డాక్టర్ల కోసం ఎంఎస్ఎంఇ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాలు
-
అధిక విలువ గల రుణం
రూ. 55 లక్షల వరకు అన్‍సెక్యూర్డ్ రుణం లేదా రూ. 5 కోట్ల వరకు సెక్యూర్డ్ రుణం పొందండి.
-
వేగవంతమైన ప్రాసెసింగ్ మరియు తక్షణ ఫండ్స్
బజాజ్ ఫిన్‌సర్వ్‌తో లోన్ అప్లికేషన్ ప్రాసెస్ వేగవంతమైనది. 48 గంటల్లోపు రుణ మొత్తాన్ని స్వీకరించండి*.
-
నామమాత్రపు డాక్యుమెంటేషన్ మరియు కొలేటరల్ లేదు
ఇప్పుడు మీరు తక్కువ పేపర్‌వర్క్‌తో, ఏ సెక్యూరిటీని తాకట్టు పెట్టకుండానే డాక్టర్ల కోసం ఎంఎస్ఎంఇ లోన్ పొందవచ్చు.
-
రీపేమెంట్ సౌలభ్యం
96 నెలల వరకు ఒక అవధిని ఎంచుకోండి మరియు మీ రుణాన్ని సులభంగా తిరిగి చెల్లించండి.
-
ఫ్లెక్సీ లోన్ సౌకర్యం
బజాజ్ ఫిన్‌సర్వ్ యొక్క ఫ్లెక్సీ లోన్ సదుపాయంతో, మీరు మీ ఇఎంఐలను 45% వరకు తగ్గించుకోవచ్చు*.
-
పార్ట్-పేమెంట్ పై అదనపు ఛార్జీలు ఏమీ లేవు
మీరు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా మీ రుణం పార్ట్-ప్రీపే చేయవచ్చు. ప్రీపెయిడ్ మొత్తం కనీసం 3 ఇఎంఐలకు సమానంగా ఉండాలి.
*షరతులు వర్తిస్తాయి
డాక్టర్ల కొరకు ఎంఎస్ఎంఇ లోన్ కోసం అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లు
మీరు ఇప్పుడు కింద పేర్కొన్న అర్హత ప్రమాణాలను నెరవేర్చడం ద్వారా బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి డాక్టర్ల కొరకు ఎంఎస్ఎంఇ రుణాన్ని పొందవచ్చు.
- సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు (ఎండి/ డిఎం/ ఎంఎస్): ఎంబిబిఎస్ డిగ్రీ మెడికల్ కౌన్సిల్‌తో రిజిస్టర్ చేయబడాలి
- గ్రాడ్యుయేట్ డాక్టర్స్ (ఎంబిబిఎస్): డిగ్రీని మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి
- దంతవైద్యులు (బిడిఎస్/ ఎండిఎస్): కనీసం 5 సంవత్సరాల అర్హత అనంతరం అనుభవం
- ఆయుర్వేదిక్ మరియు హోమియోపతిక్ డాక్టర్లు (బిహెచ్ఎంఎస్ / బిఎఎంఎస్ ): క్వాలిఫికేషన్ అనంతరం కనీసం 2 సంవత్సరాల అనుభవం
డాక్టర్ల కొరకు ఎంఎస్ఎంఇ లోన్ యొక్క ఫీజులు మరియు ఛార్జీలు
బజాజ్ ఫిన్‌సర్వ్ సరసమైన వడ్డీ రేటు మరియు నామమాత్రపు ఛార్జీలతో మెడికల్ ప్రొఫెషనల్స్ కోసం ఎంఎస్ఎంఇ లోన్లను అందిస్తుంది.
ఫీజుల రకాలు |
వర్తించే ఛార్జీలు |
వడ్డీ రేటు |
సంవత్సరానికి 11%- 18% (ఇన్సూరెన్స్ ప్రీమియం, విఎఎస్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ఫ్లెక్సీ ఫీజు మరియు ప్రాసెసింగ్ ఫీజులతో సహా) |
ప్రాసెసింగ్ ఫీజు |
రుణ మొత్తంలో 2.95% వరకు (వర్తించే పన్నులతో సహా)* *రుణ మొత్తంలో ఇన్సూరెన్స్ ప్రీమియం, విఎఎస్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు మరియు ఫ్లెక్సీ ఫీజులు ఉంటాయి. |
డాక్యుమెంట్/స్టేట్‍మెంట్ ఛార్జీలు |
మై అకౌంట్ నుండి ఉచితంగా మీ ఇ-స్టేట్‌మెంట్లు/లెటర్లు/సర్టిఫికెట్లను డౌన్‌లోడ్ చేసుకోండి. మీ స్టేట్‌మెంట్లు/లెటర్లు/సర్టిఫికెట్లు/ఇతర డాక్యుమెంట్ల భౌతిక కాపీలు మా శాఖలలో దేని నుండి ప్రతి స్టేట్‌మెంట్/లెటర్/సర్టిఫికెట్‌కు రూ. 50 (పన్నులతో సహా) వద్ద ఉంటాయి. |
జరిమానా వడ్డీ |
ప్రతి నెలకు 3.50% |
బౌన్స్ ఛార్జీలు |
రూ. 1,500 వరకు |
డాక్యుమెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు |
రూ. 2,360 వరకు (మరియు పన్నులు) |
తరచుగా అడిగే ప్రశ్నలు
లేదు, ఎంఎస్ఎంఇ రుణం పొందడానికి ఆదాయం రుజువును సమర్పించాల్సిన అవసరం లేదు.
అవును, మీరు కొత్త సిబ్బందిని నియమించడానికి ఎంఎస్ఎంఇ రుణాన్ని ఉపయోగించవచ్చు, ఎందుకనగా ఇక్కడ తుది-వినియోగ పరిమితులు లేవు.
అవును, మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో డాక్టర్ల కొరకు ఎంఎస్ఎంఇ లోన్‌ను అప్లై చేయవచ్చు.
అవును, నామమాత్రపు ఛార్జీలు చెల్లించడం ద్వారా అవధి ముగియడానికి ముందుగానే మీరు డాక్టర్ల కొరకు ఎంఎస్ఎంఇ లోన్‌ను ఫోర్‌క్లోజ్ చేయవచ్చు.