image
Personal Loan
దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి జాబితా నుండి మీ నివాస నగరాన్ని ఎంచుకోండి
దయచేసి మీ నగరం పేరును టైప్ చేసి జాబితా నుండి ఎంచుకోండి
మీ పర్సనల్ లోన్ ఆఫర్‌ను పొందడానికి మీ మొబైల్ నంబర్ మాకు సహాయపడుతుంది. చింతించకండి, మేము ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము.
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండకూడదు

ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/సేవల కోసం కాల్/SMS చేయడానికి నేను బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధులకు అధికారం ఇస్తున్నాను. ఈ సమ్మతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను భర్తీ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి

ఒటిపి హాజ్ బీన్ సెంట్ టు యువర్ మొబైల్ నంబర్

7897897896

OTP తప్పు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి

మీరు క్రొత్త OTP ను పొందాలనుకుంటే, 'మళ్లీ పంపండి' పై క్లిక్ చేయండి

47 సెకన్లు
OTP ని మళ్లీ పంపండి చెల్లని ఫోన్ నంబర్ నమోదు చేశారు?? ఇక్కడ క్లిక్ చేయండి

ఒక పర్సనల్ లోన్ మరియు కారు లోన్ మధ్య తేడా ఏంటి?

ఫైనాన్షియల్ మార్కెట్ అనేక క్రెడిట్ ఎంపికలను అందిస్తుంది. వాటిలో ఒకటి వ్యక్తిగత రుణాలు, ఇది ఆంక్షలు లేని ఎండ్ యూజ్‍ కలిగిన ఒక అన్‍సెక్యూర్డ్ క్రెడిట్. అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఈ లోన్ అత్యంత అనువైన అడ్వాన్సులలో ఒకటి.

మరో వైపు, ఒక కార్ లోన్ ప్రత్యేకంగా ఒక కొత్త కారు కొనుగోలు కోసం ఉద్దేశించబడినది మరియు అలా పొందిన మొత్తాన్ని ఇతర ప్రయోజనం కోసం ఉపయోగించలేరు.

ఈ రెండు లోన్‍లు రుణగ్రహీతలకు కస్టమ్ ప్రయోజనాలను అందిస్తాయి. కార్ లోన్‍ల నుండి పర్సనల్ లోన్‍లను భిన్నంగా చేసే ఇతర వివరాలను చెక్ చేయండి.

  పర్సనల్ లోన్ కార్ లోన్
లోన్ రకం ఇది ఒక అన్‍సెక్యూర్డ్ లోన్. అందువల్ల, దానిని పొందడానికి మీరు ఎటువంటి కొలేటరల్ అందించవలసిన అవసరం లేదు. ఇది ఒక సెక్యూర్డ్ లోన్. ఈ లోన్ పొందడానికి, మీరు మీ వాహనాన్ని మీ రుణదాతకు కుదవ పెట్టవలసి ఉంటుంది.
ఫీచర్లు బజాజ్ ఫిన్సర్వ్ అందించే పర్సనల్ లోన్‍లు ప్రత్యేక ఫీచర్‍లతో వస్తాయి.
 • రూ.25 లక్షల వరకు అధిక-విలువ లోన్ మొత్తం
 • 5 నిమిషాల్లో తక్షణ అప్రూవల్
 • రీపేమెంట్ యొక్క ఫ్లెక్సిబుల్ అవధి నుండి ఎంచుకోండి
 • మల్టిపుల్ విత్‍డ్రాల్స్ మరియు అవధి ముగిసే ముందు ఏ సమయంలోనైనా ప్రీపేమెంట్ కోసం ఫ్లెక్సీ పర్సనల్ లోన్
రుణదాతలు అనేక ఫీచర్లు మరియు ప్రయోజనాలతో ఒక యూస్డ్ కార్ లోన్ వంటి వివిధ రకాల కార్ లోన్లను అందిస్తారు.
 • కార్ యొక్క విలువ ఆధారంగా లోన్ మొత్తం
 • అవాంతరాలు-లేని లోన్ అప్లికేషన్ మరియు అప్రూవల్
 • ఋణదాత యొక్క విధానాల ప్రకారం రీపేమెంట్ యొక్క దీర్ఘ అవధి.
అర్హత మరియు డాక్యుమెంట్లు ఈ లోన్‌ పొందడం కోసం నెరవేర్చండి సులభమైన పర్సనల్ లోన్ అర్హత ప్రమాణాలు. అవసరమైన డాక్యుమెంట్లలో ఇవి ఉంటాయి –
 • KYC డాక్యుమెంట్లు
 • ఉద్యోగి యొక్క ఐడెంటిటీ కార్డ్
 • గత రెండు నెలల జీతం స్లిప్‍లు
 • గత మూడు నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్
ఈ లోన్ పొందడానికి మీ రుణదాత అడిగిన ప్రాథమిక అర్హతా ప్రమాణాలను నెరవేర్చండి. KYC డాక్యుమెంట్లు, జీతం స్లిప్‍లు మరియు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్‍లు కాకుండా, ఒక రుణగ్రహీత వాహనం యొక్క యాజమాన్య పేపర్లను కూడా సమర్పించవలసి ఉంటుంది.
వడ్డీ రేటు బజాజ్ ఫిన్సర్వ్ వంటి ప్రఖ్యాత NBFCలు సరసమైన పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు, ఫీజులు మరియు ఛార్జీలతో పర్సనల్ లోన్‍లు అందిస్తాయి.– వాణిజ్య వాహన లోన్ వంటి లోన్‍ల విషయంలో, వివిధ రుణదాతల ద్వారా అందించబడే వడ్డీ రేటు మారవచ్చు మరియు మీరు ఎంచుకున్న ఋణదాతను బట్టి సరసమైనదిగా ఉండవచ్చు.

ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

 • పర్సనల్ లోన్‍లు: ప్రయోజనాలు
  • ఈ లోన్‍లు ఎండ్-యూజ్ కోసం ఎటువంటి ఆంక్ష లేకుండా లభిస్తాయి
  • మీరు లోన్ రీపేమెంట్‍లో ఫ్లెక్సిబిలిటీని అందుకుంటారు
  • ఏ కొలేటరల్ లేకుండా అందుబాటులో ఉంది
  • మీరు ఈ లోన్‍తో ఒక కారును కూడా కొనుగోలు చేయవచ్చు
 • పర్సనల్ లోన్‍లు: అప్రయోజనాలు

  పర్సనల్ లోన్స్ యొక్క అప్రయోజనాలలో ఇది ఉంటుంది, క్రెడిట్ సరిగ్గా మేనేజ్ చేయబడకపోతే, అది రుణగ్రహీతకి మితిమీరిన భారం కావచ్చు. ఆ విధంగా మీరు లోన్‍ను సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా సౌకర్యవంతంగా దానిని అధిగమించవచ్చు.

 • కార్ లోన్‍లు: ప్రయోజనాలు
  • ఒక కారు కొనుగోలు కోసం ఆ లోన్ లంప్ సమ్ మొత్తానికి యాక్సెస్ ఇస్తుంది.
  • సరైన ఋణదాత నుండి సెకండ్-హ్యాండ్ వాహన లోన్ వంటి క్రెడిట్‍లను పొందడం ద్వారా, మీరు అనుకూలమైన నిబంధనలు మరియు షరతులను అందుకోవచ్చు.
 • కార్ లోన్‍లు: అప్రయోజనాలు
  • మీరు కారు కొనుగోలు కాకుండా దానిని మరి ఏ ఇతర ఉపయోగానికి వాడలేరు
  • ఈ లోన్‍ల పై వడ్డీ రేట్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి
  • మీరు తుది రీపేమెంట్ చేసే వరకు మీరు మీ కారుకు టైటిల్ కలిగి ఉండలేరు
  • దీనికి ఒక ముందస్తు డిపాజిట్ అవసరం
 • మీరు ఒక కార్ కొనుగోలు చేయడానికి ఫీచర్-రిచ్ క్రెడిట్ కోసం చూస్తున్నట్లయితే, మీరు బజాజ్ ఫిన్సర్వ్‌తో పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.