తక్షణ వ్యక్తిగత రుణం యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు

 • Flexible repayment tenor
  అనువైన రీపేమెంట్ అవధి

  బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్‌లు 60 నెలల వరకు ఉండే సౌకర్యవంతమైన రీపేమెంట్ అవధితో వస్తాయి.

 • Quick approval
  త్వరిత అప్రూవల్

  సాధారణ లోన్ అర్హత ప్రమాణాలు త్వరిత ప్రాసెసింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి. అవాంతరాలు-లేని అనుభవం కోసం మీరు ముందుగానే మీ అర్హతను చెక్ చేసుకోండి.

 • Minimal documentation
  కనీసపు డాక్యుమెంటేషన్

  అప్రూవల్ కోసం మీరు ఐడెంటిటీ ప్రూఫ్, ఇన్‌కమ్ ప్రూఫ్ మరియు ఉపాధి వివరాలను మాత్రమే సమర్పించాలి.

 • Flexi loan facility
  ఫ్లెక్సీ లోన్ సౌకర్యం

  మంజూరు చేయబడిన లోన్ పరిమితిలో అనేకసార్లు ఫండ్స్ విత్‍డ్రా చేయండి, ఉపయోగించిన ఫండ్స్ పై మాత్రమే వడ్డీ చెల్లించండి.

 • Transparency
  ట్రాన్స్పరెన్సీ

  బజాజ్ ఫిన్‌సర్వ్ ఇంస్టెంట్ పర్సనల్ లోన్‌లపై ఎలాంటి హిడెన్ ఛార్జీలు విధించబడవు.

 • Fast disbursal
  త్వరితమైన పంపిణీ

  అప్రూవల్ అందుకున్న 24 గంటల్లోపు* ఫండ్స్ యాక్సెస్ చేయవచ్చు, తదనుగుణంగా మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు.

 • Pre-approved offers
  ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  మీ ప్రాథమిక వివరాలను ఎంటర్ చేయడం ద్వారా పర్సనల్ లోన్‌పై మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌ను కనుగొనండి.

 • Online account management
  ఆన్‍లైన్ అకౌంట్ మేనేజ్‍‍మెంట్

  మా కస్టమర్ పోర్టల్ ఎక్స్‌పీరియా ద్వారా మీ లోన్ అకౌంట్ వివరాలు మరియు ఇతర కీలక సమాచారాన్ని 24x7 ద్వారా యాక్సెస్ చేయండి.

అర్హతా ప్రమాణాలు

బజాజ్ ఫిన్‌సర్వ్ వద్ద, మీరు రూ. 40,000 వరకు జీతంతో ఒక వ్యక్తిగత రుణం కోసం అర్హత పొందవచ్చు మరియు మీ ఫండింగ్ అవసరాలకు సులభంగా అకౌంట్ పొందవచ్చు. అప్లికేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ అర్హతా ప్రమాణాలను నెరవేర్చండి:

 • Citizenship
  పౌరసత్వం

  నివాస భారతీయులు

 • Age group
  వయో వర్గం

  21 సంవత్సరాల నుండి 67 సంవత్సరాలు*

 • Credit score
  క్రెడిట్ స్కోర్ ఉచితంగా మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసుకోండి

  750 మరియు ఎక్కువ

 • Employment status
  ఉద్యోగం యొక్క స్థితి

  ఎంఎన్‌సి, ప్రైవేట్ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలలో ఉద్యోగం చేస్తూ జీతం పొందే వ్యక్తులు

 • Monthly income
  నెలవారి ఆదాయం

  మరింత సమాచారం కోసం మా నగరం వారీగా జాబితాను తనిఖీ చేయండి

రూ. 40,000 వేతనంతో పర్సనల్ లోన్‌ కోసం అర్హత పొందడానికి, మీరు కీలకమైన డాక్యుమెంట్ల జాబితాను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కావున, ప్రాసెస్‌ను క్రమబద్ధీకరించడానికి, ఆ అవసరాన్ని ముందుగానే గుర్తించాలి మరియు మా ప్రతినిధులకు వాటిని తప్పకుండా సమర్పించాలి.

*షరతులు వర్తిస్తాయి

మరింత చదవండి తక్కువ చదవండి

వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

బజాజ్ ఫిన్‌సర్వ్‌తో, మీరు పోటీతత్వ వడ్డీ రేట్లు మరియు, అనుబంధ ఛార్జీల వద్ద పర్సనల్ లోన్‌ను పొందవచ్చు. ఇది రూ. 40,000 వరకు జీతంతో రుణగ్రహీతలకు వారి లోన్ రీపేమెంట్ మరియు ఫైనాన్స్‌ను సజావుగా నిర్వహించడంలో సహాయపడుతుంది.