పర్సనల్ లోన్ పంపిణీ ప్రక్రియ ఏంటి?

2 నిమిషాలలో చదవవచ్చు

ఒక పర్సనల్ లోన్ వివాహాలు, డెట్ కన్సాలిడేషన్, వ్యాపార విస్తరణ లేదా విదేశీ విద్య ఏదైనా విభిన్న అవసరాలను సులభంగా ఫైనాన్స్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వేగవంతమైన అప్రూవల్ (అతి తక్కువగా ఉండే పర్సనల్ లోన్ అర్హతా ప్రమాణాలు మరియు ప్రాథమిక డాక్యుమెంట్లు) మరియు స్ట్రీమ్‌లైన్డ్ పంపిణీని అందించడం ద్వారా బజాజ్ ఫిన్‌సర్వ్ ఈ రుణాన్ని మరింత ప్రయోజనకరంగా చేస్తుంది.

మా పర్సనల్ లోన్ పంపిణీ ప్రక్రియ

పర్సనల్ లోన్ పంపిణీ ప్రక్రియ

  • మీ అప్లికేషన్ ఆమోదించబడితే మీ అర్హతను బట్టి మీకు తెలియజేయబడుతుంది.
  • మీరు పూర్తి రుణం మొత్తాన్ని పంపిణీ చేయాలని అడగవచ్చు లేదా ఫ్లెక్సీ సదుపాయాన్ని ఎంచుకోవడం ద్వారా పూర్తి మంజూరు మొత్తం నుండి మీకు కావలసినంత మీరు విత్‍డ్రా చేసుకోవచ్చు.
  • మీరు ఫ్లెక్సీ సదుపాయాన్ని ఎంచుకున్నప్పుడు, మీరు ఉపయోగించిన ఫండ్స్ పై మాత్రమే వడ్డీ చెల్లించాలి మరియు మీ సౌలభ్యం ప్రకారం పార్ట్-ప్రీపేమెంట్లు చేయాలి.
  • మీరు ఆమోదం పొందిన తర్వాత, డబ్బు 24 గంటల్లోపు నెఫ్ట్ ద్వారా మీ బ్యాంక్ అకౌంటుకు బదిలీ చేయబడుతుంది*.
  • మీరు పంపిణీ యొక్క నిర్ధారణను ఇమెయిల్ ద్వారా పొందుతారు.
  • మీరు రుణం అగ్రిమెంట్, రీపేమెంట్ అవధి గురించి వివరాలు మరియు పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు మరియు ఇతర వివరాలను కూడా అందుకుంటారు.

ఇప్పుడు బజాజ్ ఫిన్‌సర్వ్ వేగంగా పంపిణీని ఎలా చేస్తుందో మీకు తెలుసు కాబట్టి, మా పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించి ముందుగానే ఇఎంఐ లను తెలుసుకోండి మరియు ఆ తరువాత ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అలా చేసే ముందు మా పర్సనల్ లోన్ అప్లికేషన్ విధానం గురించి పూర్తి వివరాలు చదవండి.

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

మరింత చదవండి తక్కువ చదవండి