image
Personal Loan
దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి పూర్తి పేరును ఎంటర్ చేయండి
దయచేసి జాబితా నుండి మీ నివాస నగరాన్ని ఎంచుకోండి
నగరం ఖాళీగా ఉండకూడదు
మొబైల్ నంబర్ ఎందుకు? ఇది మీ పర్సనల్ లోన్ ఆఫర్‍ను పొందడానికి మాకు సహాయపడుతుంది. చింతించకండి, మేము ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము.
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండకూడదు

"నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు"

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి

ఒటిపి హాజ్ బీన్ సెంట్ టు యువర్ మొబైల్ నంబర్

7897897896

OTP తప్పు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి

మీరు క్రొత్త OTP ను పొందాలనుకుంటే, 'మళ్లీ పంపండి' పై క్లిక్ చేయండి

47 సెకన్లు
OTP ని మళ్లీ పంపండి చెల్లని ఫోన్ నంబర్ నమోదు చేశారు?? ఇక్కడ క్లిక్ చేయండి

సెక్యూరిటీ లేకుండా ఇన్స్టెంట్ లోన్ పొందడం ఎలాగ?

వ్యక్తులు సెక్యూరిటీ లేదా కొలేటరల్ లేకుండా ఒక పర్సనల్ లోన్ పొందవచ్చు. అటువంటి పర్సనల్ లోన్ కోసం అర్హత పొందడానికి కొన్ని అర్హతా ప్రమాణాలను నెరవేర్చండి.


కొలేటరల్ లేకుండా పర్సనల్ లోన్ కోసం అర్హతా ప్రమాణాలు

జీతం పొందే వ్యక్తులు క్రింద పేర్కొన్న అర్హతా ప్రమాణాలను నెరవేర్చడం ద్వారా కొలేటరల్-ఫ్రీ పర్సనల్ లోన్ పొందవచ్చు –

 1. అప్లికెంట్ 750 మరియు అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి.
 2. అప్లికెంట్ భారతదేశంలో నివసిస్తున్న పౌరులు అయి ఉండాలి.
 3. ఆ అప్లికెంట్ ఒక MNC లో, పబ్లిక్ లేదా ప్రైవేట్ రంగంలోనైనా, ఉద్యోగం చేస్తూ ఉండాలి.
 4. అప్లికెంట్ 23 మరియు 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

ఎటువంటి కొలేటరల్ లేకుండా పర్సనల్ లోన్ కోసం అప్లికేషన్ ప్రాసెస్ వేగవంతం చేయడానికి, అప్లికెంట్‍లు కొన్ని అవసరమైన డాక్యుమెంట్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలి.

అన్‍సెక్యూర్డ్ పర్సనల్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్‍లు

ఈ అడ్వాన్సులు కొలేటరల్-ఫ్రీ కాబట్టి, మీ ఆస్తి పై డాక్యుమెంట్లు లేకుండా పర్సనల్ లోన్ మీరు పొందవచ్చు. అప్లికేషన్ సమయంలో ఈ క్రింది డాక్యుమెంట్‍లను సబ్మిట్ చేయండి –
• KYC డాక్యుమెంట్‍లు - ఆధార్ కార్డ్, ఓటర్ ID కార్డ్, PAN కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి.
• అప్లికెంట్ యొక్క పాస్‍పోర్ట్-సైజ్ గల ఫోటోలు.

అదనంగా, సెక్యూరిటీ లేకుండా పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవడానికి జీతం పొందే వ్యక్తులు గత 2 నెలల తమ జీతం స్లిప్‌లను, వారి జీతం అకౌంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లు మరియు వారి ఉద్యోగి ID కార్డ్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
పైన పేర్కొన్న డాక్యుమెంట్‍ల జాబితా నిర్దిష్టమైనది కాదని మరియు అటువంటి ప్రాసెస్ సమయంలో సంబంధిత అథారిటీ అదనపు పత్రాల కోసం అడగవచ్చని గమనించండి.

కొలేటరల్ లేకుండా పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?

క్రింద పేర్కొన్న దశలను అనుసరించడం ద్వారా కొలేటరల్ లేకుండా లోన్ పొందండి –
దశ 1. మీకు ప్రాధాన్యతగల ఫైనాన్షియల్ సంస్థ యొక్క ఆన్‌లైన్ పోర్టల్‌ను సందర్శించండి.
దశ 2. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం తెరవండి.
దశ 3. అప్లికేషన్ ఫారంలో అవసరమైన వ్యక్తిగత మరియు ఆర్థిక వివరాలను పూరించండి.
దశ 4. లోన్ మొత్తం మరియు రీపేమెంట్ అవధిని ఎంటర్ చేయండి.
దశ 5. ప్రతినిధికి అవసరమైన డాక్యుమెంట్లను అందించండి.

అవసరమైన అర్హతా ప్రమాణాలను నెరవేర్చడం మరియు అవసరమైన డాక్యుమెంట్లను సరిగ్గా సబ్మిట్ చేయడం అనేది అప్లికేషన్ విధానాన్ని సులభతరం చేస్తుంది మరియు లోన్ అప్రూవల్ అవకాశాలను మెరుగుపరుస్తుంది. అధిక సౌలభ్యం మరియు ప్రయోజనాల కోసం బజాజ్ ఫిన్సర్వ్ అది ఆఫర్ చేసే వాటితో అనేక ఆకర్షణీయమైన ఫీచర్‍లను అందిస్తుంది.

సెక్యూరిటీ లేకుండా పర్సనల్ లోన్ ఫీచర్‍లు

 1. లోన్ మొత్తం
  ఎటువంటి కొలేటరల్ అందించకుండా రూ.25 లక్షల వరకు ఒక పర్సనల్ లోన్ పొందండి.

 2. అతి తక్కువ డాక్యుమెంటేషన్
  పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి అవసరమైన కొద్ది డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి.

 3. రీపేమెంట్ అవధి
  60 నెలల వరకు ఫ్లెక్సిబుల్ అవధిలో తిరిగి చెల్లించండి.

 4. వేగవంతమైన అప్రూవల్ మరియు పంపిణీ
  డాక్యుమెంట్లను విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత నిమిషాల్లో లోన్ అప్రూవల్ ఆనందించండి. ఇంకా ఏమిటి, మీరు అదే రోజులో మీ బ్యాంకులో అప్రూవ్ చేయబడిన మొత్తాన్ని అందుకోవచ్చు.

 5. ఎండ్-యూసేజ్ ఆంక్ష ఏదీ లేదు
  ఎటువంటి వినియోగం ఆంక్ష లేకుండా అనేక డబ్బు బాధ్యతలను ఫైనాన్స్ చేయడానికి ఒక పర్సనల్ లోన్ ఉపయోగించండి.

 6. ఫ్లెక్సీ లోన్ సదుపాయం
  ఫ్లెక్సీ లోన్ సదుపాయంతో మీ పర్సనల్ లోన్ EMIలను 45%* వరకు తగ్గించుకోండి. మొత్తం శాంక్షన్ నుండి ఉపయోగించిన మొత్తం పై మాత్రమే వడ్డీ చెల్లించండి.
  అటువంటి తక్షణ పర్సనల్ లోన్‍తో మీ ఖర్చులను సౌకర్యవంతంగా ఫైనాన్స్ చేసుకోండి.

  *షరతులు వర్తిస్తాయి