తక్షణ వ్యక్తిగత రుణం యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు
-
త్వరిత అప్రూవల్
బజాజ్ ఫిన్‌సర్వ్‌లో, మీరు మీ పర్సనల్ లోన్ అప్లికేషన్ కోసం కేవలం కొద్ది నిమిషాల్లోనే త్వరిత అప్రూవల్ పొందవచ్చు.
-
అకౌంట్లో తక్షణమే ఫండ్స్
ఆమోదం పొందిన తర్వాత, మంజూరు చేయబడిన రుణం మొత్తం మీ అకౌంటుకు 24 గంటల్లోపు జమ చేయబడుతుంది*.
-
కనీస డాక్యుమెంటేషన్
మీరు రూ. 50,000 జీతం గల ఉద్యోగిగా ఇంస్టెంట్ లోన్ కోసం అప్లై చేయడానికి, కేవలం కొన్ని డాక్యుమెంట్లను మాత్రమే సమర్పించాలి.
-
రీపేమెంట్ అవధి
మా వ్యక్తిగత రుణాలు 84 నెలల వరకు ఉండే అవధితో లభిస్తాయి.
-
ఫ్లెక్సీ లోన్ సౌకర్యం
ఈ సదుపాయంతో, మీరు మంజూరైన పరిమితిలో అనేక సార్లు విత్‌డ్రా చేయవచ్చు, మీ ఇఎంఐలను 45% వరకు తగ్గించుకోవచ్చు*.
-
పూర్తి పారదర్శకత
బజాజ్ ఫిన్సర్వ్ వ్యక్తిగత రుణాల పైన ఎటువంటి రహస్య చార్జీలు విధించదు.
-
ఆన్లైన్ అకౌంట్ మేనేజ్మెంట్
మీరు ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా మా కస్టమర్ పోర్టల్, ఎక్స్‌పీరియా ద్వారా మీ అకౌంట్ వివరాలపై ఓ కన్నేసి ఉంచవచ్చు.
-
ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు
మీ పేరు, మొబైల్ నంబర్ ఉపయోగించి ఆన్లైన్లో మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌ను చెక్ చేయండి మరియు తక్షణమే ఫండ్స్ పొందండి.
అర్హతా ప్రమాణాలు
మా సాధారణ అర్హత ప్రమాణాలను నెరవేర్చండి, నెలకు రూ. 50,000 జీతంతో మా ఇంస్టెంట్ పర్సనల్ లోన్ పొందడానికి అదనపు అవసరాలను పూర్తి చేయండి. ముందుగా, మీరు పొందడానికి అవకాశం ఉన్న లోన్ మొత్తాన్ని గుర్తించడానికి మా పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.
-
పౌరసత్వం
భారతదేశంలో నివసిస్తున్న జీతం పొందే వ్యక్తులు
-
వయో వర్గం
21 సంవత్సరాల నుండి 67 సంవత్సరాలు*
-
సిబిల్ స్కోర్
ఉచితంగా మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసుకోండి750 మరియు ఎక్కువ
-
ఉద్యోగం యొక్క స్థితి
ఒక ఎంఎన్‌సి, ప్రైవేట్ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉపాధి పొందే జీతం పొందే వ్యక్తులు
-
నెలవారీ ఆదాయం
మా నగరం వారీగా ఆదాయ అవసరాలను తనిఖీ చేయండి
మీరు మీ ఆదాయం, గుర్తింపు మరియు ఉపాధికి రుజువుగా పనిచేసే డాక్యుమెంట్ల జాబితాను సమర్పించాలి. అవాంతరాలు-లేని ధృవీకరణను నిర్ధారించడానికి, రూ. 50,000 జీతంతో ఇంస్టెంట్ పర్సనల్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను చెక్ చేయడం మర్చిపోవద్దు.
*షరతులు వర్తిస్తాయి
వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు
బజాజ్ ఫిన్సర్వ్ వద్ద, మేము పర్సనల్ లోన్లపై నామమాత్రపు వడ్డీ రేట్లు మరియు ఛార్జీలను విధిస్తాము. రుణగ్రహీతలు తమ లోన్ ఇఎంఐలను సులభంగా రీపేమెంట్ చేయడంలో ఇది సహాయపడుతుంది. మీరు గరిష్టంగా రూ. 50,000 జీతంతో ఇంస్టెంట్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు, లోన్ తీసుకోవడంలో అయ్యే పూర్తి ఖర్చును అంచనా వేయడానికి అదనపు ఛార్జీలను పరిగణలోకి తీసుకోండి.