ఫీచర్లు మరియు ప్రయోజనాలు

మీ ప్రస్తుత లోన్‌ను స్మార్ట్ మరియు వేగవంతమైన ఫ్లెక్సీ లోన్‌గా మార్చుకోవడం వలన మీకు దిగువ ప్రయోజనాలు లభిస్తాయి:

బహుళ అప్లికేషన్లు ఉండవు

అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా మీ లోన్ అకౌంట్ నుండి డబ్బు విత్‍డ్రా చేసుకోండి.

ఉచిత పార్ట్ ప్రీ-పేమెంట్

మీ వద్ద అదనపు ఫండ్స్ ఉన్నప్పుడు ఎలాంటి చార్జ్ లేకుండా మీ లోన్ ను పార్ట్-ప్రీపే చేయండి.

వడ్డీని EMI గా చెల్లించడాన్ని ఎంచుకోండి

మీరు వడ్డీని మాత్రమే EMI గా చెల్లించే ఎంపిక మీ EMI మొత్తాన్ని 50% వరకు తగ్గిస్తుంది.

మల్టిపుల్ విత్‍డ్రాల్స్

ఎలాంటి అదనపు డాక్యుమెంటేషన్ లేదా ఛార్జీలు లేకుండా మల్టిపుల్ విత్‍డ్రాల్స్.

ఆన్‍లైన్ విత్‍డ్రాయల్ మరియు చెల్లింపులు

ఆన్‌‌‌‌లైన్ కస్టమర్ పోర్టల్, ఎక్స్‌‌‌‌పీరియా ద్వారా కొన్ని క్లిక్లలో ఫండ్స్ అప్పుగా తీసుకోండి మరియు పాక్షికంగా-ప్రీపే చేయండి

రోజువారీ ప్రాతిపదికన వడ్డీ వసూలు

రోజు ముగింపు సమయానికి వినియోగించిన మొత్తం పై రోజువారి పద్ధతిన వడ్డీ విధించబడుతుంది.

ఇది ఎలా పనిచేస్తుంది

01

వివరాలను పూరించిన తర్వాత పైన పేర్కొన్న ఫారం సబ్మిట్ చేయండి

02

మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు

03

మీ ప్రస్తుత లోన్ ఫ్లెక్సీ లోన్ గా మార్చబడుతుంది

04

మీ అవసరాలకు అనుగుణంగా నిధులను విత్‍డ్రా చేసుకోండి మరియు 2 గంటల్లోపు వాటిని మీ అకౌంటుకు బదిలీ చేసుకోండి

అర్హతా ప్రమాణాలు

ప్రస్తుత టర్మ్ లోన్ ఉన్న వ్యక్తులు వారి లోన్ ను ఫ్లెక్సీ లోన్ గా మార్చుకోవడానికి అర్హులు

డాక్యుమెంట్లు

మీ లోన్ ను ఫ్లెక్సి లోన్ గా మార్చడం అనేది పూర్తిగా టచ్ ఫ్రీ ప్రాసెస్, ఇక్కడ భౌతిక సమావేశం లేదా డాక్యుమెంటేషన్ అవసరం లేదు.

ఫ్లెక్సీ లోన్లు 2 నిమిషాల్లో వివరించబడింది

ఒక టర్మ్ లోన్ కంటే ఒక ఫ్లెక్సి లోన్ ఎలా మెరుగైనది అని ఆశ్చర్యపోతున్నారా

ఒక టర్మ్ లోన్ మరియు ఒక ఫ్లెక్సీ లోన్ మధ్య ఒక శీఘ్ర పోలిక ఇక్కడ ఇవ్వబడింది.
లోన్ మంజూరు మొత్తం: 10,00,000 | వినియోగించిన మొత్తం: 5,00,000 | వడ్డీ రేట్: 18% | అవధి: 84 నెలల వరకు.

 •  
  టర్మ్ లోన్
  ఫ్లెక్సీ లోన్
 • EMI
  రూ. 23,790
  రూ. 13,550
 • వార్షిక నగదు అవుట్ ఫ్లో
  రూ. 2,85,480
  రూ. 1,62,600
 • వార్షిక పొదుపులు
  0
  రూ. 1,22,880
టర్మ్ వర్సెస్. ఫ్లెక్సి

టర్మ్ లోన్ – మంజూరు అయిన మొత్తము మీ అకౌంట్ కు పంపిణీ చేయబడుతుంది.
ఫ్లెక్సి లోన్స్ – మంజూరు అయిన మొత్తము మీ లోన్ అకౌంట్ లోకి కేటాయించబడుతుంది. దాని నుండి మీకు కావలసినంత మాత్రమే అప్పుగా తీసుకోండి.

ఫీజులు మరియు ఛార్జీలు

టర్మ్ లోన్ – పూర్తి మొత్తం పై వడ్డీ విధించబడుతుంది.
ఫ్లెక్సి లోన్స్ – వినియోగించిన మొత్తం పై మాత్రమే వడ్డీ విధించబడుతుంది.
మీ ఫ్లెక్సీ లోన్ వడ్డీ రేటు మీ ప్రస్తుత వడ్డీ రేటు ఉన్నంతే ఉంటుంది

EMI లు

టర్మ్ లోన్ – EMI = వడ్డీ + అసలు మొత్తం.
వడ్డీని మాత్రమే EMI గా చెల్లించడానికి ఎంచుకోండి. లోన్ అవధి ముగింపు నాటికి మీకు వీలైనప్పుడు ప్రిన్సిపల్ మొత్తాన్ని తిరిగి చెల్లించండి.

ఫ్లెక్సీ లోన్ల గురించి మీరు తెలుసుకోవలసినది అంతా:

మీకు ఇప్పటికే ఉన్న లోన్‍ను ఒక ఫ్లెక్సీ లోన్‍గా మార్చడం అనేది మీ ఫైనాన్సులను మేనేజ్ చేసుకోవడానికి తెలివైన మార్గం.
మీ లోన్ మేనేజ్మెంట్‍ను సులభతరం చేసుకోవడానికి, ఇప్పుడు మీరు మీ ప్రస్తుత లోన్‍ను ఒక ఫ్లెక్సి లోన్‍గా మార్చుకోవచ్చు మరియు మీ EMIలను 56% వరకు తగ్గించుకోవచ్చు. 100% ఇబ్బందులు లేని ప్రక్రియ ద్వారా ఎటువంటి వ్యక్తిగత సమావేశం లేకుండా మీరు కొన్ని సులభమైన దశల్లో ఈ కన్వర్షన్ చేయవచ్చు.
- ఫ్లెక్సిబుల్ విత్‍డ్రాల్స్ మరియు ప్రీపేమెంట్స్
- మీరు వినియోగించిన మొత్తం పై మాత్రమే వడ్డీ చెల్లించండి
- అదనపు డాక్యుమెంట్లు ఏవీ అవసరం లేదు
- వడ్డీని మాత్రమే EMIలుగా చెల్లించే ఎంపిక

మా ఫ్లెక్సీ లోన్ల గురించి మరింత తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.

మరింత తెలుసుకోండి