రూ. 12 లక్షల వరకు హోమ్ లోన్

బజాజ్ ఫిన్‌సర్వ్ విస్తృత శ్రేణి హౌసింగ్ ఫైనాన్స్ అవసరాలను తీర్చే హోమ్ లోన్‌లను ఆఫర్ చేస్తుంది. ఇది ఆస్తిని కొనుగోలు చేయడం దగ్గర నుండి ప్రస్తుత రుణాన్ని రీఫైనాన్స్ చేయడం వరకు ప్రతి అవసరాన్ని తీర్చగలదు. ఈ హౌసింగ్ క్రెడిట్ సదుపాయంతో మీరు మీ అర్హతను బట్టి 12 లక్షల వరకు మరియు అంతకన్నా ఎక్కువ మొత్తంలో హోమ్ లోన్ పొందవచ్చు.

అంతేకాక, మీరు రీపేమెంట్ సౌలభ్యం, పిఎంఎవై ప్రయోజనాలు, టాప్-అప్ లోన్ మరియు ఆన్‌లైన్ అకౌంట్ నిర్వహణ లాంటి ప్రత్యేక ప్రయోజనాలను ఆనందించవచ్చు.

12 లక్షల వరకు ఉండే హోమ్ లోన్ అర్హత ప్రమాణాల గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి.

12 లక్షల హోమ్ లోన్ మొత్తం కోసం అర్హతా ప్రమాణాలు

ఒక హోమ్ లోన్ కోసం అర్హత ప్రమాణాలు కింద ఇవ్వబడ్డాయి:

జీతం అందుకునే వ్యక్తులకు:

 • వయస్సు**: 23 నుండి 62 సంవత్సరాల వయస్సు
 • పని అనుభవం: కనీసం 3 సంవత్సరాలు

స్వయం ఉపాధి పొందే వ్యక్తుల కోసం:

 • వయస్సు**: 25 నుండి 70 సంవత్సరాల వయస్సు
 • వ్యాపారం ఉనికి: కనీసం 5 సంవత్సరాల వ్యాపారం కొనసాగింపు

వీటితో పాటు:

 • ఒకరు కనీస సిబిల్ స్కోర్ అవసరాన్ని నెరవేర్చాలి, అది 750
 • బజాజ్ ఫిన్‌సర్వ్ నిర్వహణ పరిధిలోకి వచ్చే ప్రత్యేక నగరాలకు చెందినది
 • భారతదేశ నివాసి అయి ఉండాలి

ఈ అర్హత పారామితులను నెరవేర్చడంతో పాటు మీరు 12 లక్షల హోమ్ లోన్‌ను పొందడానికి ఈ కింది డాక్యుమెంట్లను కూడా అందించాలి:

 • కెవైసి డాక్యుమెంట్లు
 • ఆదాయం రుజువు (శాలరీ స్లిప్పులు, ఫారమ్ 16, పి&ఎల్ స్టేట్‌మెంట్ లేదా ఒక వ్యాపారానికి సంబంధించి గత రెండు సంవత్సరాల టర్నోవర్ పేపర్లు)
 • కనీసం 5 సంవత్సరాల కొనసాగింపును పేర్కొంటూ వ్యాపార రుజువు
 • గత 6 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్

**రుణం మెచ్యూరిటీ సమయంలో పరిగణించబడే గరిష్ట వయస్సు.

రూ. 12 లక్షల హోమ్ లోన్ పై వర్తించే వడ్డీ రేటు

జీతం పొందే వృత్తి నిపుణుల కోసం రూ. 12 లక్షల హోమ్ లోన్ పై వడ్డీ రేటు సంవత్సరానికి 7.70%* నుండి ప్రారంభమవుతుంది. కావున, హౌసింగ్ లోన్ రేట్లుపై ఓ కన్నేసి ఉంచడం మంచిది, ఎందుకనగా అవి పూర్తి బకాయి మొత్తాన్ని నిర్ణయిస్తాయి.

12 లక్షల హోమ్ లోన్ ఇఎంఐ వివరాలు

నెలవారీ వాయిదాల గురించి మరింత తెలుసుకోవడానికి మీరు హౌసింగ్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ సహాయం తీసుకోవచ్చు. ఈ ఆన్‌లైన్ సాధనం రీపేమెంట్ గురించి వివరణాత్మక అవగాహనను అందిస్తుంది, అలాగే లోన్ అవధి మరియు వడ్డీ రేటును బట్టి వాయిదా మొత్తం మారుతుంది.

హౌసింగ్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్తో మీరు ఈ విలువలను మార్చవచ్చు మరియు మీ అనుకూలతకు అనుగుణంగా ఉత్తమ ఫలితాన్ని కనుగొనవచ్చు. అదనంగా, ఈ ఆన్‌లైన్ సాధనాలు యూజర్ ఫ్రెండ్లీగా మరియు ఉచితంగా లభిస్తాయి.

ఇఎంఐ బ్రేక్-అప్ గురించి మెరుగైన అవగాహన కోసం, చదవండి.

వివిధ అవధులతో 12 లక్షల హోమ్ లోన్ కోసం ఇఎంఐ లెక్కింపు

సంవత్సరానికి 7.70%* వడ్డీ రేటును అలాగే ఉంచుతూ, లోన్ అవధిని బట్టి హోమ్ లోన్ ఇఎంఐలు ఎలా మారతాయో చూపించడానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వబడింది.

30 సంవత్సరాలపాటు రూ. 12 లక్షల హోమ్ లోన్ కోసం ఇఎంఐ

లోన్ మొత్తం

రూ. 12 లక్షలు

వడ్డీ రేటు

7.70%*

అవధి

30 సంవత్సరాలు

EMI

రూ. 8,556


20 సంవత్సరాలపాటు రూ. 12 లక్షల హోమ్ లోన్ కోసం ఇఎంఐ

లోన్ మొత్తం

రూ. 12 లక్షలు

వడ్డీ రేటు

7.70%*

అవధి

20 సంవత్సరాలు

EMI

రూ. 9,814


10 సంవత్సరాలపాటు రూ. 12 లక్షల హోమ్ లోన్ కోసం ఇఎంఐ

లోన్ మొత్తం

రూ. 12 లక్షలు

వడ్డీ రేటు

7.70%*

అవధి

10 సంవత్సరాలు

EMI

రూ. 11,261

పైన పేర్కొన్న ఈ ఉదాహరణ లోన్ అవధి ఆధారంగా ఇఎంఐలు ఎలా పెరుగుతాయో లేదా తగ్గుతాయని పేర్కొంటుంది. కావున, మీ స్థోమతకు అనుగుణంగా వాయిదా మొత్తాన్ని కనుగొనడానికి, తదనుగుణంగా లోన్ అవధిని ఎంచుకోవచ్చు.

రూ. 12 లక్షల కంటే తక్కువ హోమ్ లోన్ మొత్తం కోసం ఇఎంఐ లెక్కింపులు

12 లక్షల హోమ్ లోన్ సంబంధిత నెలవారీ వాయిదాను స్థిరంగా నిర్వహించడం కష్టంగా అనిపిస్తే మీరు తక్కువ రుణ మొత్తాన్ని ఎంచుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఆన్‌లైన్ ఇఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది.

వడ్డీ రేటును, లోన్ అవధిని స్థిరంగా ఉంచితే వచ్చే ఫలితంలో తేడాను గమనించడానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వబడింది:

రూ. 10 లక్షల హోమ్ లోన్ కోసం

 • అసలు రుణ మొత్తం: రూ. 10 లక్షలు
 • వడ్డీ రేటు: 7.70%*
 • టెనార్: 20 సంవత్సరాలు
 • ఇఎంఐలు: రూ. 7,873

రూ. 8 లక్షల హోమ్ లోన్ కోసం

 • అసలు రుణ మొత్తం: రూ. 8 లక్షలు
 • వడ్డీ రేటు: 7.70%*
 • టెనార్: 20 సంవత్సరాలు
 • ఇఎంఐలు: రూ. 6,299

రూ. 6 లక్షల హోమ్ లోన్ కోసం

 • అసలు రుణ మొత్తం: రూ. 6 లక్షలు
 • వడ్డీ రేటు: 7.70%*
 • టెనార్: 20 సంవత్సరాలు
 • ఇఎంఐలు: రూ. 4,724

ఇప్పుడు అసలు మొత్తంలో మార్పు అనేది మీ నెలవారీ వాయిదాలను ఎలా మారుస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి, మీరు ఇప్పుడు మీ ఫైనాన్స్‌లను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు మరియు విస్తృత శ్రేణి ప్రయోజనాలను ఆస్వాదించడానికి బజాజ్ ఫిన్‌సర్వ్‌తో హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.