టాబ్లెట్లు

బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్ నుండి Asus, HP, Apple, Lenovo, Acer వంటి ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన అత్యుత్తమ ఫీచర్లు గల టాబ్లెట్‌లను మీరు షాపింగ్ చేయవచ్చు. విస్తృత శ్రేణి టాబ్లెట్‌ల నుండి ఎంచుకోండి మరియు సులభ ఇఎంఐలలో వాటి కోసం చెల్లించండి.

మీ సరికొత్త టాబ్లెట్‌లో మీకు ఇష్టమైన షోలను చూడండి లేదా ముఖ్యమైన సమావేశాలకు హాజరు అవ్వండి. ఇఎంఐ పై మీరు ఇష్టపడే టాబ్లెట్ కోసం చెల్లించడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్‌పై షాపింగ్ చేయండి. మీకు కావలసిన టాబ్లెట్‌ను ఎంచుకోండి మరియు 3 నుండి 24 నెలల్లో ఫ్లెక్సిబుల్ అవధిలో సులభమైన వాయిదాలలో దాని ఖర్చును తిరిగి చెల్లించండి. మా భాగస్వామి దుకాణాలను సందర్శించండి, మీ టాబ్లెట్‌ను ఎంచుకోండి మరియు ఖర్చును సరసమైన ఇఎంఐలలోకి విభజించండి.

టాబ్లెట్లు కాకుండా, మీరు తాజా మొబైల్స్, ఏసిలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, వాషింగ్ మెషీన్లు, వాషింగ్ మెషీన్లు, హోమ్ ఇన్వర్టర్లు, ఎయిర్ కూలర్లు, కెమెరాలు, వేరబుల్స్, ప్రింటర్లు, మరియు మరిన్ని ప్రోడక్టుల కోసం కూడా షాపింగ్ చేయవచ్చు. ఇవి అన్నీ బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్‌పై అందుబాటులో ఉన్నాయి మరియు మీరు సులభంగా రూ. 2 లక్షల వరకు షాపింగ్ చేయవచ్చు మరియు వాయిదాలలో చెల్లించవచ్చు.

బజాజ్ మాల్ వద్ద ఇఎంఐ పై ఒక టాబ్లెట్ కొనండి మరియు 24 గంటల్లో ఉచిత హోమ్ డెలివరీ, ఎంపిక చేయబడిన ప్రోడక్టులపై సున్నా డౌన్ పేమెంట్ మరియు నో కాస్ట్ ఇఎంఐ సౌకర్యం వంటి ప్రయోజనాలను పొందండి.

మీ ట్రాన్సాక్షన్లను సులభతరం చేయడానికి మీరు మా మొబైల్ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి

బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ కోసం అప్లై చేయండి

మరింత చదవండి తక్కువ చదవండి

మీరు ఇన్‌స్టా ఇఎంఐ కార్డుతో నో కాస్ట్ ఇఎంఐ లపై ఒక టాబ్లెట్‌ను సౌకర్యవంతంగా కొనుగోలు చేయవచ్చు.

మీరు ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ హోల్డర్ అయితే, బజాజ్ మాల్‌లో షాపింగ్ చేయడానికి క్రింద పేర్కొన్న దశలను అనుసరించండి:

  1. 1 మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌తో బజాజ్ మాల్‌కు లాగిన్ అవ్వండి.
  2. 2 మీ టాబ్లెట్ మరియు తగిన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి.
  3. 3 మీ డెలివరీ చిరునామాను ఎంటర్ చేయండి.
  4. 4 మీ ఫోన్‌కు పంపిన ఓటిపిని షేర్ చేయండి మరియు కొనుగోలును పూర్తి చేయండి.

మీరు బజాజ్ మాల్‌లో ఫీచర్లు ఎక్కువగా ఉన్న టాబ్లెట్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్‌ను కొనుగోలు చేయవచ్చు. బజాజ్ మాల్‌లో షాపింగ్ వేగవంతమైనది మరియు సులభం. కేవలం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి. మీరు మీ కార్ట్‌కు కావాలనుకుంటున్న టాబ్లెట్‌ను జోడించండి. మీకు అనువైన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి మరియు మీ డెలివరీ చిరునామాను ఎంటర్ చేయండి. మీరు మీ ఫోన్ పై ఒక ఓటిపి అందుకుంటారు. ధృవీకరణ కోసం దీన్ని షేర్ చేయండి. తరువాత, మీ కొనుగోలును పూర్తి చేయడానికి 'ఇప్పుడే కొనండి' పై క్లిక్ చేయండి. ఈ విధంగా, మీరు నో కాస్ట్ ఇఎంఐ పై సరికొత్త టాబ్లెట్ పొందవచ్చు.

మీరు బజాజ్ మాల్‌లో షాపింగ్ చేసినప్పుడు డౌన్ పేమెంట్ చెల్లించకుండా మరియు కేవలం ఒక్క రోజులోనే మీ ఇంటికి ఉచిత డెలివరీని పొందడం వంటి అనేక ప్రయోజనాలను పొందండి.

Amazon, Flipkart వంటి మా ఇ-కామర్స్ భాగస్వాముల వద్ద మరియు వివిధ బ్రాండ్‌ల ఇ-స్టోర్లలో నో కాస్ట్ ఇఎంఐ పై కూడా మీరు ఒక సరికొత్త టాబ్లెట్‌ను కొనుగోలు చేయవచ్చు.

బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ కోసం అప్లై చేయండి

మరింత చదవండి తక్కువ చదవండి

మీకు సమీపంలోని దుకాణంలో టాబ్లెట్ కొనండి

స్టోర్ నుండి షాపింగ్ చేయడానికి దశలు

  1. 1 మీకు సమీపంలోని బజాజ్ ఫిన్‌సర్వ్ భాగస్వామి దుకాణాన్ని సందర్శించండి
  2. 2 తిరిగి చెల్లించడానికి ఒక సౌకర్యవంతమైన అవధిని ఎంచుకోండి
  3. 3 మీ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డ్ వివరాలను అందించండి లేదా ఇన్-స్టోర్ ఫైనాన్సింగ్ కోసం ఎంచుకోండి
  4. 4 మీ ఫోన్‌కు పంపబడిన ఓటిపిని షేర్ చేయడం ద్వారా మీ కొనుగోలును పూర్తి చేయండి

మీరు 2,900 + నగరాల్లో విస్తరించిన మా 1.2 లక్షల + భాగస్వామి దుకాణాల్లో దేని నుండైనా ఇఎంఐ పై కూడా ఒక టాబ్లెట్ కొనుగోలు చేయవచ్చు. సమీప భాగస్వామి స్టోర్‌కి వెళ్ళండి, మీకు ఇష్టమైన టాబ్లెట్‌ను ఎంచుకోండి, తగిన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి మరియు చెల్లించడానికి మీ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డును ఉపయోగించండి. మా ఇన్-స్టోర్ ప్రతినిధితో మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌పై మీరు పొందే ఓటిపి మరియు కార్డ్ వివరాలను షేర్ చేయండి.

మీ దగ్గర బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డ్ లేకపోతే, మీరు మా ఇన్-స్టోర్ ఫైనాన్సింగ్ సౌకర్యం కోసం వెళ్లి కేవలం 3 నిమిషాల్లోనే సులభ ఇఎంఐలపై మీ టాబ్లెట్ పొందవచ్చు! మీరు చేయవలసిందల్లా అడ్రస్ ప్రూఫ్, ఒక క్యాన్సిల్ చేయబడిన చెక్ మరియు సంతకం చేయబడిన ఇసిఎస్ మ్యాండేట్ వంటి ప్రాథమిక డాక్యుమెంట్లను మా ఇన్-స్టోర్ ప్రతినిధికి సబ్మిట్ చేయడం.

బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ కోసం అప్లై చేయండి

మరింత చదవండి తక్కువ చదవండి

తరచుగా అడిగే ప్రశ్నలు

నేను బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ ఉపయోగించి ఐప్యాడ్‌ను కొనుగోలు చేయవచ్చా?

అవును, మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ ఉపయోగించి ఒక ఐప్యాడ్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయవచ్చు. ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ కొత్త మరియు రిజిస్టర్డ్ యూజర్లకు వారి ఇష్టమైన గాడ్జెట్లను కొనుగోలు చేయడానికి రూ. 2 లక్షల వరకు ప్రీ-అప్రూవ్డ్ రుణాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, జీరో-డౌన్ పేమెంట్ పాలసీ కింద కొన్ని ప్రోడక్టుల కోసం మీరు ముందస్తు మొత్తాన్ని చెల్లించవలసిన అవసరం లేదు.

బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ కోసం అప్లై చేయండి

కొనుగోలు చేయడానికి ఉత్తమ టాబ్లెట్ ఏది?

Apple, Samsung, Lenovo, Acer, Asus మరియు HP లలో టాబ్లెట్‌ల ఉత్తమ మోడల్స్ ఉన్నాయి.

నేను ఒక టాబ్లెట్‌ను ఎలా ఎంచుకోగలను?

ఒక కొత్త టాబ్లెట్‌ను ఎంచుకునేటప్పుడు, మీరు దానిని ఎలా ఉపయోగించాలనుకుంటున్నారనేది మీరు పరిగణించవలసిన ముఖ్యమైన అంశం. మీ అవసరాలను బట్టి స్క్రీన్ పరిమాణం, ఆపరేటింగ్ సిస్టమ్, కెమెరా క్వాలిటీ, బ్యాటరీ లైఫ్ మరియు మరిన్ని ముఖ్యమైన పారామితులను గమనించండి.

ఒక టాబ్లెట్‌ను కొనుగోలు చేయడం విలువైనదేనా?

టాబ్లెట్ వినియోగం ఎక్కువగా అది దేనికి ఉపయోగించబడుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. సినిమాలను చూడడానికి, డూడుల్ చేయడానికి మరియు చదవటానికి ఇష్టపడేవారికి టాబ్లెట్‌లు ఒక అద్భుతమైన పరికరంగా ఉండవచ్చు. పని కోసం ఉపయోగించగల ప్రొఫెషనల్స్ కోసం ఇది సరైన సాధనం.

ఒక ఫోన్ కంటే టాబ్లెట్ మెరుగైనదా?

టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు పోర్టబుల్ మరియు డిజైన్‌లో ఒకేలా ఉన్నప్పటికీ, రెండూ వినియోగదారు యొక్క విభిన్న అవసరాలను తీరుస్తాయి. టాబ్లెట్‌లు కంటెంట్ వినియోగం కోసం ఉపయోగించబడతాయి, అయితే స్మార్ట్‌ఫోన్‌లు సాధారణంగా వ్యక్తిగత కమ్యూనికేషన్ కోసం ప్రాథమిక మాధ్యమంగా ఉపయోగించబడతాయి.

ఇఎంఐ నెట్‌వర్క్‌లో ఏవైనా ఆఫర్లు మరియు డిస్కౌంట్లు అందించబడతాయా?

బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్ పై 1,000 కంటే ఎక్కువ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు అందించబడతాయి. మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌లో మా వెబ్‌సైట్‌కి చెందిన ఆఫర్లు మరియు ప్రమోషన్లు పేజీలో వాటిని చూడవచ్చు, లేదా మా ఇమెయిల్‌లు మరియు మెసేజ్‌ల ద్వారా వాటిని అందుకోవచ్చు. మీరు కొనుగోలు చేసే సమయంలో అందుబాటులో ఉన్న ఆఫర్లను తెలుసుకోవడానికి ఇన్-స్టోర్ బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రతినిధిని కూడా సంప్రదించవచ్చు.

తక్కువ ధరకు ఏ టాబ్లెట్ ఉత్తమమైనది?

Lenovo ట్యాబ్ M7 (2వ జెన్) భారతదేశంలోని ఉత్తమ బడ్జెట్ టాబ్లెట్లలో ఒకటి. ఈ టాబ్లెట్ 7-అంగుళాల హెచ్‌డి ఎల్‌సిడి ప్యానెల్ మరియు ఒక 1.3 GHz, క్వాడ్-కోర్ మీడియాటెక్ MT8321 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అదనంగా, మీరు 2 జిబి ర్యామ్ మరియు దీర్ఘకాలం నిలిచి ఉండే 3,750 ఎంఎహెచ్ బ్యాటరీతో పాటు 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతారు.

మరింత చదవండి తక్కువ చదవండి