మీ కస్టమర్స్ కు నాణ్యమైన సర్వీసులు అందించే విషయానికి వస్తే, ఉత్తమమైన అవుట్‌పుట్ అందించేందుకు మీకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అవసరమైన ఉపకరణాలు కావాలి.
మీరు హోటల్ బిజినెస్‌లో ఉన్నా, బోటిక్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మీడియా సర్వీసులు, కొరియర్ కంపెనీ లేదా మొబైల్ హ్యాండ్సెట్ డీలర్ ఏదైనా, బజాజ్ ఫిన్సర్వ్ మీ అన్ని రకాల వ్యాపార అవసరాల కోసం ఒక విలక్షణమైన ప్రోడక్టును డిజైన్ చేసింది.
మీ కోసం మా వద్ద గల ఫైనాన్షియల్ ఆఫరింగ్స్ సెట్ కింద ఇవ్వబడింది:
1. హోటల్ యజమానులకు బిజినెస్ మరియు వర్కింగ్ క్యాపిటల్ లోన్
2. బొటిక్ యజమానులకు బిజినెస్ లోన్
3. సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్, మీడియా ఏజెన్సీల కోసం బిజినెస్ లోన్
4. కొరియర్ కంపెనీల కోసం బిజినెస్ లోన్
5. మొబైల్ హ్యాండ్ సెట్ డీలర్స్ కోసం బిజినెస్ మరియు వర్కింగ్ క్యాపిటల్ లోన్
మీ సంస్థ అవసరాలనుఅనుసరించి మీకు అవసరమైన విధంగా విత్‌డ్రా చేసుకునేందుకు మరియు ఫండ్స్ తిరిగి చెల్లించేందుకు, బజాజ్ ఫిన్సర్వ్ మీ లోన్ పై ఒక ప్రత్యేకమైన ఫ్లెక్సి లోన్ సదుపాయం అందిస్తుంది. మీరు ఉపయోగించిన అమౌంట్ పై మాత్రమే EMI చెల్లించండి మరియు మీ EMI లపై 45% వరకు ఆదా చేసుకోండి.
బజాజ్ ఫిన్సర్వ్ మీ సమయం ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకుంటుంది, మరియు మరింత ఎక్కువ చేసేందుకు మీకు వీలుకల్పించడానికి, మీ సౌలభ్యం ప్రకారం మా రిలేషన్షిప్ ఆఫీసర్ మిమ్మల్ని సందర్శిస్తారు.
మీ సౌకర్యాన్ని అనుసరించి మీ వ్యాపారం అవసరాలు అన్నింటికీ ఫండ్ అందించేందుకు రూ. 45 లక్షల వరకు లోన్స్.
కనీసపు డాక్యుమెంటేషన్, బిజినెస్ వింటేజ్ యొక్క కేవలం ఒక్క రుజువుతో.
లోన్ ఆమోదం 24 గంటలలో, మరియు 48 గంటలలో డబ్బు విడుదల, ఎందుకంటే మీ సమయం చాలా విలువైనది కాబట్టి.
మీ రీపేమెంట్ సామర్థ్యాలకు అనుగుణంగా, 84 నెలల వరకు ఉండే అవధులు.
మీ బిజినెస్ యొక్క వార్షిక టర్నోవర్ ఆధారంగా మీ సర్వీస్ ఎంటర్ప్రైజ్ కోసం మీ బిజినెస్ లోన్ల పై ప్రత్యేక ఆఫర్లను పొందండి.
మీ లోన్ అకౌంట్ యొక్క సంపూర్ణ ఆన్ లైన్ మేనేజ్మెంట్, తద్వారా మీరు మీ డబ్బును సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
హామీలు లేదా తాకట్టు అవసరం లేదు, తద్వారా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా లోన్ పొందడానికి సహాయకరంగా ఉంటుంది.
బజాజ్ ఫిన్సర్వ్ సులభంగా నెరవేర్చగల అర్హతా ప్రమాణాలు మరియు అతి తక్కువ డాక్యుమెంటేషన్ వద్ద సర్వీస్ ఎంటర్ప్రైజెస్ కు వ్యాపార రుణాలను అందిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి మరింత తెలుసుకోవడానికి.
సర్వీస్ ఎంటర్ప్రైజెస్ కోసం బిజినెస్ లోన్స్ కోసం నామమాత్రపు ఛార్జీలు ఉంటాయి. మీ లోన్ కు సంబంధించి పూర్తి ఫీజు వివరాలను చెక్ చేసేందుకు, ఇక్కడ క్లిక్ చేయండి.
సర్వీస్ ఎంటర్‌ప్రైజస్ కోసం మీరు ఒక బిజినెస్ లోన్ని ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ లో అప్లై చేయవచ్చు. ఒక్కదానికి దరఖాస్తు చేయడం ఎంత సులభమో తనిఖీ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి మరింత తెలుసుకోవడానికి.