ఫీచర్లు మరియు ప్రయోజనాలు

ఆస్తి పై లోన్ పొందడానికి ఆసక్తి గల దరఖాస్తుదారులు బజాజ్ ఫిన్‌సర్వ్ ఆస్తి పై లోన్ ఫీచర్ల గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి.

  • Affordable rate of interest

    సరసమైన వడ్డీ రేటు

    బజాజ్ ఫిన్‌సర్వ్ అప్లికెంట్లకు వారి ఫైనాన్సులకు సరిపోయే సరసమైన ఆస్తి పై రుణం ఎంపికను అందిస్తుంది.

  • Fast loan processing

    వేగవంతమైన రుణం ప్రాసెసింగ్

    బజాజ్ ఫిన్‌సర్వ్ దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో* దానిని పూర్తి చేస్తుంది, కాబట్టి మీ లోన్ ప్రాసెసింగ్ పై మరింత సమయాన్ని ఆదా చేసుకోండి.

  • Ample funding

    తగినంత నిధులు

    ఈ బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రాపర్టీ లోన్ మీ ఇంటిని తగిన విధంగా రెనోవేట్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడే పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేస్తుంది.

  • Easy balance transfer facility

    సులభమైన బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యం

    మా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సదుపాయం ద్వారా మీ ప్రస్తుత ఆస్తి పై లోన్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోండి మరియు అధిక-విలువ గల టాప్-అప్ లోన్లను ఆనందించండి.

  • Manage account online

    అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించండి

    లోన్ అకౌంట్‌ను సులభంగా మానిటర్ చేయండి మరియు బజాజ్ ఫిన్‌సర్వ్ అందించే కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్ ద్వారా చెల్లింపులు చేయండి.

  • Flexible tenor

    అనువైన అవధి

    ఇఎంఐలు సౌకర్యవంతంగా ఉండేలా నిర్ధారించడానికి 20 సంవత్సరాల వరకు ఉండే అవధితో పాటు పోటీతత్వ తనఖా వడ్డీ రేట్లను పొందండి.

  • Flexi loans

    ఫ్లెక్సీ లోన్లు

    ఆంక్షలు లేకుండా, మీకు అవసరమైనన్ని సార్లు అప్పుగా తీసుకోండి మరియు ప్లాన్ చేయబడిన మరియు ప్లాన్ చేయబడని రెనోవేషన్ ఖర్చులను నిర్వహించండి.

  • Part-prepayment and foreclosure

    పాక్షిక-చెల్లింపు మరియు ఫోర్‌క్లోజర్

    నామమాత్రపు లేదా జీరో ఛార్జీల వద్ద ఆస్తి పై లోన్ పార్ట్-ప్రీపేమెంట్ మరియు ఫోర్‍క్లోజర్ సౌకర్యాలతో మీ రుణ భారాన్ని తగ్గించుకోండి.

  • Loan subsidies

    రుణం సబ్సిడీలు

    బజాజ్ ఫిన్‌సర్వ్ వద్ద పిఎంఎవై స్కీమ్ కింద అందించబడే లోన్ సబ్సిడీలను పొందండి. తాజా నిబంధనలు మరియు ఆస్తి పై లోన్ సంబంధిత ఉత్తమ డీల్స్ కోసం మమ్మల్ని సంప్రదించండి.

హోమ్ రెనోవేషన్ కోసం ఆస్తి పై లోన్

మీరు మీ ఇంటి ప్లంబింగ్ సిస్టమ్‌ను రిపేర్ చేయించాలనుకున్నా, ఎలక్ట్రికల్ వైరింగ్‌ని తిరిగి చేయించాలనుకున్నా, సీలింగ్‌లో లీక్‌ను సరిచేయాలనుకున్నా లేదా వంటగదిని పూర్తిగా రీమోడల్ చేయించాలనుకున్నా, ఆస్తి పై బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లోన్‌ని ఎంచుకోవడం ఒక ఉత్తమ ఆలోచన. దీంతో, మీరు ఎలాంటి పరిమితులు లేకుండా ఉపయోగించదగిన పెద్ద మొత్తానికి ప్రాప్యత పొందడానికి, స్వీయ-యాజమాన్య ఆస్తి విలువను ఉపయోగించుకోవచ్చు.

మీ ఇంటి రెనోవేషన్ కోసం ఇది తగినవిధంగా సరిపోతుంది. ఎందుకనగా, సాధారణంగా దీనికి పెద్ద-మొత్తంలో ఖర్చవుతుంది. అంతేకాకుండా, ఈ లోన్ 20 సంవత్సరాల వరకు సుదీర్ఘమైన, సౌకర్యవంతమైన అవధితో వస్తుంది మరియు ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో మీకు తక్కువ ఖర్చులను నిర్ధారిస్తుంది. మీ లోన్‌ను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవడంలో మీకు సహాయపడటానికి ఇది ఆన్‌లైన్ ఆస్తి పై లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను కలిగి ఉంది.

ఒక రుణగ్రహీతగా మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి, ఆస్తి పై లోన్ కోసం ఆన్‌లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి. ఈ ప్రాసెస్ వేగవంతమైనది, సులభమైనది మరియు అవాంతరాలు లేనిది. మీరు చేయవలసిందల్లా ఫారం పూరించి, ప్రాథమిక డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఒకసారి ఇది పూర్తయిన తర్వాత, మా రిలేషన్‌షిప్ మేనేజర్ మిమ్మల్ని సంప్రదిస్తారు మరియు తదుపరి దశల కోసం మార్గనిర్దేశం చేస్తారు.

*షరతులు వర్తిస్తాయి

మరింత చదవండి తక్కువ చదవండి