హోమ్ లోన్ EMI చెల్లింపు

> >

హోమ్ లోన్ మారటోరియం పీరియడ్

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు

మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి*

0 సెకన్లు
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి

ధన్యవాదాలు

హోమ్ లోన్ మారటోరియం పీరియడ్ అంటే ఏమిటి?

హోమ్ లోన్స్ లో ఒక తాత్కాలిక విరామ అవధి అనేది రుణగ్రహీత ఎలాంటి మొత్తాన్ని తిరిగి చెల్లించవలసిన పనిలేని హోమ్ లోన్ కాలవ్యవధి అని అర్థం. ఆ విధంగా తాత్కాలిక విరామం అంటే నిర్ణయించబడిన EMI లు రీ పేమెంట్ ప్రారంభించే ముందు ఉండే వేచి ఉండే కాల వ్యవధి అని అర్థం హోమ్ లోన్ వడ్డీ రేటు సాధారణ సందర్భాలలో, కస్టమర్స్, హోమ్ లోన్ మొత్తం పంపిణీ చేయబడిన మొదటి రోజు నుండి కాల వ్యవధి యొక్క చివరి రోజు వరకు EMI లు తిరిగి చెల్లించడం ప్రారంభించవలసి ఉంటుంది. అయితే, ఒక హోమ్ లోన్ తాత్కాలిక విరామ అవధి ఉన్నప్పుడు, కస్టమర్ ఈ కాలవ్యవధిలో రుణదాతకు ఎలాంటి చెల్లింపు చేయవలసిన పనిలేదు. మీరు ఈ కాలవ్యవధిలో ఎలాంటి మొత్తం చెల్లించక పోయినా కూడా, వడ్డీ ఆదాయం ఒకటి సంపాదించడి మీ అకౌంట్‍కు చేర్చబడుతుంది.

ఇప్పటికల్లా మీకు మారటోరియం అర్ధం స్పష్టంగా అర్ధమై ఉండాలి. ఇది సాధారణంగా ఎడ్యుకేషన్ లోన్లు మరియు హోమ్ లోన్ల కోసం ఇవ్వబడుతుంది. దీనిని కొన్నిసార్లు EMI హాలిడే అని కూడా అంటారు హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించి వారి అర్హతను లెక్క కట్టుకుని మరియు వారికి ఎంత తిరిగి చెల్లించగల స్థోమత ఉన్నది అనేది దీని సహకారంతో తెలుసుకున్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్ ఈ కాలవ్యవధి మీరు హోమ్ లోన్ తిరిగి చెల్లించుటకు ముందు ప్లాన్ చేసుకోవడానికి మీకు సమయాన్ని ఇస్తుంది. మీ ఫైనాన్సెస్ ను క్రమబధ్ధం చేసుకోవడానికి కూడా ఈ సమయం ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషనల్ లోన్స్ విషయంలో, విద్యార్థి, కోర్స్ పూర్తి చేస్తాడు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తరువాత ఉద్యోగం పొందుతాడు, లోన్ రీ పేమెంట్ అప్పుడు ప్రారంభమవుతుంది.

హోమ్ లోన్ లో మారటోరియం పీరియడ్ యొక్క ప్రయోజనాలు


ఈ అవధి యొక్క ఉద్దేశం ఎంటంటే, ఆర్థిక స్థితి ప్రకారంగా లోన్ ను తిరిగి చెల్లించడానికి కస్టమర్ సిద్ధంగా ఉన్నట్లు నిర్ధారించుకోవడం. మారటోరియం అవధిలో లోన్ వడ్డీ, ప్రిన్సిపల్ పై సరళ వడ్డీ ప్రకారంగా లెక్కించబడుతుంది. ఇది వాస్తవంగా ఆఫర్ చేయబడిన మొత్తంపై లెక్క కట్టబడుతుంది కానీ మొత్తం లోన్ పై కాదు. ఛార్జ్ చేయబడిన వడ్డీ కంప్యూట్ చేయబడి ప్రిన్సిపల్ మొత్తానికి కలపబడుతుంది. ఆ తరువాత, మీరు EMI లు తిరిగి చెల్లించడం ప్రారంభించినప్పుడు, మారటోరియం అవధిలో కూడుకున్న వడ్డీ, ప్రిన్సిపల్ మొత్తంతో సహా EMI లలో చేర్చబడుతుంది.

మారటోరియం అవధి అనేది గ్రేస్ కాల వ్యవధి కాదు. ఇది రుణగ్రహీతలు, వారి ఫైనాన్సెస్ ను సరి చేసుకుని, ఎలాంటి డీఫాల్ట్ సంభావ్యత లేకుండా హోమ్ లోన్ ను రీ పే చేయగలగడానికి అందించబడతాయి, అయితే గ్రేస్ కాల వ్యవధులు అనేవి లోన్ బకాయిలు చెల్లించడానికి ఇవ్వబడిన అదనపు సమయం. మోరటోరియం అవధిలో లాగా కాక గ్రేస్ కాలవ్యవధిలో వడ్డీ ఛార్జ్ చేయబడదు. మీరు మీ హోమ్ లోన్ రీ పే చేయడం ప్రారంభించడానికి ముందు, మీకు మారటోరియం అవసరం ఉంటే, దాని గురించి మీ రుణదాతతో చెక్ చేసుకోండి హోమ్ లోన్ నియమాలు మరియు నిబంధనలుఅన్నింటినీ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి.

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

మీ నెలవారీ EMI, ఇన్స్టాల్మెంట్లు మరియు లోన్ మొత్తం పై వర్తించే వడ్డీ రేటు లెక్కించుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ వడ్డీ రేటు

ప్రస్తుత హోమ్ లోన్‌ను తనిఖీ చేయండి
వడ్డీ రేట్లు

అన్వేషించండి

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

ఏ అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా ఒక టాప్-అప్ లోన్ పొందండి

అప్లై

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

మీ హోమ్ లోన్ అర్హత నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా అప్లికేషన్ మొత్తం ప్లాన్ చేసుకోండి

ఇప్పుడు లెక్కించండి