Working capital

 1. హోం
 2. >
 3. బిజినెస్ లోన్
 4. >
 5. మహిళలకు లోన్

మహిళలకు బిజినెస్ లోన్స్

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి PAN ప్రకారం మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పుట్టిన తేదీని నమోదు చేయండి
దయచేసి సరైన PAN కార్డ్ నంబర్‌‌‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి

నేను T&C కు అంగీకరిస్తున్నాను మరియు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, దాని ప్రతినిధులు / వ్యాపార భాగస్వాములు / అనుబంధ సంస్థలు నా వివరాలను ప్రచార కమ్యూనికేషన్ / పొందిన సేవల నెరవేర్పు కోసం ఉపయోగించడానికి అధికారం ఇస్తున్నాను.

ధన్యవాదాలు

మహిళా వ్యవస్థాపకుల కోసం చిన్న బిజినెస్ లోన్లు

ప్రత్యేక ఆర్థిక అవసరాలను కలిగిన వ్యాపార యజమానులు వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంగా, మహిళలు నామమాత్రపు వడ్డీ రేట్లు, సులభమైన అర్హత ప్రమాణాలు మరియు త్వరిత ఆమోదంతో చిన్న వ్యాపార రుణాలను పొందవచ్చు.

మహిళల కోసం బిజినెస్ లోన్‌లు: ఫీచర్‌లు మరియు ప్రయోజనాలు

మీరు మీ కంపెనీని అభివృద్ధి చేసుకోవడానికి క్యాపిటల్ అవసరం అయ్యే ఒక మహిళా పారిశ్రామికవేత్త అయితే, ఇప్పుడు తక్కువ పేపర్ వర్క్‌తో మరియు తాకట్టు అవసరం లేకుండా మీరు రూ. 45 లక్షల వరకు ఫైనాన్స్ పొందవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ భారతదేశంలో మహిళలకు సులభమైన నిబంధనలపై ఒక వ్యాపారాన్ని ప్రారంభించడంలో సహాయపడటానికి చిన్న బిజినెస్ లోన్‌లను అందిస్తుంది. ఈ ఫండ్‌లను కొత్త యంత్రాలను కొనుగోలు చేయడానికి, ఇప్పటికే ఉన్న పరికరాలను అప్‌గ్రేడ్ చేయడానికి, లేదా వర్కింగ్ క్యాపిటల్‌‌ను పెంచడానికి ఉపయోగించవచ్చు. ఈ ప్రత్యేకమైన మహిళా వ్యవస్థాపకుల లోన్ మీ కంపెనీ ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది.

 • అవాంతరాలు-లేని అధిక విలువ గల లోన్

  బజాజ్ ఫిన్సర్వ్ సరసమైన వడ్డీ రేట్లకు రూ. 45 లక్షల వరకు సులభమైన మరియు వేగవంతమైన చిన్న బిజినెస్ లోన్‌లను అందిస్తుంది. 24 గంటలలోపు* ఆమోదంతో, ఈ అధిక విలువ గల లోన్లు ఊహించని ఖర్చులను నెరవేర్చుకోవడానికి అనువైన ఆర్థిక ఎంపికను అందిస్తాయి.

 • loan against property emi calculator

  ఫ్లెక్సీ సదుపాయం

  బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రత్యేకమైన ఫ్లెక్సీ సదుపాయాన్ని అందిస్తుంది, ఇది మీకు మంజూరు చేసిన లోన్ పరిమితి నుండి అవసరమైనప్పుడు నిధులను విత్‌డ్రా చేసుకునేందుకు మరియు అదనపు ఖర్చులు లేకుండా ప్రీపే చేయటానికి మీకు వీలు కల్పిస్తుంది.. ప్రారంభ అవధి కోసం వడ్డీ-మాత్రమే గల EMIలను చెల్లించడానికి కూడా మీరు ఎంచుకోవచ్చు మరియు మీ EMIలను 45% వరకు తగ్గించుకోవచ్చు*.

 • mortgage loan interest rates

  అతి తక్కువ పేపర్ వర్క్‌తో అన్‌సెక్యూర్డ్ లోన్

  బజాజ్ ఫిన్‌సర్వ్ అన్‌సెక్యూర్డ్ బిజినెస్ లోన్‌లను అందిస్తుంది, దీనికి ఎటువంటి తాకట్టు అవసరం లేదు, అంటే నిధులను పొందడానికి మీరు మీ వ్యక్తిగత లేదా వ్యాపార ఆస్తులను ఉపయోగించడం గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ చిన్న బిజినెస్ లోన్లు సాధారణ అర్హతతో వస్తాయి మరియు అప్లికేషన్‌లో భాగంగా కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే అవసరం.

 • Pre-approved offers

  ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  బజాజ్ ఫిన్సర్వ్ దాని ప్రస్తుత కస్టమర్లకు కస్టమైజ్డ్ ప్రీ-అప్రూవ్డ్ డీల్స్ అందిస్తుంది. మీ లోన్ అప్లికేషన్ పై తక్షణ అప్రూవల్ కోసం కేవలం ప్రాథమిక వివరాలను మాత్రమే ఇవ్వాలి.

 • Education loan scheme

  అకౌంట్ యొక్క ఆన్‌లైన్ యాక్సెస్

  మా కస్టమర్ పోర్టల్, ఎక్స్‌పీరియాతో, మీరు మా బ్రాంచ్‌లను సందర్శించవలసిన అవసరం లేకుండా ఎక్కడి నుండైనా మీ బిజినెస్ లోన్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.

మహిళల కోసం బిజినెస్ లోన్‌లు: అర్హతా ప్రమాణాలు

బజాజ్ ఫిన్సర్వ్ సులభమైన నిబంధనలు మరియు షరతులపై మహిళా వ్యవస్థాపకులకు చిన్న బిజినెస్ లోన్‌లను అందిస్తుంది. మహిళలు బిజినెస్ లోన్‌లను పొందడానికి అవసరమైన అర్హత జాబితా క్రింద ఇవ్వబడింది.
 • మీరు 24 నుండి 70 సంవత్సరాల* మధ్య వయస్సు గల భారతీయ పౌరులు అయి ఉండాలి
  (లోన్ మెచ్యూరిటీ సమయంలో *వయస్సు 70 సంవత్సరాలుగా ఉండాలి.)
 • మీరు కనీసం 3 సంవత్సరాల పాటుగా ఒక వ్యాపారాన్ని నడిపిస్తూ ఉండాలి
 • మీ CIBIL స్కోర్ 685 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి
 

మహిళల కోసం బిజినెస్ లోన్‌లు: అవసరమైన డాక్యుమెంట్‌లు
  భారతదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలకు లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు అతి తక్కువ. బజాజ్ ఫిన్సర్వ్ నుండి బిజినెస్ లోన్ పొందడానికి, మీరు కేవలం ఈ క్రింది డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచాలి:
 
 • ఐడెంటిటీ ప్రూఫ్: ఆధార్ కార్డ్, ఓటర్ ID, PAN కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ వంటి KYC డాక్యుమెంట్లు.
 • అడ్రస్ ప్రూఫ్: KYC డాక్యుమెంట్లు కాకుండా, మీరు యుటిలిటీ బిల్లులు, లీజ్ అగ్రిమెంట్ మొదలైన వాటిని కూడా అడ్రస్ ప్రూఫ్‌గా సబ్‌మిట్ చేయవచ్చు.
 • ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు: మీరు, గత ఆరు నెలల మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌, బ్యాలెన్స్ షీట్ మరియు CA ద్వారా ఆడిట్ చేయబడ్డ మునుపటి రెండు సంవత్సరాల ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్‌మెంట్‌లను సబ్మిట్ చేయవచ్చు.
 • వ్యాపార యాజమాన్య రుజువు: యాజమాన్య రుజువు కోసం అవసరమైన డాక్యుమెంట్లు వ్యాపారం మరియు దరఖాస్తుదారుని రకంపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, ఒకే ఒక యజమాని విషయంలో, ఒక వ్యాపార రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అవసరం; భాగస్వామ్య సంస్థల విషయంలో, ఒక భాగస్వామ్య ఒప్పందం అవసరం; మరియు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల విషయంలో, ప్రారంభ సర్టిఫికేట్/ఆర్టికల్ మరియు అసోసియేషన్ యొక్క మెమోరాండం అవసరం.

మహిళలకు చిన్న బిజినెస్ లోన్‌లు: వడ్డీ రేటు మరియు ఛార్జీలు

బజాజ్ ఫిన్సర్వ్ భారతదేశంలో మహిళల యాజమాన్యంలోని గల వ్యాపారాలకు నామమాత్రపు వడ్డీ రేట్లకు దాచిన ఛార్జీలు లేకుండా ఫైనాన్సింగ్ అందిస్తుంది. ఇంకా, ముందస్తు లోన్ నిబంధనలు మరియు షరతులు పూర్తి పారదర్శకతను నిర్ధారిస్తాయి.. క్రింద ఇవ్వబడిన పట్టికలో వడ్డీ రేటు మరియు ఛార్జీల గురించి మరింత చదవండి.
 

ఫీజుల రకాలు వర్తించే ఛార్జీలు
వడ్డీ రేటు సం. కు 17% నుండి
ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 2% వరకు (వర్తించే పన్నులు అదనం)
డాక్యుమెంట్/స్టేట్‍మెంట్ ఛార్జీలు
స్టేట్‌మెంట్ ఆఫ్ అకౌంట్/రీపేమెంట్ షెడ్యూల్/ఫోర్‍క్లోజర్ లెటర్/నో డ్యూస్ సర్టిఫికెట్/వడ్డీ సర్టిఫికెట్/డాక్యుమెంట్ల జాబితా
మా కస్టమర్ పోర్టల్, ఎక్స్పీరియాలోకి లాగిన్ అవడం ద్వారా మీ ఇ-స్టేట్‌మెంట్లు/లెటర్లు/సర్టిఫికెట్లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి.
మీరు మీ స్టేట్‌మెంట్లు/లెటర్లు/సర్టిఫికెట్లు/డాక్యుమెంట్ల జాబితా యొక్క భౌతిక కాపీని ఏవైనా మా శాఖల నుండి ప్రతి స్టేట్‌మెంట్/లెటర్/సర్టిఫికెట్‌కు రూ. 50/- (పన్నులతో సహా) ఛార్జీ వద్ద పొందవచ్చు.
బౌన్స్ ఛార్జీలు ఒక్కొక్క బౌన్స్ కు రూ.3000 (వర్తించు పన్నులతో సహా)
జరిమానా వడ్డీ (నెలసరి వాయిదాను గడువు తేది /ముందు చెల్లించక పోతే, ఇది వర్తిస్తుంది) 2% ప్రతి నెలకి
డాక్యుమెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు రూ. 2000 + వర్తిస్తాయి

చదవండి ఇక్కడ మహిళల చిన్న బిజినెస్ లోన్స్ సంబంధిత రుసుములు మరియు ఛార్జీల గురించి మరింత తెలుసుకోవడానికి.
 

భారతదేశంలో మహిళా వ్యవస్థాపకుల కోసం లోన్‌ను ఎలా అప్లై చేయాలి?

మీరు కొన్ని సులభమైన దశలలో మహిళల కోసం బిజినెస్ లోన్‌‌ను అప్లై చేయవచ్చు. ఒక చిన్న బిజినెస్ లోన్ పొందడానికి, మీరు కేవలం క్రింది దశలను అనుసరించాలి.
 
 • అప్లికేషన్ ఫారం తెరవడానికి ఇప్పుడే అప్లై చేయండి పై క్లిక్ చేయండి
 • మీ వ్యక్తిగత మరియు బిజినెస్ వివరాలతో ఫారంను నింపండి
 • గత 3 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లు మరియు మీ వ్యాపారం యొక్క GST రిటర్న్స్ వంటి మీ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి
 • బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధి అప్పుడు మీకు కాల్ చేసి మీ లోన్ ఆఫర్ గురించి చెప్తారు
 • డాక్యుమెంట్ ధృవీకరణ మరియు ఆమోదం పొందిన 24 గంటల్లోపు మీ బ్యాంక్ అకౌంట్‌లో లోన్ అమౌంట్‌ని అందుకోండి

మహిళల కోసం బిజినెస్ లోన్

Great Sources of Financing for Women Business

బిజినెస్ మహిళల కోసం ఫైనాన్సింగ్ యొక్క గొప్ప సోర్సులు

what woman needs for business

మహిళా వ్యాపారవేత్తలు తమ బిజినెస్ ని ఫైనాన్సింగ్ చేసుకోవడం గురించి ఏమేమి తెలుసుకోవాలి

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

Working Capital Loan People Considered Image

వర్కింగ్ కాపిటల్ లోన్

కార్యకలాపాలను నిర్వహించడానికి రూ.45 లక్షల వరకు పొందండి | అనువైన అవధి ఎంపికలు

మరింత తెలుసుకోండి
Business Loan for Women People Considered Image

మహిళల కోసం బిజినెస్ లోన్

రూ.45 లక్షల వరకు ఫండ్స్ పొందండి | కనీసపు డాక్యుమెంటేషన్

మరింత తెలుసుకోండి
Business Loan People Considered Image

బిజినెస్ లోన్

మీ వ్యాపారం పెరుగుదలకు సహాయపడటానికి రూ.45 లక్షల వరకు లోన్

ఇప్పుడే అప్లై చేయండి
Digital Health EMI Network Card

డిజిటల్ హెల్త్ EMI నెట్‌‌వర్క్ కార్డ్

100% క్యాష్‌బ్యాక్‌తో మీ డిజిటల్ హెల్త్ EMI నెట్‌వర్క్ కార్డ్ పొందండి

ఇప్పుడే పొందండి