మ్యాట్రెసెస్ కోసం షాపింగ్ చేయండి

బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్‌లో షాపింగ్ చేయండి మరియు సులభమైన ఇఎంఐలో అత్యుత్తమ నాణ్యత గల మ్యాట్రెసెస్ కొనుగోలు చేయండి అది ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ లేదా మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ కావచ్చు, అనేక రకాల బ్రాండ్లు మరియు సైజుల నుండి ఎంచుకోండి సులభమైన ఇఎంఐలో మీ కొనుగోలు ఖర్చును రీపే చేయండి.

ఇఎంఐపై అత్యంత సౌకర్యవంతమైన మరియు మంచి నాణ్యతగల మ్యాట్రెస్‌ను కొనుగోలు చేయండి బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్‌లోని ప్రముఖ బ్రాండ్ల నుండి మీకు అత్యంత అనుకూలమైన మ్యాట్రెస్‌ను ఎంచుకోండి ఇఎంఐ పై మ్యాట్రెస్‌ను కొనుగోలు చేయండి మరియు 24 నెలల వరకు సౌకర్యవంతమైన అవధిలో మీ కొనుగోలు ఖర్చును రీపే చేయండి.

మీరు జాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్‌లోని మా 1.2 లక్ష+ పార్ట్‌నర్ స్టోర్‌లలో కేవలం మ్యాట్రెసెస్ మాత్రమే కాకుండా 1.2 మిలియన్‌కు పైగా ఉన్న ప్రొడక్టుల నుండి కొనుగోలు చేయవచ్చు.

కొనుగోలును ప్రారంభించడానికి మీ సమీపంలోని పార్ట్‌నర్ స్టోర్‌కు వెళ్లండి, నచ్చిన ప్రొడక్టు ఎంచుకుని తగిన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి. మీరు బజాజ్ మాల్‌ నుండి ఆన్‌లైన్‌లో కూడా ఇఎంఐల పై సరికొత్త మ్యాట్రెసెస్ కొనుగోలు చేయవచ్చు. ఎంచుకున్న ప్రొడక్టులపై నో కాస్ట్ ఇఎంఐలు, హోమ్ డెలివరీ మరియు జీరో డౌన్ పేమెంట్ లాంటి ప్రయోజనాలను పొందండి.

మరింత చదవండి తక్కువ చదవండి

ఆన్‌లైన్‌లో బజాజ్ మాల్‌ నుండి మ్యాట్రెస్‌ను కొనుగోలు చేయండి

బజాజ్ మాల్‌లో షాపింగ్ చేయడానికి దశలు

  1. 1 మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో బజాజ్ మాల్‌కు లాగిన్ అవ్వండి
  2. 2 మ్యాట్రెస్ ఎంచుకుని, సౌకర్యవంతమైన రీపేమెంట్ అవధిని కూడా ఎంచుకోండి
  3. 3 మీ డెలివరీ చిరునామాను షేర్ చేయండి
  4. 4 మీ మొబైల్‌కు పంపబడిన ఓటిపిని షేర్ చేయండి మరియు కొనుగోలును పూర్తి చేయండి

బజాజ్ మాల్‌లో ఇఎంఐ పై మ్యాట్రెస్ కోసం షాపింగ్ చేయడం చాలా సులభం మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌తో ఇఎంఐ స్టోర్‌కు లాగిన్ అవ్వండి, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న మ్యాట్రెస్‌ను ఎంచుకుని దానిని మీ కార్ట్‌కు జోడించండి. తరువాత, ఒక రీపేమెంట్ అవధిని ఎంచుకోండి మరియు మీ డెలివరీ చిరునామాను జోడించండి. చివరగా, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడిన ఓటిపిని అందించి, 'ఇప్పుడే కొనుగోలు చేయండి' పై క్లిక్ చేయడం ద్వారా కొనుగోలును పూర్తి చేయండి.

ఇఎంఐ స్టోర్‌లో షాపింగ్ చేయడం అనేది జీరో డౌన్ పేమెంట్, హోమ్ డెలివరీ, నో కాస్ట్ ఇఎంఐ మరియు మరెన్నో ప్రయోజనాలను అందిస్తుంది. మీరు Amazon, Flipkart మరియు మా ఇతర పార్ట్‌నర్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ల నుండి ఇఎంఐ పై మ్యాట్రెస్‌ను పొందవచ్చు.

మరింత చదవండి తక్కువ చదవండి

మీకు సమీపంలోని స్టోర్‌లో ఒక మ్యాట్రెస్‌ను కొనుగోలు చేయండి

స్టోర్ నుండి షాపింగ్ చేయడానికి దశలు 

  1. 1 మీకు సమీపంలోని బజాజ్ ఫిన్‌సర్వ్ భాగస్వామి దుకాణాన్ని సందర్శించండి
  2. 2 మ్యాట్రెస్ ఎంచుకోండి మరియు తగిన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి
  3. 3 మీ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డ్ వివరాలను షేర్ చేయండి లేదా ఇన్-స్టోర్ ఫైనాన్సింగ్ కోసం ఎంచుకోండి
  4. 4 మీ ఫోన్‌కు పంపబడిన ఓటిపిని షేర్ చేయడం ద్వారా మీ కొనుగోలును పూర్తి చేయండి

మీరు 2,900 కు పైగా ఉన్న భారతీయ నగరాల్లోని మా 1.2 లక్షల + పార్ట్‌నర్ స్టోర్‌లలో దేనినుండైనా షాపింగ్ చేయవచ్చు. మీ సమీప పార్ట్‌నర్ అవుట్‌లెట్‌ను సందర్శించండి, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న మ్యాట్రెస్‌ను ఎంచుకోవడంతో పాటు తగిన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి మీ మొబైల్ నంబర్ పై అందుకున్న ఓటిపితో పాటు మీ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డు వివరాలను షేర్ చేయండి మరియు ఇఎంఐ పై మీ కొత్త మ్యాట్రెస్‌ను ఇంటికి తీసుకువెళ్లండి.

మీ వద్ద ఇఎంఐ నెట్‌వర్క్ కార్డు లేకపోతే మీరు మా ఇన్-స్టోర్ ఫైనాన్సింగ్ సౌకర్యాన్ని ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు మరియు సులభమైన ఇఎంఐలపై ఒక మ్యాట్రెస్‌ను కొనుగోలు చేయవచ్చు మీరు ఆధార్ మరియు పాన్ కార్డ్, క్యాన్సిల్డ్ చెక్కు మరియు సంతకం చేసిన ఇసిఎస్ మ్యాండేట్ లాంటి ప్రాథమిక కెవైసి డాక్యుమెంట్లను మా ఇన్-స్టోర్ ప్రతినిధికి సమర్పించాలి.

మరింత చదవండి తక్కువ చదవండి

తరచుగా అడిగే ప్రశ్నలు

నేను భారతదేశంలో సులభమైన ఇఎంఐల పై మ్యాట్రెస్‌లను ఎక్కడ కొనుగోలు చేయగలను?

మా 1.2 లక్షల + పార్ట్‌నర్ స్టోర్‌లలో దేనికైనా వెళ్లండి, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రొడక్టును ఎంచుకోండి మరియు చెల్లించడానికి ఇఎంఐ నెట్‌వర్క్ కార్డును ఉపయోగించండి మీరు కొన్ని ప్రాథమిక కెవైసి డాక్యుమెంట్లను అందించడం ద్వారా ఇన్-స్టోర్ ఫైనాన్సింగ్ కూడా పొందవచ్చు.

ఇఎంఐ నెట్‌వర్క్ పై షాపింగ్ ఫీచర్లు మరియు ప్రయోజనాలు ఏమిటి?

ఇఎంఐ నెట్‌వర్క్‌లో షాపింగ్ చేయడం మీకు వివిధ రకాల ప్రోడక్టులు మరియు సర్వీసులకు యాక్సెస్ అందిస్తుంది. మీరు మా 1.2 లక్షల + భాగస్వామి దుకాణాల్లో దేనిలోనైనా 1.2 మిలియన్లకు పైగా ప్రోడక్టులు మరియు సేవల నుండి ఎంచుకోవచ్చు. రూ. 2 లక్షల వరకు షాపింగ్ చేయండి మరియు 3 నుండి 24 నెలల అవధిలో సౌకర్యవంతంగా తిరిగి చెల్లించండి.

నేను బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్ పై మ్యాట్రెస్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఏదైనా వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుందా?

మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్ పై మ్యాట్రెసెస్ కొనుగోలు చేసినప్పుడు, వడ్డీ రేటును చెల్లించాల్సిన అవసరం ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు ఇది మీరు షాపింగ్ చేస్తున్న ప్రోడక్ట్ మరియు భాగస్వామి స్టోర్ పై ఆధారపడి ఉంటుంది.

నేను నా ఇఎంఐలను సమయానికి ముందు రిపే చేయవచ్చా?

అవును, మీరు ఆరు నెలల తర్వాత మీ ఇఎంఐ అవధిని ఫోర్‍క్లోజ్ చేయవచ్చు. దీని గురించి మరింత తెలుసుకోవడానికి మా బ్రాంచ్‌లలో దేనినైనా సందర్శించండి లేదా మమ్మల్ని సంప్రదించండి.

ఫోర్‍క్లోజింగ్ కోసం ఏవైనా ఛార్జీలు వర్తిస్తాయా?

ఫోర్‍క్లోజింగ్ కోసం ఎలాంటి ఛార్జీలు లేదా జరిమానాలు ఉండవు.

ఎన్‍డిసి మరియు అకౌంట్ల స్టేట్‌మెంట్ వంటి లోన్ సంబంధిత డాక్యుమెంట్లను నేను ఎలా పొందగలను?

మా కస్టమర్ కేర్ నంబర్ 020–3957 5152 కు కాల్ చేయండి (కాల్ ఛార్జీలు వర్తిస్తాయి). ప్రత్యామ్నాయంగా, మీరు మా కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్కు లాగిన్ అయి అవసరమైన డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరింత చదవండి తక్కువ చదవండి