Loan Against Property - Everything you should know
02:31

ఆస్తి పైన రుణం - మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు

ఆస్తి పైన రుణం గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు

వివాహ ఖర్చులను నిర్వహించడం, మీ పిల్లల ఉన్నత విద్య కోసం చెల్లించడం, మీ వ్యాపారాన్ని విస్తరించడం, మీ ఇంటికి ఒక మేకఓవర్ ఇవ్వడం, వైద్య ఖర్చులను కవర్ చేయడం లేదా మీ అన్ని అప్పులను కన్సాలిడేట్ చేయడం అయినా - ఆస్తి పై రుణం మీ అవసరాలు అన్నింటికీ ఫైనాన్స్ చేసుకోవడానికి ఒక సరసమైన మార్గం కావచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ ఇప్పుడు జీతం పొందే మరియు స్వయం-ఉపాధిగల వ్యక్తులకు ఆస్తి పై కస్టమైజ్డ్ లోన్లను అందిస్తుంది.