ఫీచర్లు మరియు ప్రయోజనాలు
-
తక్షణ అప్రూవల్
మీరు అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లను అందజేసిన తర్వాత మీ డోర్‌స్టెప్ లోన్ కోసం తక్షణ అప్రూవల్ పొందండి.
-
సులభమైన మరియు తక్కువ డాక్యుమెంటేషన్
డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడానికి లాంగ్ క్యూలలో వేచి ఉండటం లేదు. బదులుగా, డాక్యుమెంట్ ధృవీకరణ కోసం మా ప్రతినిధి మీ లొకేషన్‌ను సందర్శిస్తారు.
-
వ్యక్తిగతీకరించిన ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు
బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రస్తుత కస్టమర్లకు పర్సనలైజ్డ్ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌లను అందిస్తుంది. మీ ఆఫర్‌ను చెక్ చేసుకోవడానికి మీ పేరు మరియు సంప్రదింపు వివరాలను అందించండి.
-
త్వరిత లోన్ పంపిణీ
అప్రూవల్ పొందిన 24 గంటల్లోపు* డబ్బును మీ అకౌంట్‌లో స్వీకరించండి.
-
రహస్య ఛార్జీలు లేవు
మా వద్ద 100% పారదర్శకమైన నిబంధనలు, షరతులు ఉన్నాయి మరియు హిడెన్ ఛార్జీలు లేదా ఫీజులు లేవు.
-
అనువైన అవధి
96 నెలల వరకు పొడిగించబడిన ఒక రీపేమెంట్ అవధిని ఎంచుకోండి. మీ రీపేమెంట్ బాధ్యతను అంచనా వేయడానికి మా ఆన్‌లైన్ ఇఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.
-
ఫ్లెక్సీ లోన్
ఫ్లెక్సీ లోన్స్తో ఇఎంఐలపై దాదాపు 45%* ఆదా చేసుకోండి. అవసరమైన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోండి మరియు దానిపై మాత్రమే వడ్డీని చెల్లించండి.
-
అధిక-విలువ లోన్
మేము రూ. 40 లక్షల వరకు గణనీయమైన లోన్‌ను అందిస్తాము. ఏవైనా నగదు అవసరాలను సత్వరమే తీర్చుకోవడానికి లోన్ అమౌంట్‌ను ఉపయోగించండి.
అవాంతరాలు లేని అప్లికేషన్ ప్రాసెస్ కారణంగా, డోర్‌స్టెప్ లోన్‌లు భారతదేశం అంతటా ప్రజాదరణ పొందుతున్నాయి. అవసరమైన డాక్యుమెంట్లు మీ ఇంటి గుమ్మం నుండి నేరుగా సేకరించబడతాయి. ఇది ఎటువంటి తుది-వినియోగ పరిమితులు లేకుండా, సాధ్యమైనంత వ్యక్తిగత ఫైనాన్సింగ్ ఎంపిక.
ఒక ఫ్లెక్సిబుల్ అవధిలో రుణం తిరిగి చెల్లించండి మరియు వ్యక్తిగతీకరించిన ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్లను పొందండి. బజాజ్ ఫిన్‌సర్వ్ ఇంటి వద్ద రుణం కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయండి, లేదా సమీప బ్రాంచ్‌ను ఈ రోజే సందర్శించండి.
*షరతులు వర్తిస్తాయి
అర్హతా ప్రమాణాలు
బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి డోర్‌స్టెప్ లోన్‌ను పొందేందుకు రుణగ్రహీతలు ఈ క్రింది ప్రమాణాలను నెరవేర్చాలి:
-
జాతీయత
భారతీయ నివాసి
-
సిబిల్ స్కోర్
ఉచితంగా మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసుకోండి685 కంటే ఎక్కువ
-
వయస్సు
21 సంవత్సరాలు మరియు 80 సంవత్సరాల మధ్య*
-
ఉపాధి
ప్రఖ్యాత పబ్లిక్ లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేదా ఎంఎన్‌సిలో ఉద్యోగం చేస్తున్నవారై ఉండాలి
మీ అర్హతను మరియు మీరు పొందగలిగే లోన్ మొత్తాన్ని అంచనా వేయడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ను ఉపయోగించడాన్ని పరిగణించండి.
వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు
ఇంటి వద్ద డాక్యుమెంట్ సేకరణ ప్రయోజనంతో పాటు, దరఖాస్తుదారులు సరసమైన వడ్డీ రేట్లను పొందవచ్చు. మా నామమాత్రపు అదనపు ఛార్జీలు, లోన్ అమౌంట్ మొత్తాన్ని తగ్గిస్తాయి.