పర్సనల్ లోన్

ఒక పర్సనల్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటి

పర్సనల్ లోన్ డాక్యుమెంట్ల చెక్ లిస్ట్

బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి మీరు ఈ క్రింది డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి:

  • ప్రాథమిక KYC డాక్యుమెంట్స్
  • ఉద్యోగి ID కార్డు
  • గత రెండు నెలల శాలరీ స్లిప్పులు
  • మీ జీతం అకౌంట్ యొక్క గత 3 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‍మెంట్లు

*డాక్యుమెంట్స్ జాబితా సూచనప్రాయమైనది. లోన్ ప్రాసెసింగ్ సమయంలో అదనపు డాక్యుమెంట్స్ అవసరం కావచ్చు.

బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.