మీ ఇంటి డౌన్‌పేమెంట్ కోసం పర్సనల్ లోన్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

2 నిమిషాలలో చదవవచ్చు

పర్సనల్ లోన్స్ అనేవి అనుకూలమైన స్వల్ప-కాలిక ఫైనాన్సింగ్ ఎంపికలు, వీటిని మీరు అనేక ఖర్చుల కోసం నిధులుగా సమకూర్చుకోవచ్చు. అటువంటి లోన్‌లు తుది-ఉపయోగంపై ఎటువంటి పరిమితి లేకుండా వస్తాయి, కావున మీరు హోమ్ లోన్ డౌన్ పేమెంట్ కోసం పర్సనల్ లోన్ కూడా పొందవచ్చు.

ఇళ్ల ధర పెరుగుతున్నందున, మీ సేవింగ్స్‌తో ఒకదాన్ని కొనుగోలు చేయడం దాదాపు అసాధ్యం. ఇతర వనరుల ద్వారా దానికి నిధులు సమకూర్చడం తదుపరి ఉత్తమ ఎంపికగా వస్తుంది. మీ నగరంలోని ఫ్లాట్ ధర పది లక్షలు లేదా కొన్ని కోట్లలో కూడా ఉండవచ్చు, మీ సేవింగ్స్‌తో డౌన్ పేమెంట్ చేయడం వలన మీ ఫైనాన్షియల్ కవర్ కూడా అయిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మీరు బజాజ్ ఫిన్‌సర్వ్‌తో ఒక ఇంటిపై డౌన్ పేమెంట్ కోసం పర్సనల్ లోన్ పొందవచ్చు. మీ ఇఎంఐ ను సకాలంలో చెల్లించడం అనేది మీ క్రెడిట్ యోగ్యతను నిర్ణయించడంలో ఒక ముఖ్యమైన అంశం. ఇప్పుడే మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసుకోండి.

డౌన్ పేమెంట్ కోసం వ్యక్తిగత రుణం యొక్క ప్రయోజనాలు

1. ఫ్లెక్సీ పర్సనల్ లోన్‍తో సులభ EMI లలో రీపేమెంట్
బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి ఫ్లెక్సీ వ్యక్తిగత రుణాలను పొందండి మరియు డౌన్ పేమెంట్ కోసం మంజూరు చేసిన పరిమితి నుండి మీకు అవసరమైన మొత్తాన్ని విత్‍డ్రా చేసుకోండి. వడ్డీ-మాత్రమే EMIలలో తిరిగి చెల్లించడానికి ఎంచుకోండి మరియు అవధి ముగిసే ముందు ఏ సమయంలోనైనా ప్రీ-పే చేయండి. వ్యక్తిగత రుణ వడ్డీ రేట్ల ప్రకారం విత్‌డ్రా చేయబడిన మొత్తానికి మాత్రమే వడ్డీ లెక్కించబడుతున్నందున ఇది రీపేమెంట్‌ను సరసమైనదిగా చేస్తుంది.

2. త్వరిత అప్రూవల్ కోసం ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‍లు
ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లతో మీ రుణం పై త్వరగా అప్రూవల్ పొందండి మరియు 24 గంటల్లోపు మీ అకౌంట్లో క్రెడిట్ అందుకోండి*. ఇంటి డౌన్ పేమెంట్ కోసం పర్సనల్ లోన్ పొందడం అనేది మీ కలల ఇంటిని కొనుగోలు చేసే అవకాశాన్ని మీరు మిస్ అవకుండా ఉండేలాగా నిర్ధారిస్తుంది.

3. సులభంగా-నెరవేర్చగలిగే అర్హతా ప్రమాణాలు
ఇది అన్‍సెక్యూర్డ్ క్రెడిట్ కాబట్టి, వ్యక్తిగత రుణం అర్హత ప్రమాణాలు మరియు డాక్యుమెంట్లు కనీస మరియు నెరవేర్చడానికి సులభమైనవి.

4. అతి తక్కువ ఫీజులు మరియు ఛార్జీలు
బజాజ్ ఫిన్‌సర్వ్‌తో పర్సనల్ లోన్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి, ఇది మీ లోన్ పరిమితి వరకు సరసమైన ధరను అందిస్తుంది.

అయితే, హోమ్ డౌన్ పేమెంట్ కోసం పర్సనల్ లోన్ కోసం అప్లై చేసే ముందు, దాని ఇఎంఐలతో పాటు హోమ్ లోన్ అనేది మీ ఫైనాన్స్‌పై ఒత్తిడి తెస్తుందని గుర్తుంచుకోండి. కావున, మీరు ఈ లోన్‌ల కోసం దరఖాస్తు చేయడానికి ముందు మొత్తం ఇఎంఐల అవుట్‌ఫ్లోను అంచనా వేయడానికి పర్సనల్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ మరియు హోమ్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ని తప్పనిసరిగా ఉపయోగించాలి.

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

మరింత చదవండి తక్కువ చదవండి