business loan bajaj

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి మీ మొదటి మరియు చివరి పేరు నమోదు చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పుట్టిన తేదీని నమోదు చేయండి
దయచేసి సరైన PAN కార్డ్ నంబర్‌‌‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి

నేను T&C కు అంగీకరిస్తున్నాను మరియు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, దాని ప్రతినిధులు / వ్యాపార భాగస్వాములు / అనుబంధ సంస్థలు నా వివరాలను ప్రచార కమ్యూనికేషన్ / పొందిన సేవల నెరవేర్పు కోసం ఉపయోగించడానికి అధికారం ఇస్తున్నాను.

ధన్యవాదాలు

బిజినెస్ లోన్ ఫీజు & వడ్డీ రేట్లు

బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ లోన్ పై అతితక్కువ వడ్డీ రేట్ ను అందిస్తోంది. మా తాజా వడ్డీ రేట్ మరియు ఫీజు మరియు చార్జెస్ గురించి క్రింద మరింత చదవండి.

ఇండియాలో బిజినెస్ లోన్ వడ్డీ రేటు
ఫీజుల రకాలు వర్తించే ఛార్జీలు
వడ్డీ రేటు సం. కు 18% నుండి
ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 2% వరకు (వర్తించే పన్నులు అదనం)
డాక్యుమెంట్/స్టేట్‍మెంట్ ఛార్జీలు

అకౌంట్ స్టేట్‌మెంట్/రిపేమెంట్ షెడ్యూల్/ఫోర్‍క్లోజర్ర్ లెటర్/నో డ్యూస్ సర్టిఫికెట్/వడ్డీ సర్టిఫికెట్/డాక్యుమెంట్ల జాబితా
కస్టమర్ పోర్టల్ - ఎక్స్పీరియా లోకి లాగిన్ అయి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మీ ఈ-స్టేట్‍మెంట్లు/లేఖలు/సర్టిఫికేట్స్ లను డౌన్లోడ్ చేసుకోండి.
మీ స్టేట్‍మెంట్‍లు/లెటర్లు/సర్టిఫికేట్లు/డాక్యుమెంట్ల జాబితా భౌతిక కాపీని మా శాఖలలో దేని నుండి అయినా ప్రతి స్టేట్‍మెంట్‍/లెటర్/సర్టిఫికేట్‍‍కు రూ. 50/- (పన్నులతో సహా) ఛార్జీతో పొందవచ్చు.
బౌన్స్ ఛార్జీలు రూ. 3000 వరకు (వర్తించే పన్నులతో సహా)
జరిమానా వడ్డీ (గడువు-తేదీ నాడు/అంతకు ముందు నెలవారి వాయిదా చెల్లింపు చేయని సందర్భంలో వర్తిస్తుంది) 2% ప్రతి నెలకి
డాక్యుమెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు (ఇటీవల అప్‌డేట్ చేయబడినవి) రూ. 2000 + వర్తించే పన్నులు

వార్షిక/అదనపు నిర్వహణ ఛార్జీలు

లోన్ వేరియంట్ ఛార్జీలు
ఫ్లెక్సీ టర్మ్ లోన్ అటువంటి ఛార్జీలు విధించే తేదీన విత్‌డ్రా చేయదగిన మొత్తం యొక్క (రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం) 0.25% మరియు వర్తించే పన్నులు.
ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ ప్రారంభ కాలపరిమితి సమయంలో మొత్తం విత్‌డ్రా చేయదగ్గ మొత్తం యొక్క 1.0% మరియు వర్తించే పన్నులు. తదుపరి అవధి సమయంలో మొత్తం విత్‌‌డ్రా చేయదగిన మొత్తం యొక్క 0.25% మరియు వర్తించే పన్నులు.
గమనిక: వార్షిక/అదనపు మెయిన్టెనెన్స్ చార్జ్ అనేది లోన్ యొక్క పూర్తి అవధిపాటు ప్రతి సంవత్సరం ముందస్తుగానే మినహాయించబడుతుంది.

ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

లోన్ వేరియంట్ ఛార్జీలు
లోన్ (టర్మ్ లోన్/అడ్వాన్స్ EMI/స్టెప్-అప్ స్ట్రక్చర్డ్ నెలవారి వాయిదా/స్టెప్-డౌన్ స్ట్రక్చర్డ్ నెలవారి వాయిదా) అటువంటి పూర్తి ప్రీ-పేమెంట్ తేదీన రుణగ్రహీత ద్వారా చెల్లించవలసిన బాకీ మొత్తం పైన 4% + వర్తించే పన్నులు
ఫ్లెక్సీ టర్మ్ లోన్ రిపేమెంట్ షెడ్యూల్ ప్రకారం అటువంటి పూర్తి ప్రీ-పేమెంట్ తేదీన విత్‌డ్రా చేయగల పూర్తి మొత్తం పైన 4% మరియు వర్తించే పన్నులు.
ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ రిపేమెంట్ షెడ్యూల్ ప్రకారం అటువంటి పూర్తి ప్రీ-పేమెంట్ తేదీన విత్‌డ్రా చేయగల పూర్తి మొత్తం పైన 4% మరియు వర్తించే పన్నులు.

బిజినెస్ లోన్ కోసం ప్రాపర్టీ పై లోన్ పై ఈ క్రింది చార్జెస్ వర్తిస్తాయి –

ఫీజుల రకాలు వర్తించే ఛార్జీలు
వడ్డీ రేటు సం. కు 16% నుండి
ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 2% వరకు (వర్తించే పన్నులు అదనం)
డాక్యుమెంట్/స్టేట్‍మెంట్ ఛార్జీలు

అకౌంట్ స్టేట్‌మెంట్/రిపేమెంట్ షెడ్యూల్/ఫోర్‍క్లోజర్ర్ లెటర్/నో డ్యూస్ సర్టిఫికెట్/వడ్డీ సర్టిఫికెట్/డాక్యుమెంట్ల జాబితా
కస్టమర్ పోర్టల్ - ఎక్స్పీరియా లోకి లాగిన్ అయి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మీ ఈ-స్టేట్‍మెంట్లు/లేఖలు/సర్టిఫికేట్స్ లను డౌన్లోడ్ చేసుకోండి.
మీ స్టేట్‍మెంట్‍లు/లెటర్లు/సర్టిఫికేట్లు/డాక్యుమెంట్ల జాబితా భౌతిక కాపీని మా శాఖలలో దేని నుండి అయినా ప్రతి స్టేట్‍మెంట్‍/లెటర్/సర్టిఫికేట్‍‍కు రూ. 50/- (పన్నులతో సహా) ఛార్జీతో పొందవచ్చు.
జరిమానా వడ్డీ 2% ప్రతి నెలకి
బౌన్స్ ఛార్జీలు రూ. 2000 పన్నులతో సహా
ఫోర్‍క్లోజర్ ఛార్జీలు (ఒకవేళ ఉంటే) 4% + వర్తించే పన్నులు
డాక్యుమెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు (ఇటీవల అప్‌డేట్ చేయబడినవి) రూ. 2000 + వర్తించే పన్నులు
ఆస్తి గురించిన వాస్తవాలు రూ. 6999 వర్తించే పన్నులతో సహా

వార్షిక/అదనపు నిర్వహణ ఛార్జీలు

వివరాలు ఛార్జీలు
ఫ్లెక్సీ టర్మ్ లోన్ ప్రస్తుత ఫ్లెక్సి టర్మ్ లోన్ మొత్తంలో 0.25% + అట్టి ఛార్జీలు విధించే తేదీనాటికి వర్తించే పన్నులు (రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం).
ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ లోన్ మొత్తంలో 0.5% + ప్రాథమిక అవధి సమయంలో వర్తించే పన్నులు. ప్రస్తుత ఫ్లెక్సీ టర్మ్ లోన్ మొత్తంలో 0.25% + తదుపరి అవధి సమయంలో వర్తించే పన్నులు.

ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

లోన్ వేరియంట్ వర్తించే ఛార్జీలు
లోన్ (టర్మ్ లోన్/అడ్వాన్స్ EMI/స్టెప్-అప్ స్ట్రక్చర్డ్ నెలవారి వాయిదా/స్టెప్-డౌన్ స్ట్రక్చర్డ్ నెలవారి వాయిదా) అటువంటి పూర్తి ప్రీ-పేమెంట్ తేదీన రుణగ్రహీత ద్వారా చెల్లించవలసిన బాకీ మొత్తం పైన 4% + వర్తించే పన్నులు.
ఫ్లెక్సీ టర్మ్ లోన్ అటువంటి పూర్తి ప్రీ-పేమెంట్ తేదీనాడు, రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం విత్‍డ్రా చేయదగిన పూర్తి మొత్తం యొక్క 4% + వర్తించే పన్నులు.
ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ అటువంటి పూర్తి ప్రీ-పేమెంట్ తేదీనాడు, రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం విత్‍డ్రా చేయదగిన పూర్తి మొత్తం యొక్క 4% + వర్తించే పన్నులు

పాక్షిక-ముందస్తు చెల్లింపు ఛార్జీలు

రుణ గ్రహీత రకం సమయ వ్యవధి పాక్షిక-ముందస్తు చెల్లింపు ఛార్జీలు
రుణగ్రహీత ఒక వ్యక్తి అయి ఉండి మరియు ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై లోన్ పొందితే వర్తించదు మరియు ఫ్లెక్సి టర్మ్ లోన్ లేదా హైబ్రిడ్ ఫ్లెక్సీ లోన్ వేరియంట్లకు వర్తించదు లోన్ మంజూరు చేసిన తేదీ నుండి 1 నెల కంటే ఎక్కువ. 2% + చెల్లించబడిన పాక్షిక-చెల్లింపు మొత్తం పై వర్తించే పన్నులు.

మాండేట్ తిరస్కరణ ఛార్జ్:

మాండేట్ రిజెక్షన్ సర్వీస్ ఛార్జ్*: రూ. 450 (వర్తించే పన్నులతో సహా)

*ఏ కారణము చేత అయినా కస్టమర్ యొక్క బ్యాంక్ ద్వారా ఇదివరకటి మాండేట్ ఫారం తిరస్కరణ చేయబడిన తేదీ నుండి 30 రోజుల లోపల కొత్త మాండేట్ ఫారం రిజిస్టర్ కాకపోతే ఛార్జీలు విధించబడతాయి.

వ్యాపార లోన్ ఫీజు & వడ్డీ రేట్ల FAQలు

బిజినెస్ లోన్ పై వడ్డీ రేటు ఎలా లెక్కిస్తారు?

వ్యాపార లోన్ వడ్డీ రేటు ఈ విధంగా లెక్కించబడుతుంది- E = P * r * (1+r)^n / ((1+r)^n-1).

ఇందులో, P ప్రిన్సిపల్ లోన్ మొత్తం, r అంటే వడ్డీ రేటు, n అంటే నెలలో వ్యవధి మరియు E అంటే EMI మొత్తం.

మీరు బజాజ్ ఫిన్సర్వ్ EMI క్యాలిక్యులేటర్ ఉపయోగించి చెల్లించవలసిన వడ్డీ,EMI మొత్తం మరియు మరెన్నిటినో క్షణాల్లో తెలుసుకోవచ్చు.

వ్యాపార లోన్ల యొక్క ప్రాసెసింగ్ ఫీజు ఎంత?

ప్రాసెసింగ్ ఫీజు క్రింద బజాజ్ ఫిన్సర్వ్, ప్రిన్సిపల్ మొత్తంలో 2% మొత్తాన్ని ఛార్జ్ చేస్తుంది.

కనీస మరియు గరిష్ట బిజినెస్ లోన్ అవధి ఎంత ఉండాలి?

సాధారణంగా, కనీస మరియు గరిష్ట బిజినెస్ లోన్ అవధి 12 నెలల నుండి 84 నెలల మధ్య ఉంటుంది.

వ్యాపార లోన్లకి ఉత్తమమైన రీపేమెంట్ వ్యవధిని ఎలా ఎంచుకోవాలి?

ఉత్తమమైన వ్యవధిని ఎంచుకోవడానికి మరియు ఎగవేత అవకాశాలను నిరోధించడానికి ఈ క్రింద ఇవ్వబడిన అంశాలను పరిగణలోకి తీసుకోండి.

  • లోన్ మొత్తం – చిన్న లోన్ మొత్తాలకు స్వల్ప కాల వ్యవధి మరియు పెద్ద లోన్ మొత్తాలకు దీర్ఘకాల వ్యవధి మేలైనది.
  • వడ్డీ రేటు – వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నట్లయితే, స్వల్ప కాల వ్యవధిని పరిగణలోకి తీసుకోండి. దీర్ఘకాల రీపేమెంట్ వ్యవధి వలన చెల్లించవలసిన పూర్తి లోన్ మొత్తం పెరుగుతుంది.
  • ఆర్థిక ప్లాన్లు – ఒక వేళ భవిష్యత్తులో పెద్ద ఖర్చుల ప్రణాళికలు ఉన్నట్లయితే, స్వల్పకాల వ్యవధిని ఎంచుకొని మీ రుణాలను త్వరగా చెల్లించండి.
  • నెలవారీ లయబిలిటీలు – అధిక నెలవారీ ఖర్చులు ఉండే సందర్భంలో, సౌకర్యవంతమైన రీపేమెంట్‌కు దీర్ఘ అవధి అనువైనది.

బిజినెస్ లోన్లకు ప్రీ-క్లోజర్/ఫోర్‍క్లోజర్ ఛార్జీలు ఏమిటి?

బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ లోన్ ఫోర్‍క్లోజర్‌కు బాకీ ఉన్న మొత్తంపై 4% ఛార్జీలు విధిస్తుంది. ఫోర్‍క్లోజర్ తేదీన బాకీ ఉన్న పన్నులు కూడా వసూలు చేయబడతాయి.

మీరు పాక్షిక-ప్రీపేమెంట్ చేయాలనుకుంటే, పాక్షిక చెల్లింపు చేసిన మొత్తం పైన బాకీ ఉన్న పన్నులతో పాటు 2% ఛార్జీ విధించబడుతుంది.

అన్‌సెక్యూర్డ్ బిజినెస్ లోన్లకు వడ్డీ రేట్లు ఎంత?

బజాజ్ ఫిన్సర్వ్ కస్టమర్లకు ఆకర్షణీయమైన అన్‍సెక్యూర్డ్ బిజినెస్ లోన్ వడ్డీ రేట్లను అందిస్తుంది. మా రేట్లు సంవత్సరానికి 18% వద్ద ప్రారంభమవుతాయి, మరియు దీనిని దీర్ఘకాలిక రీపేమెంట్ అవధితో కలిపి, లోన్ ను అత్యంత సులభంగా తిరిగి చెల్లించవచ్చు.

బాధ్యతాయుతంగా మీ చిన్న బిజినెస్ లోన్ ను చెల్లించుటకు చిట్కాలు

ఫ్లెక్సి బిజినెస్ లోన్స్ ఏ విధంగా తక్కువ EMI అమౌంట్లు అందిస్తాయి

Why your business should opt for debt financing

మీ బిజినెస్ ఎందుకు డెట్ ఫైనాన్సింగ్ తీసుకోవాలి

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

Machinery Loan

మెషినరీ లోన్

మెషినరీని అప్గ్రేడ్ చేయడానికి ఫండ్స్
రూ. 20 లక్ష వరకు | ఇఎంఐగా వడ్డీ మాత్రమే చెల్లించండి

మరింత తెలుసుకోండి
Flexi Business Loan

ఫ్లెక్సీ లోన్ కన్వర్షన్

మీ ప్రస్తుత లోన్‌‌‌ను కన్వర్ట్ చేయండి | 56% వరకు తక్కువ EMIలను చెల్లించండి

మరింత తెలుసుకోండి
Working Capital Loan People Considered Image

వర్కింగ్ కాపిటల్

ఆపరేషనల్ ఖర్చులను మేనేజ్ చేసుకోండి
రూ. 20 లక్ష వరకు | ఫ్లెక్సిబుల్ అవధి ఎంపికలు

మరింత తెలుసుకోండి
Business Loan for Women People Considered Image

మహిళల కోసం బిజినెస్ లోన్

కస్టమైజ్ చేయబడిన లోన్లు పొందండి
రూ. 20 లక్ష వరకు | కనీసపు డాక్యుమెంటేషన్

మరింత తెలుసుకోండి