మెషినరీ లోన్స్, ఒక లోపం గల లేదా విరిగిన మెషిన్ రిపేర్ కోసం లేదా ఒక మెరుగైన వెర్షన్ కు అప్ గ్రేడ్ అవడం కోసం పొందవచ్చు. మెషినరీ/ ఎక్విప్మెంట్ లోన్స్ ను బజాజ్ ఫిన్ సర్వ్ నుండి తీసుకోవడంలో గల కొన్ని విశిష్ట ప్రయోజనాలు ఇలా ఉన్నాయి:
పరికరాల ఫైనాన్సింగ్ పొందేందుకు హామీ లేదా ఏ గ్యారంటీ అవసరం లేదు.
తెలివైన మరియు మరింత సమర్థవంతమైన పద్ధతిలో మీ క్యాష్ ఫ్లోని నిర్వహించడానికి మీకు వీలు కలిపించే ఒక ప్రత్యేకమైన మరియు ఇన్నోవేటివ్ ఆఫరింగ్. రూ.45 లక్షల వరకు ఫ్లెక్సీ లోన్ సౌకర్యం అందుబాటులో ఉంది.
క్రమం తప్పకుండా మేము ప్రీ- అప్రూవ్డ్ మెషినరీ ఫైనాన్స్ పథకాలను అందిస్తాము, ఇందులో టాప్-అప్ లోన్ లేదా వడ్డీరేట్లలో డిస్కౌంట్ మొదలైనవి ఉంటాయి.
బజాజ్ ఫిన్సర్వ్ నుండి మెషినరీ లేదా ఎక్విప్మెంట్ కోసం లోన్ పొందే సమయంలో మీరు మీ లోన్ సమాచారం మొత్తానికి ఆన్లైన్ అకౌంట్ యాక్సెస్ పొందుతారు.
బజాజ్ ఫిన్సర్వ్ మెషనరీ లోన్లను సాధారణ అర్హతా ప్రమాణాలు మరియు అతి తక్కువ డాక్యుమెంటేషన్ వద్ద అందిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి మరింత తెలుసుకోవడానికి.
చిన్న వ్యాపారాలు కేవలం కొన్ని నామమాత్రపు ఛార్జీలు చెల్లించడం ద్వారా బజాజ్ ఫిన్సర్వ్ నుండి తక్కువ వడ్డీ రేటుకు ఎక్విప్మెంట్ ఫైనాన్సింగ్ పొందవచ్చు.