వ్యాపార నిర్వహణకు పెరుగుతున్న వ్యయాల, అదనపు ఇన్వెంటరీ, ముడి పదార్థాల ధరలు మీ రోజువారీ వ్యాపార నిర్వహణలో ఆటంకాలు కలిగించవచ్చు.
బజాజ్ ఫిన్సర్వ్ ఆర్ధిక భారం అర్థం చేసుకుంటుంది మరియు అందుచే ఒక ప్రత్యేకమైన ఆర్ధిక ఉత్పత్తికి రూపకల్పన చేసింది, మీ వ్యాపారానికి తన రోజువారీ కార్యకలాపాల నిర్వహణ మూలధనం ఎన్నటికీ అయిపోకుండా ఉండేలాగా నిర్ధారించేందుకు మాన్యుఫాక్చరర్ల కోసం బిజినెస్ లోన్.
దీని ఫ్లెక్సీ లోన్ సదుపాయంతో, మీ అవసరాలకు తగినట్లుగా మీ ఫండ్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు, ఇందులో అప్పుగా తీసుకున్న మొత్తం పై వడ్డీని మాత్రమే EMI రూపంలో చెల్లించే అదనపు సౌకర్యం ఉంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని మీ మెటీరియల్ స్టాకులను పెంచుకోండి మరియు లోన్ వ్యవధి చివరిలో అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించండి.
ఫ్లెక్సి లోన్ సదుపాయము మీ అవసరం మేరకు ఫండ్స్ ను విత్‌డ్రా మరియు తిరిగి చెల్లించే అవకాశం ఇస్తుంది.
ఒకసారి కనెక్ట్ అయినప్పుడు, మా రిలేషన్ షిప్ అధికారి మీ సౌలభ్యం ప్రకారం మిమ్మల్ని సంప్రదిస్తారు.
అవాంతరం లేని ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ, ఆన్లైన్ అప్రూవల్ తో.
అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ అవసరాల ఫండ్ కోసం 24 గంటలలో అప్రూవల్, మరియు 48 గంటలలో డిస్బర్సల్.
కనీసపు డాక్యుమెంటేషన్, బిజినెస్ వింటేజ్ యొక్క కేవలం ఒక్క రుజువుతో.
మీ రీపేమెంట్ సామర్థ్యాలకు అనుగుణంగా, 84 నెలల వరకు ఉండే అవధులు.
మీ బిజినెస్ యొక్క వార్షిక టర్నోవర్ ఆధారంగా, మీరు టాప్-అప్ లోన్లతో సహా ప్రత్యేక ఆఫర్లను, ఇంకా ఎప్పటికప్పుడు రేట్లలో తగ్గింపుని కూడా పొందుతారు.
మీ లోన్ అకౌంట్ యొక్క సంపూర్ణ ఆన్ లైన్ మేనేజ్మెంట్, తద్వారా మీరు మీ డబ్బును సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
హామీలు లేదా తాకట్టు అవసరం లేదు, తద్వారా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా లోన్ పొందడానికి సహాయకరంగా ఉంటుంది.
మీ ఆర్థిక భారాన్ని సులభతరం చేయడానికి ముందస్తు చెల్లింపులో ఒక భాగాన్ని చెల్లించడానికి ఛార్జీలు లేవు.
బజాజ్ ఫిన్సర్వ్ సాధారణ అర్హతా ప్రమాణాలు మరియు కనిష్ట డాక్యుమెంటేషన్ వద్ద తయారీదారులకు వ్యాపార రుణాలను అందిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి మరింత తెలుసుకోవడానికి.
మాన్యుఫాక్చరర్ల కోసం బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ లోన్ల కోసం ఛార్జీలు నామమాత్రంగా ఉంటాయి. మీ లోన్ కు సంబంధించి పూర్తి ఫీజు గురించి చెక్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
సర్వీస్ ఎంటర్‌ప్రైజస్ కోసం మీరు ఒక బిజినెస్ లోన్ని ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ లో అప్లై చేయవచ్చు. ఒక్కదానికి దరఖాస్తు చేయడం ఎంత సులభమో తనిఖీ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి మరింత తెలుసుకోవడానికి.