మీరు అడ్వకేట్ అయి, ఏదైనా కంపెనీలో పని చేస్తూ లేదా మీ సొంత ప్రాక్టీసు చేస్తూ ఉంటే, బజాజ్ ఫిన్సర్వ్ లాయర్ల కోసం హోమ్ లోన్ అధిక లోన్ మొత్తాన్ని సరసమైన వడ్డీ రేటుకి మరియు సులభమైన అర్హతా ప్రమాణాలతో మీ కలల ఇంటిని కొనుగోలు చేయడానికి, మీకు సహాయపడుతుంది.
రూ 30 లక్ష మరియు రూ. 3 కోటి మధ్య శ్రేణిలో ఉండే ఒక అధిక రుణ మొత్తం పొందండి.
మీకు ఇదివరకే ఉన్న హోమ్ లోన్ ను, మీ ప్రస్తుత రుణదాత నుండి తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేటుకి బజాజ్ ఫిన్సర్వ్ కు మార్చుకోండి. మీరు మీ హోమ్ లోన్ బ్యాలెన్స్ ను మాకు బదిలీ చేసుకున్నప్పుడు రూ. 1.5 కోట్ల వరకు టాప్-అప్ లోన్ కూడా తీసుకోవచ్చు.
మీరు అవధి ముగిసే ముందు లోన్ ని చెల్లించడానికి లేదా ముందస్తుగా చెల్లించాలని నిర్ణయించుకుంటే, మీకు అదనపు ఛార్జీ విధించబడదు.
చిన్న, మరింత సరసమైన EMIలలో మీ ఇంటి రుణాన్ని తిరిగి చెల్లించడానికి 20 సంవత్సరాల వరకు దీర్ఘకాల అవధిని పొందండి.
మీ హోమ్ లోన్ కోసం బజాజ్ ఫిన్సర్వ్ కు అతి తక్కువ డాక్యుమెంట్స్ అవసరం. డాక్యుమెంట్ల పూర్తి పట్టిక కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
బజాజ్ ఫిన్సర్వ్ లాయర్ల కోసం మీ హోమ్ లోన్ ను ఆన్లైన్ కస్టమర్ పోర్టల్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా యాక్సెస్ పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.
వేతన న్యాయవాదులు:
మీరు భారతీయులై ఉండాలి
మీకు 23 మరియు 62 ఏళ్ల మధ్య వయసు గలవారు అయివుండాలి
మీరొక వర్కింగ్ ప్రొఫెషనల్ గా ఉండి కనీసం 3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి
మీరు పొందగల కనిష్ట లోన్ మొత్తం రూ. 30 లక్షలు మరియు గరిష్ట లోన్ మొత్తం రూ. 3 కోట్లు
సెల్ఫ్ ఎంప్లాయిడ్ న్యాయవాదులు:
మీరు భారతదేశ నివాసి అయి ఉండాలి
మీ వయస్సు 25-70 సంవత్సరాల మధ్య ఉండాలి
మీ ప్రస్తుత వ్యాపారంలో మీరు కనీసం 5 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉండాలి
మీరు పొందగల కనిష్ట లోన్ మొత్తం రూ. 30 లక్షలు మరియు గరిష్ట లోన్ మొత్తం రూ. 5 కోట్లు
బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ మీ ఆదాయం మరియు ప్రస్తుత ఫైనాన్షియల్ బాధ్యతల ఆధారంగా మీరు అర్హత పొందగల లోన్ మొత్తాన్ని లెక్కించడానికి మీకు సహాయపడుతుంది.
మా హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ మీరు కోరుకున్న లోన్ మొత్తంపై మీరు చెల్లించవలసిన ఖచ్ఛితమైన EMI మొత్తాన్ని తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
అడ్వకేట్ కోసం బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ సరసమైన వడ్డీ రేటు మరియు పారదర్శక ఛార్జీలతో లభిస్తుంది. అవి:
ఫీజుల రకాలు | వర్తించే ఛార్జీలు |
---|---|
వడ్డీ రేటు | 6.9%* నుండి ప్రారంభం (జీతం పొందే వ్యక్తుల కోసం) |
ప్రాసెసింగ్ ఫీజు | జీతం పొందే వ్యక్తుల కోసం లోన్ మొత్తంలో 0.8% వరకు |
లోన్ స్టేట్మెంట్ ఛార్జీలు | ఏమీ లేదు |
వడ్డీ & అసలు స్టేట్మెంట్ ఛార్జీలు | ఏమీ లేదు |
EMI బౌన్స్ ఛార్జీలు | రూ. 3,000 |
జరిమానా వడ్డీ | 2% ప్రతి నెలకి |
సెక్యూర్ ఫీజు | రూ. 9,999 వరకు |
మీ లోన్ కోసం సులభంగా అప్లై చేయడానికి ఆన్ లైన్ హోమ్ లోన్ అప్లికేషన్ ఫారం నింపండి.
అభినందనలు! మీకు ఒక ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్/టాప్-అప్ ఆఫర్ ఉంది.