మాడ్యులర్ కిచెన్
మాడ్యులర్ ఫిట్టింగులను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మీ వంటగదిని తీర్చిదిద్దండి మరియు దానికి ఆధునిక రూపాన్ని ఇవ్వండి. బజాజ్ ఫిన్సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్‌లో షాపింగ్ చేయండి మరియు చిమ్నీలు, స్టవ్‌లు ఇంకా మరెన్నో ఇటువంటి కిచెన్ వస్తువుల ధరలను సులభమైన ఇఎంఐలలోకి మార్చండి. 3 నుండి 24 నెలల అవధిలో మీ కొనుగోలు ఖర్చును తిరిగి చెల్లించండి.
బజాజ్ ఫిన్సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్‌లో మాడ్యులర్‌గా ఏర్పాటు చేయడానికి ఎంచుకోండి మరియు మీ వంటగదిని అప్‌గ్రేడ్ చేసుకోండి. అవి మంచి క్యాబినెట్, శక్తి-సమర్థవంతమైన స్టవ్‌లు, చిమ్నీలు లేదా కొత్త తరం రిఫ్రిజిరేషన్ యూనిట్లు అయినా-రూ. 2 లక్షల వరకు షాప్ చేయండి మరియు 3 నుండి 24 నెలల అవధిలో సౌకర్యవంతంగా తిరిగి చెల్లించండి. ఇఎంఐ పై మాడ్యులర్ కిచెన్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు, మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్ పై 1.2 మిలియన్+ కు పైగా ప్రోడక్టులు మరియు సర్వీసులను యాక్సెస్ చేయవచ్చు.
మీరు చేయవలసిందల్లా మీకు సమీపంలోని భాగస్వామి దుకాణానికి వెళ్లి మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రోడక్ట్‌ని ఎంచుకోవడం. చెల్లింపు చేయడానికి మీ ఇఎంఐ నెట్వర్క్ కార్డును ఉపయోగించండి మరియు మీ కొనుగోలు ఖర్చును సులభమైన ఇఎంఐలుగా మార్చుకోండి. మీరు బజాజ్ మాల్‌లో మాడ్యులర్ కిచెన్ కోసం వాటర్ ప్యూరిఫయర్, గ్యాస్ హాబ్, మిక్సర్ మరియు గ్రైండర్ కూడా షాపింగ్ చేయవచ్చు. ఎంపిక చేసిన ప్రోడక్టులపై నో కాస్ట్ ఇఎంఐలు, హోమ్ డెలివరీ మరియు జీరో డౌన్ పేమెంట్ వంటి ప్రత్యేక ప్రయోజనాలను పొందండి.
మీ ట్రాన్సాక్షన్లను సులభతరం చేయడానికి మీరు మా మొబైల్ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి
ఇన్స్టా ఇఎంఐ కార్డ్ ఉపయోగించి నో కాస్ట్ ఇఎంఐ లపై మాడ్యులర్ కిచెన్ ఫిట్టింగ్స్ కోసం షాపింగ్ చేయండి
బజాజ్ మాల్‌లో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి ఈ దశలను అనుసరించండి:
- 1 మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో బజాజ్ మాల్‌కు లాగిన్ అవ్వండి
- 2 ప్రోడక్ట్ ఎంచుకోండి మరియు ఒక సౌకర్యవంతమైన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి
- 3 మీ డెలివరీ చిరునామాను షేర్ చేయండి
- 4 మీ మొబైల్‌కు పంపబడిన ఓటిపిని షేర్ చేయండి మరియు కొనుగోలును పూర్తి చేయండి
బజాజ్ మాల్ లో ఇఎంఐ పై మాడ్యులర్ కిచెన్ కోసం షాపింగ్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో బజాజ్ మాల్‌కు లాగిన్ అవ్వండి మరియు మీ కార్ట్‌కు ప్రోడక్టులను జోడించండి. ఒక సౌకర్యవంతమైన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి మరియు మీ డెలివరీ చిరునామాను అందించండి. చివరగా, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడిన ఓటిపి ని షేర్ చేయండి మరియు 'ఇప్పుడే కొనండి' పై క్లిక్ చేయడం ద్వారా కొనుగోలును పూర్తి చేయండి.
మీరు Amazon మరియు Flipkart, బజాజ్ మాల్ వంటి ఇతర ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో కూడా ఇఎంఐ పై మాడ్యులర్ కిచెన్‌ను కొనుగోలు చేయవచ్చు
మీకు సమీపంలోని స్టోర్ నుండి వంటగది ఉపకరణాలను కొనుగోలు చేయండి
స్టోర్ నుండి షాపింగ్ చేయడానికి దశలు
- 1 మీకు సమీపంలోని బజాజ్ ఫిన్‌సర్వ్ భాగస్వామి దుకాణాన్ని సందర్శించండి
- 2 కావలసిన ఉపకరణం మరియు తగిన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి
- 3 మీ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డ్ వివరాలను షేర్ చేయండి లేదా ఇన్-స్టోర్ ఫైనాన్సింగ్ కోసం ఎంచుకోండి
- 4 మీ ఫోన్‌కు పంపబడిన ఓటిపిని షేర్ చేయడం ద్వారా మీ కొనుగోలును పూర్తి చేయండి
ఒక భాగస్వామి దుకాణంలో షాపింగ్ చేయడానికి, మీరు Kaff Chimney, Prestige Chimney వంటి బ్రాండెడ్ ఉత్పత్తులను ఎంచుకోండి, తగిన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి మరియు మీ ఇఎంఐ నెట్వర్క్ కార్డును ఉపయోగించండి. ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి మీరు మీ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డు వివరాలను, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడిన ఓటిపి షేర్ చేయండి.
మీ వద్ద ఇఎంఐ నెట్‌వర్క్ కార్డు లేకపోతే, మీరు ఇన్-స్టోర్ ఫైనాన్సింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు మీ అడ్రస్ ప్రూఫ్, క్యాన్సిల్డ్ చెక్కు మరియు సంతకం చేసిన ఇసిఎస్ మ్యాండేట్ లాంటి ప్రాథమిక డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి.
-
స్మార్ట్ ఫోన్లు
ఇఎంఐలు రూ. 999 నుండి ప్రారంభం
-
వాషింగ్ మెషీన్లు
ఇఎంఐలు రూ. 999 నుండి ప్రారంభం
-
ఎల్ఇడి టీవీలు
ఇఎంఐలు రూ. 999 నుండి ప్రారంభం
-
ల్యాప్టాప్స్
ఇఎంఐలు రూ. 999 నుండి ప్రారంభం
-
రిఫ్రిజిరేటర్లు
ఇఎంఐలు రూ. 999 నుండి ప్రారంభం
-
మ్యాట్రెసెస్
ఇఎంఐలు రూ. 999 నుండి ప్రారంభం
-
ఎయిర్ కండీషనర్లు
ఇఎంఐలు రూ. 999 నుండి ప్రారంభం
-
టాబ్లెట్లు
ఇఎంఐలు రూ. 999 నుండి ప్రారంభం
తరచుగా అడిగే ప్రశ్నలు
మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్ పై మాడ్యులర్ కిచెన్ కోసం ఉపకరణాలు మరియు ఫిట్టింగ్స్ కొనుగోలు చేయవచ్చు. మీ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డ్ ఉపయోగించి చెల్లించండి లేదా ఇన్-స్టోర్ ఫైనాన్సింగ్ పొందండి.
మా భాగస్వామి దుకాణాలలో దేనిలోకైనా వెళ్ళండి, ఇఎంఐ నెట్వర్క్ కార్డును ఉపయోగించండి లేదా ఇన్-స్టోర్ ఫైనాన్సింగ్ పొందండి. మీరు బజాజ్ మాల్‌లో కూడా షాపింగ్ చేయవచ్చు.
ఇఎంఐ నెట్‌వర్క్‌లో షాపింగ్ చేయడం మీకు వివిధ రకాల ప్రోడక్టులు మరియు సర్వీసులకు యాక్సెస్ అందిస్తుంది. మీరు మా 1.2 లక్షకు+ పార్ట్‌నర్ స్టోర్లలో దేనినుండైనా 1.2 మిలియన్లకు పైగా అందుబాటులో ఉన్న ప్రోడక్టులు, సేవల నుండి ఎంచుకోవచ్చు. రూ. 2 లక్షల వరకు షాపింగ్ చేయండి మరియు 3 నుండి 24 నెలల అవధిలో సౌకర్యవంతంగా తిరిగి చెల్లించండి.
మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డ్ ఉపయోగించి ఒక మాడ్యులర్ కిచెన్ కోసం ఫిట్టింగ్స్ కొనుగోలు చేసినప్పుడు, మీరు వడ్డీ రేటును చెల్లించవలసిన అవసరం ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఇది మీరు షాపింగ్ చేస్తున్న ప్రోడక్ట్ మరియు పార్టనర్ స్టోర్‌పై ఆధారపడి ఉంటుంది.
ఇఎంఐ పై మాడ్యులర్ కిచెన్ ఉపకరణాలను కొనుగోలు చేయడానికి మీరు కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి. వాటిలో ఇవి ఉంటాయి:
- సరిగ్గా సంతకం చేయబడిన ఒక ఇసిఎస్ మ్యాండేట్
- ఒక రద్దు చేయబడిన చెక్
- మీ కెవైసి డాక్యుమెంట్ల కాపీ (ఆధార్ మరియు పాన్ కార్డులు)
మా కస్టమర్ కేర్ నంబర్ 020–3957 5152 కు కాల్ చేయండి (కాల్ ఛార్జీలు వర్తిస్తాయి). ప్రత్యామ్నాయంగా, మీరు మా కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్కు లాగిన్ అయి అవసరమైన డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అవును, బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ Pepperfry, Home town మరియు ఇతరవాటి వంటి ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా నో కాస్ట్ ఇఎంఐ వద్ద కస్టమైజ్ చేయబడిన మాడ్యులర్ కిచెన్‌ను కొనుగోలు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.