పర్సనల్ లోన్

లోన్ ఫోర్‍క్లోజర్ ఎలా లెక్కిస్తారు

ఒక లోన్ యొక్క ఫోర్ క్లోజర్ ని ఎలా కాలిక్యులేట్ చేయాలి?

పూర్తి రిపేమెంట్ లేదా ముందస్తు లోన్ క్లోజర్ కోసం ఒకే చెల్లింపులో లోన్ మొత్తంలో మిగిలిన భాగాన్ని చెల్లిస్తే దానిని లోన్ ఫోర్‍క్లోజర్ గా వ్యవహరిస్తారు. ఫోర్ క్లోజర్ క్యాలిక్యులేటర్ ఉపయోగించి ఎన్ని EMI లు ఇప్పటికే చెల్లించారో ఎంపిక చేసుకొని, ఎంత మొత్తం లోన్ ఫోర్‍క్లోజ్ చెయ్యాలనుకుంటున్నారో ఎంపిక చేయండి. లోన్ ఫోర్‍క్లోజర్ మొత్తం లెక్కించడానికి ఇది ఉపయోగపడుతుంది.