ఇఎంఐ నెట్వర్క్ గురించి
బజాజ్ ఫిన్సర్వ్ ఇఎంఐ నెట్వర్క్ అనేది 3,000+ నగరాల్లోని 1.2 లక్షలకు పైగా భాగస్వామ్య స్టోర్ల హబ్. నో కాస్ట్ ఇఎంఐ లపై లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లు, ఫర్నిచర్, లైఫ్‌కేర్ సర్వీసులు, కిరాణా, దుస్తులు, యాక్సెసరీలు మరియు మరెన్నో కొనుగోలు చేయడానికి మా భారీ నెట్వర్క్ మిమ్మల్ని అనుమతిస్తుంది.
రూ. 2 లక్షల వరకు కార్డ్ పరిమితితో ఇఎంఐ నెట్వర్క్ కార్డ్‌ను ఉపయోగించి మీకు ఇష్టమైన ప్రోడక్టులను ఇఎంఐ నెట్‌వర్క్‌లో షాపింగ్ చేయవచ్చు. మీరు వివిధ ప్రోడక్టుల నుండి ఎంచుకోవచ్చు మరియు ఉచిత హోమ్ డెలివరీని పొందవచ్చు.
ఇఎంఐ నెట్‌వర్క్‌తో, మీరు ఎంపిక చేయబడిన ప్రోడక్టులపై అవాంతరాలు-లేని షాపింగ్ అనుభవం మరియు సున్నా డౌన్ పేమెంట్ సౌకర్యాన్ని ఆనందించవచ్చు.
మీ ట్రాన్సాక్షన్లను సులభతరం చేయడానికి మీరు మా మొబైల్ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి
-
స్మార్ట్ ఫోన్లు
ఇఎంఐలు రూ. 999 నుండి ప్రారంభం
-
వాషింగ్ మెషీన్లు
ఇఎంఐలు రూ. 999 నుండి ప్రారంభం
-
ఎల్ఇడి టీవీలు
ఇఎంఐలు రూ. 999 నుండి ప్రారంభం
-
ల్యాప్టాప్స్
ఇఎంఐలు రూ. 999 నుండి ప్రారంభం
-
రిఫ్రిజిరేటర్లు
ఇఎంఐలు రూ. 999 నుండి ప్రారంభం
-
మ్యాట్రెసెస్
ఇఎంఐలు రూ. 999 నుండి ప్రారంభం
-
ఎయిర్ కండీషనర్లు
ఇఎంఐలు రూ. 999 నుండి ప్రారంభం
-
టాబ్లెట్లు
ఇఎంఐలు రూ. 999 నుండి ప్రారంభం
మీరు ఇన్‌స్టా ఇఎంఐ కార్డుతో ఇఎంఐ నెట్‌వర్క్‌లో ఆన్లైన్లో షాపింగ్ చేయవచ్చు. బజాజ్ మాల్లో షాపింగ్ చేయడానికి ఈ దశలను అనుసరించండి:
మీరు ఇన్‌స్టా ఇఎంఐ కార్డుతో మీకు సమీపంలోని స్టోర్‌లో ఒక ప్రోడక్ట్ కొనుగోలు చేయాలనుకుంటే, అనుసరించవలసిన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
బజాజ్ ఫిన్సర్వ్ బజాజ్ మాల్ పై
- 1 బజాజ్ మాల్‌కు వెళ్లి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి
- 2 మీ ప్రోడక్ట్ మరియు రీపేమెంట్ అవధిని ఎంచుకోండి
- 3 మీ డెలివరీ చిరునామాను జోడించండి
- 4 కొనుగోలును పూర్తి చేయడానికి మీ ఫోన్‌కు పంపబడిన ఓటిపి ని అందించండి
మీరు Amazon, Flipkart, Samsung మరియు మరిన్ని మా భాగస్వామి ఇ-కామర్స్ వెబ్సైట్లలో నో కాస్ట్ ఇఎంఐ లలో లేటెస్ట్ ప్రోడక్టుల కోసం కూడా షాపింగ్ చేయవచ్చు.
ఇఎంఐ నెట్వర్క్ మీకు సమీపంలోని స్టోర్‌లో నో కాస్ట్ ఇఎంఐ లలో లేదా మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా ఆన్లైన్లో షాపింగ్ చేయడం ద్వారా మీకు నచ్చిన ప్రోడక్ట్‌ని పొందడానికి ఎంపికను అందిస్తుంది.
మొత్తంగా, ఈ ప్రక్రియ రెండు ఎంపికల్లోనూ ఒకటే అయి ఉంటుంది - మీకు నచ్చిన ప్రోడక్ట్‌ని ఎంచుకోండి, ఒక సౌకర్యవంతమైన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి మరియు నో కాస్ట్ ఇఎంఐ లలో ప్రోడక్ట్‌ని పొందండి.
ఇఎంఐ నెట్‌వర్క్‌పై స్టోర్‌లో ఎలా షాపింగ్ చేయాలి
మీకు సమీపంలోని దుకాణంలో మీరు ఒక ప్రోడక్టును కొనుగోలు చేయాలనుకుంటే, అనుసరించవలసిన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
మా భాగస్వామి దుకాణాలలో
- 1 మీకు సమీపంలోని బజాజ్ ఫిన్సర్వ్ భాగస్వామి దుకాణాన్ని సందర్శించండి
- 2 తగిన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి
- 3 మీ ఇఎంఐ నెట్వర్క్ కార్డ్ వివరాలను అందించండి లేదా ఇన్-స్టోర్ ఫైనాన్సింగ్ కోసం ఎంచుకోండి
- 4 మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు పంపబడిన ఓటిపి ని షేర్ చేయండి
ఇఎంఐ నెట్వర్క్ మీకు సమీపంలోని స్టోర్‌లో నో కాస్ట్ ఇఎంఐ లలో లేదా మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా ఆన్లైన్లో షాపింగ్ చేయడం ద్వారా మీకు నచ్చిన ప్రోడక్ట్‌ని పొందడానికి ఎంపికను అందిస్తుంది.
మొత్తంమీద, ప్రాసెస్ ఒకే విధంగా ఉంటుంది - మీకు నచ్చిన ప్రోడక్ట్ ఎంచుకోండి, ఒక సౌకర్యవంతమైన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి మరియు నో కాస్ట్ ఇఎంఐ లపై ప్రోడక్ట్ పొందండి.
ఇఎంఐ నెట్వర్క్ ఫీచర్లు
-
రూ. 2 లక్షల వరకు కార్డ్ పరిమితి
టెలివిజన్లు మరియు స్మార్ట్ఫోన్ల నుండి ఫర్నిచర్ మరియు కిరాణా వరకు, 1.2 లక్ష+ భాగస్వామి దుకాణాలలో నో కాస్ట్ ఇఎంఐ లపై ప్రోడక్ట్లను కొనండి
-
సులభంగా తిరిగి చెల్లించండి
3, 6, 9, 12, 18 లేదా 24 నెలల అవధిలో మీ సౌలభ్యం ప్రకారం మీ కొనుగోలు ఖర్చును తిరిగి చెల్లించండి
-
కనీస డాక్యుమెంటేషన్
మీకు కావలసిందల్లా మీ కెవైసి డాక్యుమెంట్లు, సంతకం చేయబడిన ఇసిఎస్ మ్యాండేట్ మరియు ఒక రద్దు చేయబడిన చెక్
-
నో కాస్ట్ ఇఎంఐ లు
బజాజ్ ఫిన్సర్వ్ ఇఎంఐ నెట్వర్క్ కార్డ్ నో కాస్ట్ ఇఎంఐ లపై మీకు కావలసినవన్నీ కొనుగోలు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది
-
ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు
ఇప్పటికే ఉన్న కస్టమర్‌గా, మీరు మా భాగస్వాములందరి నుండి ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లను పొందుతారు
-
కనీస ప్రాసెసింగ్ ఫీజు
ఇఎంఐ నెట్‌వర్క్‌పై చాలావరకు ప్రోడక్టులు అతి తక్కువ ప్రాసెసింగ్ ఫీజుతో లేదా ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఉంటాయి. మీరు మీ ప్రోడక్ట్ కోసం చెల్లించే ఖచ్చితమైన ధర, నెలవారీ ఇఎంఐ లలోకి విభజించబడుతుంది
-
కనీస డౌన్ పేమెంట్
కనీస లేదా డౌన్ పేమెంట్ లేకుండా నో కాస్ట్ ఇఎంఐ లపై లేటెస్ట్ ప్రోడక్టులను కొనండి
అర్హత పొందడానికి, మీరు ఇటువంటి ప్రాథమిక ప్రమాణాలను నెరవేర్చాలి:
- భారతీయ జాతీయత
- వయస్సు 21 నుంచి 65 సంవత్సరాలు
- రెగ్యులర్ ఆదాయ వనరు కలిగి ఉండాలి
మీకు క్రింద పేర్కొన్న డాక్యుమెంట్లు కూడా అవసరం:
- ఆధార్ కార్డు
- క్యాన్సిల్డ్ చెక్కు
- సంతకం చేయబడిన ECS మాండేట్
ఫీజులు మరియు ఛార్జీలు
ఫీజుల రకాలు* |
కనీస |
గరిష్ఠం |
ప్రాసెసింగ్ ఫీజు |
n/a |
రూ. 1,017 (పన్నులతో సహా) |
జరిమానా వడ్డీ |
నెలవారీ ఇన్స్టాల్మెంట్/ఇఎంఐ చెల్లింపులో ఏదైనా ఆలస్యం జరిగితే డిఫాల్ట్ తేదీ నుండి నెలవారీ ఇన్స్టాల్మెంట్/ఇఎంఐ అందుకునే వరకు బాకీ ఉన్న నెలవారీ ఇన్స్టాల్మెంట్/ఇఎంఐ పై 4% ప్రతి నెలకు జరిమానా వడ్డీ విధించబడుతుంది. |
|
బౌన్స్ ఛార్జీలు |
ఒక బౌన్సుకు రూ.450 |
|
డాక్యుమెంట్/స్టేట్మెంట్ ఛార్జీలు |
కస్టమర్ పోర్టల్ - ఎక్స్పీరియాలోకి లాగిన్ అవ్వడం ద్వారా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా మీ ఇ-స్టేట్మెంట్లు / ఉత్తరాలు / సర్టిఫికేట్లను డౌన్లోడ్ చేసుకోండి. |
|
CIBIL Transunion రిపోర్ట్ ఫీజులు |
రూ. 36 - రూ. 46 (వర్తించే పన్నులతో సహా) |
గమనిక: రాష్ట్ర నిర్దిష్ట చట్టాల ప్రకారం అన్ని ఛార్జీలపై అదనపు సెస్ వర్తిస్తుంది.
*ప్రాసెసింగ్ ఫీజు కొనుగోలు సమయంలో మారవచ్చు.
ఫీజు మొత్తం మార్పులకి లోబడి ఉంటుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
బజాజ్ ఫిన్సర్వ్ ఇఎంఐ నెట్వర్క్ మీకు ఇష్టమైన ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు, టివిలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, ఫర్నిచర్, కిరాణా, యాక్సెసరీలు, దుస్తులు మరియు మరెన్నో వాటి కోసం చెల్లించే మార్గం. మీరు మీ కొనుగోలు ఖర్చును నో కాస్ట్ ఇఎంఐ లుగా విభజించవచ్చు.
మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్‌లో 1.2 మిలియన్+ ప్రోడక్టుల కోసం షాపింగ్ చేయవచ్చు. ఈ వర్గాల్లో ఎలక్ట్రానిక్స్, పెద్ద మరియు చిన్న ఉపకరణాలు, గాడ్జెట్లు, దుస్తులు, యాక్సెసరీలు, కళ్లజోడు, ఫుట్‌వేర్, వాచ్‌లు, అంతర్జాతీయ మరియు దేశీయ విమాన టిక్కెట్లు, హోటల్ బస, సెలవు ప్యాకేజీలు, విద్య మరియు కిరాణా సామానులు కూడా ఉన్నాయి. మీ సమీప బజాజ్ ఫిన్సర్వ్ భాగస్వామి దుకాణాన్ని కనుగొనడానికి స్టోర్ లొకేటర్‌ను సందర్శించండి.
ఆఫ్‌లైన్‌లో కార్డ్ పొందడానికి, బజాజ్ ఫిన్సర్వ్ భాగస్వామ్య దుకాణాలలో దేనినైనా సందర్శించండి, రద్దు చేయబడిన చెక్‌తో కెవైసి డాక్యుమెంట్లు మరియు మీ మొదటి కొనుగోలు సమయంలో సంతకం చేయబడిన ఇసిఎస్ మ్యాండేట్‌ను సబ్మిట్ చేయండి.
అవును, బజాజ్ ఫిన్సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్‌లో వివిధ ప్రోడక్టులపై 1,000+ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ఆఫర్లను మా వెబ్సైట్, బజాజ్ ఫిన్సర్వ్ వాలెట్ యాప్‌లో చూడవచ్చు లేదా మా 1.2 లక్ష+ భాగస్వామి స్టోర్లలో దేనినైనా సందర్శించవచ్చు మరియు ఈ ఆఫర్ల కోసం ఇన్-స్టోర్ ప్రతినిధిని అడగవచ్చు. ఆఫర్లు మా ప్రమోషనల్ ఇ-మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేయబడతాయి.
ఇఎంఐ నెట్‌వర్క్‌లో షాపింగ్ చేయడానికి, మీరు ప్రభుత్వం జారీ చేసిన మీ ఫోటో ఐడి రుజువు మరియు నివాస రుజువు, ఒక రద్దు చేయబడిన చెక్, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం చేయబడిన ఇసిఎస్ మ్యాండేట్‌ను సమర్పించాలి.
బజాజ్ ఫిన్సర్వ్ ఇఎంఐ నెట్వర్క్ కార్డ్ మీకు ఇష్టమైన ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు ఉపకరణాలు, గాడ్జెట్లు, దుస్తులు, యాక్సెసరీలు, కళ్లజోళ్లు, ఫుట్‌వేర్, వాచ్‌లు, కిరాణా సామాన్లు, ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేయడం, హాలిడే ప్యాకేజీలు, కోచింగ్ క్లాస్‌లకు చెల్లించడానికి మరియు మరిన్ని వాటి కోసం షాపింగ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయబడవచ్చు మరియు మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రోడక్ట్ కేటగిరీ, మీరు దానిని కొనుగోలు చేసిన స్టోర్ మరియు ఆ సమయంలో అందుబాటులో ఉన్న ఇఎంఐ స్కీములు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏ దాచిన ఛార్జీలు లేవు.
మీరు భారతదేశంలోని 2,900 కంటే ఎక్కువ నగరాల్లో 1.2 మిలియన్+ ప్రోడక్టులను కొనుగోలు చేయడానికి ఏదైనా బజాజ్ ఫిన్సర్వ్ భాగస్వామ్య అవుట్‌లెట్‌లో ఈ కార్డును ఉపయోగించవచ్చు.
మీరు ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా బజాజ్ ఫిన్సర్వ్ ఇఎంఐ నెట్వర్క్ కార్డ్ కోసం అప్లై చేయవచ్చు. మీరు కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడం ద్వారా మా భాగస్వామి దుకాణాల్లో దేనిలోనైనా మీ మొదటి కొనుగోలు సమయంలో బజాజ్ ఫిన్సర్వ్ ఇఎంఐ నెట్వర్క్ కార్డ్ కోసం కూడా అప్లై చేయవచ్చు.
ఇఎంఐ నెట్వర్క్ కార్డ్ అర్హతా ప్రమాణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- మీ వయస్సు 21 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి
- మీకు ఒక రెగ్యులర్ ఆదాయ వనరు ఉండాలి