హౌసింగ్ రుణం సంప్రదింపు వివరాలు

బజాజ్ ఫిన్‌సర్వ్ జీతం పొందే మరియు స్వయం-ఉపాధిగల వ్యక్తులకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు హోమ్ లోన్లు అందిస్తుంది. ఒక కొత్త లేదా ఇప్పటికే ఉన్న కస్టమర్ గా, మీరు మీ అన్ని అవసరాలు మరియు ప్రశ్నలకు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో సపోర్ట్ పొందవచ్చు. సహాయం కోరడం కాకుండా, మీరు మా కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్ ద్వారా నేరుగా వివిధ సర్వీసులను యాక్సెస్ చేయవచ్చు.

మమ్మల్ని సంప్రదించండి

ఇంకా ప్రస్తుతం ఉన్న ఒక కస్టమర్ కాదా?

  • మీరు మా బ్రాంచ్ ను సందర్శించవచ్చు
  • 02245297300 వద్ద మాకు కాల్ చేయండి
  • 'SHOL' అని వ్రాసి 9773633633 కు SMS చేయండి

ఇప్పటికే ఉన్న కస్టమర్ల కోసం, ఇక్కడ క్లిక్ చేయండి.

SMS ద్వారా సమాచారాన్ని పొందండి

ప్రస్తుత కస్టమర్లు ఈ క్రింది పద్ధతిలో SMS అప్‌‌డేట్లను పొందవచ్చు:

  • +91 9227564444 కి ((క్రింద ఉన్న కీవర్డ్)) ఎస్‌ఎంఎస్ చేయండి

కీవర్డ్

ట్రాన్సాక్షన్

AP

మొబైల్ యాప్ కోసం డౌన్లోడ్ URL ను అందుకోవడానికి

GETEMAIL

మీ ప్రస్తుత ఇమెయిల్ చిరునామాను తెలుసుకోవడానికి

UPDEMAIL (కొత్త ఇమెయిల్ ఐడి)

మీ ఇమెయిల్ చిరునామాని నవీకరించడానికి

GETADD

మీ ప్రస్తుత మెయిలింగ్ చిరునామా తెలుసుకోవడానికి

CUSTID

మీ కస్టమర్ ఐడి తెలుసుకోవడానికి

LAN

మీ లోన్ అకౌంట్ నంబర్ (LAN) తెలుసుకోవడానికి

ఇఎంఐ ఎల్ఎఎన్

మీ లోన్/EMI వివరాలను తెలుసుకోవడానికి

మై అకౌంట్

మీ కస్టమర్ పోర్టల్-మై అకౌంట్ యూజర్‍నేమ్ మరియు పాస్వర్డ్ తెలుసుకోవడానికి

PIN

మీ 4-అంకెల ఇఎంఐ నెట్‌వర్క్ కార్డు పిన్ తెలుసుకోవడానికి

SOA

అకౌంట్ స్టేట్మెంట్ (SOA)పొందడానికి

NOC

లోన్ మూసివేతపై నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందడం కోసం

REPSCH

మీ రీపేమెంట్ షెడ్యూల్ తెలుసుకోవడానికి

ఫీడ్‌బ్యాక్

మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయడానికి

SAT Y

సానుకూల అభిప్రాయాన్ని తెలియజేయడానికి

SAT N

ప్రతికూల అభిప్రాయాన్ని తెలియజేయడానికి


ఈ సౌకర్యాన్ని ఉపయోగించడానికి మీ మొబైల్ నంబర్ మా వద్ద రిజిస్టర్ చేయబడి ఉండాలి. ప్రామాణిక ఎస్‌ఎంఎస్ ఛార్జీలు వర్తిస్తాయి.

మీరు ఇప్పటికే ఉన్న కస్టమర్ అయితే, మీరు మీ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌తో మా కస్టమర్ పోర్టల్ మై అకౌంట్‌కు లాగిన్ అవవచ్చు:

  • అన్ని లోన్ వివరాలు యాక్సెస్ చెయ్యండి
  • మీ లోన్లు మేనేజ్ చేసుకోండి
  • ప్రత్యేక ఆఫర్లను వీక్షించండి

ఇప్పటికే ఉన్న కస్టమర్లు దీని కోసం మా బ్రాంచ్‌ను సందర్శించవచ్చు:

  • పేమెంట్ విధానం మార్పు (స్వాపింగ్)
  • ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు/కాన్సిల్ చేయడం
  • లోన్ ఫోర్క్లోజర్
  • రిఫండ్
మరింత చదవండి తక్కువ చదవండి