image

  1. హోం
  2. >
  3. డాక్టర్ లోన్
  4. >
  5. తరచుగా అడగబడే ప్రశ్నలుs

డాక్టర్ లోన్ గురించి తరచుగా అడగబడే ప్రశ్నలు

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి PAN ప్రకారం మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి
దయచేసి మీ పుట్టిన తేదీని నమోదు చేయండి
దయచేసి సరైన PAN కార్డ్ నంబర్‌‌‌ను ఎంటర్ చేయండి

నేను T&C కు అంగీకరిస్తున్నాను మరియు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, దాని ప్రతినిధులు / వ్యాపార భాగస్వాములు / అనుబంధ సంస్థలు నా వివరాలను ప్రచార కమ్యూనికేషన్ / పొందిన సేవల నెరవేర్పు కోసం ఉపయోగించడానికి అధికారం ఇస్తున్నాను.

ధన్యవాదాలు

తరచుగా అడగబడే ప్రశ్నలు

నేను ఎంత మొత్తం లోన్ గా పొందగలను?

బజాజ్ ఫిన్సర్వ్ తో మీరు తనఖాపై డాక్టర్లకు లోన్ 2 కోట్లు వరకు పొందవచ్చును.

ఈ లోన్లకు అవధి ఎంతవరకు ఉంటుంది?

ఈ లోన్ కనీస కాలపరిమితి 240 నెలలు.

ఫిక్సెడ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేటులలో ఏది వర్తిస్తుంది?

లోన్ రకాన్ని బట్టి మేము ఫిక్సెడ్ మరియు ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తాం

రిపేమెంట్ ఎలా చేయాలి?

NACH (నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్) ద్వారా మీరు రీపే చేయవచ్చును

ఆన్‍లైన్ ద్వారా డాక్టర్ లోన్ పొందడానికి నేను ఏం చెయ్యాలి?

ఆన్లైన్లో డాక్టర్ (పర్సనల్/బిజినెస్) లోన్ అప్లై చేయడం కోసం ఇక్కడ క్లిక్ చేసి DLM అని టైప్ చేసి 9773633633 నంబర్‍‍కు SMS చేయండి. డాక్టర్ (హోమ్ లోన్ / ఆస్తి పైన లోన్) కోసం DLM అని టైప్ చేసి 9773633633 నంబర్‍‍కు SMS చేయండి

డాక్టర్ లోన్ లో పార్ట్ పేమెంట్స్ చేయవచ్చా?

మా అన్ని రకాల లోన్లు పార్ట్ ప్రీపేమెంట్ సౌకర్యం కలిగివుంటాయి. ఇందుకోసం మీ తొలి EMI చెల్లించిన తర్వాత ఒక క్యాలండర్ సంవత్సరంలో 6 సార్లు మీరు పార్ట్ ప్రీపే చేయవచ్చును. పార్ట్ ప్రీపేమెంట్ చేసే మొత్తం కనీసం EMI కు 3 రెట్లు గా ఉండాలి

ఫోర్‍క్లోజర్ మరియు పార్ట్ ప్రీపేమెంట్ ఛార్జీలు ఏమైనా ఉన్నాయా?

ఫోర్‍క్లోజర్ మరియు ప్రీపేమెంట్ వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ పరిశీలించండి.

ఫ్లెక్సి లోన్ మరియు టర్మ్ లోన్ మధ్య తేడా ఏమిటి?

ఫ్లెక్సి లోన్ : నిర్ణీత లోన్ పరిమితిని ప్రతీ ఏడాది కొనసాగించే సౌకర్యం ఉండేలా కస్టమర్ లోన్ పొందుతాడు. అదనపు నిధుల తో ప్రీపే చేసుకునే సౌకర్యంతో పాటు అందుబాటులో ఉన్న పరిమితిలో విత్‍డ్రా చేసుకొనుట ప్రతీ నెలా వాడుకున్న మొత్తంపై వడ్డీ రిపేమెంట్ చేయుట. టర్మ్ లోన్: ఈ విధానంలో కస్టమర్ లోన్ తీసుకొని సమాన ఇన్‌స్టాల్‌మెంట్స్ లో చెల్లిస్తూ అదనపు నిధులు ఉన్నప్పుడు ప్రీపే చేసుకునే సౌకర్యం కలిగివుంటాడు. కానీ విత్‍డ్రాల్ ఆప్షన్స్ ఉండవు. ప్రతీనెలా వడ్డీ మరియు ప్రిన్సిపల్ రిపేమెంట్ చేయాలి.

BFL ద్వారా మంజూరు చేసే ఆస్తి పై తనఖా లోన్ ఫండ్స్ దేనికి ఉపయోగించుకోవచ్చును?

స్థిరాస్తి తనఖాపై లోన్ మంజూరుతో ఈ క్రింది ఉపయోగాలు ఉంటాయి : వ్యాపార అవసరాల్లో భాగంగా తనఖా కొనుగోలు/ప్రస్తుత లోన్ మిగిలిన మొత్తం బదిలీ చేసుకొని పర్సనల్ డెట్ కన్సాలిడేట్ చేసుకునే అవసరాలు

ఒకవేళ ఆస్తికి ఒక వ్యక్తి మరియు అతని/ఆమె బంధువులు ఉమ్మడి యజమానులు అయితే, అతడు/లేదా ఆమె ఆ ఆస్తి పైన లోన్ తీసుకోవచ్చా?

అవును. అతడు/ఆమె లోన్ తీసుకోవచ్చును. సహ-యజమానులు అందరూ కలిసి సహ-దరఖాస్తుదారులుగా లోన్ కోసం దరఖాస్తు చేయాలి.

డాక్టర్లకు పర్సనల్ లోన్ ఫండ్స్ దేనికి ఉపయోగించుకోవచ్చును?

హోమ్ లోన్/తనఖా లోన్ లాగా లోన్ ఫండ్స్ ఉపయోగం పైన ఎటువంటి ఆంక్షలు ఇందులో ఉండవు. తన పర్సనల్ అవసరాల కోసం డాక్టర్లు ఈ లోన్ నచ్చినట్టు ఉపయోగించుకోవచ్చును, ఉదాహరణకు : క్లినిక్కులకు లోన్లు, మెడికల్ ప్రాక్టీస్ లోన్లు, ఆసుపత్రులకు ఫైనాన్స్ మొదలైనవి.

లోన్ ప్రాసెసింగ్ సమయంలో నాకు అయ్యే ఫీజులు మరియు ఛార్జీలు ఏమిటి?

ఈ క్రింద పేర్కొనబడిన వివిధ రకాల ఫీజు మరియు చార్జీలు లోన్ నిమిత్తం చెల్లించాలి. (వర్తిస్తే మాత్రమే)

పరిమితులు లేని, పలురకాల అంశాలు కస్టమర్ వివరాలు, లోన్ తప్పిదాలు మరియు ఇతర అంశాలను కలిగి ఉండు కస్టమర్ యొక్క క్రెడిట్ స్కోరును బట్టి బిజినెస్ మరియు ప్రొఫెషనల్ లోన్లకు వడ్డీ రేటు వర్తిస్తుంది. కంపెనీ విభాగ విశ్లేషణ ద్వారా అందులో దాగిన రిస్క్ గుర్తించేలా ఇవన్నీ ఉంటాయి. గత వివరాలు, అనుభవం ఆధారంగా సమయానుగుణంగా ఆయా అంశాల ప్రాతిపదికనపై సమీక్ష చేస్తారు, కనుక ఇక్కడ పేర్కొనబడినవి ఎప్పటికప్పుడు మారతాయి.

BPI (బ్రోకెన్ పీరియడ్ వడ్డీ)ప్రతి నెల 15 తర్వాత డిస్బర్స్ చేయబడిన కేసులకు వర్తిస్తుంది. డిస్బర్సల్ తేదీ నుండి నెలలో మిగిలిన రోజులకు BPI ప్రో-రేటా ఆధారంగా కాలిక్యులేట్ చేయబడుతుంది. ఇది ఇలా ఎందుకంటే EMI లు లోన్ బుకింగ్ యొక్క రెండవ నెలలో ప్రారంభం అవుతాయి కాబట్టి. 1వ నెలని ఫ్రీ పీరియడ్ గా పరిగణిస్తారు ఇందులో కస్టమర్ నుండి ఎటువంటి వడ్డీ లేదా EMI చార్జ్ చేయబడదు.

ప్రాసెసింగ్ ఫీ కస్టమర్ యొక్క లోన్ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ ప్రాసెసింగ్ కోసం ఛార్జ్ చేయబడే ఫీజు మొత్తం.

ఫోర్‍క్లోజర్ స్టేట్‍‍మెంట్‍‍కు TAT(టర్న్ అరౌండ్ టైమ్) ఏమిటి?

ఫోర్ క్లోజర్ స్టేట్‍‍మెంట్ జారీకి సాధారణంగా TAT 12 పనిదినాలు.

మీ కంప్లెయింట్ / సర్వీస్ రిక్వెస్ట్ 30 రోజులలో పరిష్కరించబడకపోతే ఏమి చేయాలి?

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

చార్టర్డ్ అకౌంటెంట్ లోన్

కొలేటరల్ లేకుండా రూ. 42 లక్షలు వరకూ ఫైనాన్స్

ఇప్పుడే అప్లై చేయండి
Digital Health EMI Network Card

డిజిటల్ హెల్త్ EMI నెట్‌‌వర్క్ కార్డ్

రూ. 4 లక్షల వరకు ప్రీ- అప్రూవ్డ్ పరిమితితో తక్షణ యాక్టివేషన్

ఇప్పుడే పొందండి
Business Loan People Considered Image

వ్యాపార రుణం

మీ వ్యాపారం పెరుగుదలకు సహాయపడటానికి రూ.45 లక్షల వరకు లోన్

ఇప్పుడే అప్లై చేయండి

డాక్టర్ల కోసం ఇండెమ్నిటీ ఇన్స్యూరెన్స్

రూ. 1 కోట్ల వరకు కవరేజ్

ఇప్పుడు కొనండి