బిజినెస్ లోన్‍కు వడ్డీ రేటు ఎంత?

2 నిమిషాలలో చదవవచ్చు

ఆర్‌బిఐ పాలసీలు, మార్కెట్ హెచ్చుతగ్గులు మరియు అంతర్గత పాలసీల ఆధారంగా బిజినెస్ రుణం కోసం వడ్డీ రేటును రుణదాతలు అప్‌డేట్ చేస్తారు. మీకు అందించే వడ్డీ రేటు రుణగ్రహీతగా మీ ప్రొఫైల్ పై కూడా ఆధారపడి ఉంటుంది, మీ క్రెడిట్ స్కోర్ మరియు రీపేమెంట్ సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు వృద్ధి చెందడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ భారతదేశంలో అతి తక్కువ బిజినెస్ లోన్ వడ్డీ రేట్లు అందిస్తుంది. మీ బిజినెస్ లోన్ పై చెల్లించవలసిన మొత్తం వడ్డీని చెక్ చేయడానికి మరియు మీరు అప్లై చేయడానికి ముందు మీ ఇఎంఐలను ముందుగానే తెలుసుకోవడానికి, మా బిజినెస్ లోన్ కాలిక్యులేటర్ ఉపయోగించండి. ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇఎంఐ బౌన్స్ ఛార్జీలు వంటి రుణాలను పై వర్తించే ఇతర ఛార్జీలను తప్పకుండా తనిఖీ చేయండి.

మరింత చదవండి తక్కువ చదవండి