తరచుగా అడిగే ప్రశ్నలు
రీపేమెంట్‌ను సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి రుణం పొందడానికి ముందు మీ ఇఎంఐలను లెక్కించడం మంచి ఆలోచన. మీరు దీనిని మాన్యువల్‌గా చేయగలిగినప్పటికీ, ఒక ఇన్‌స్టా పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ మీ మొత్తాన్ని ఖచ్చితంగా అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది. మీ ఇఎంఐ తెలుసుకోవడానికి రుణం మొత్తం, అవధి మరియు వడ్డీ రేటును ఎంచుకోండి.
ఇఎంఐ క్యాలిక్యులేటర్ మీ నెలవారీ వాయిదాలను లెక్కించడానికి సాధారణ గణిత సూత్రాన్ని ఉపయోగిస్తుంది. ఆ సూత్రం ఏంటంటే:
E = P*r*(1+r)^n/((1+r)^n-1) ఇక్కడ
E అంటే ఇఎంఐ
P అంటే అసలు లోన్ మొత్తం,
r అనేది నెలవారీ లెక్కించబడిన వడ్డీ రేటు, మరియు
n అనేది నెలల్లో అవధి/వ్యవధి
మీరు మీ బ్యాంకుతో ఒక నాచ్ మ్యాండేట్ ఏర్పాటు చేయడం ద్వారా ఇఎంఐల రూపంలో మీ ఇన్‌స్టా పర్సనల్ లోన్‌ను తిరిగి చెల్లించవచ్చు.
మీరు మీ రుణం ఇఎంఐలను తగ్గించుకోవడానికి మరియు మీ ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకోగల కొన్ని సులభమైన దశలు:
- దీర్ఘకాలానికి మీ రుణం ఖర్చును విస్తరించడానికి మరియు తక్కువ నెలవారీ చెల్లింపులు చేయడానికి దీర్ఘకాలిక రీపేమెంట్ టర్మ్ ఎంచుకోండి.
- తక్కువ వడ్డీ రేటును పొందడం గురించి లోన్ ప్రొవైడర్‌తో మాట్లాడండి.
- సరసమైన వడ్డీ రేట్ల నుండి ప్రయోజనం పొందడానికి అధిక సిబిల్ స్కోర్ నిర్వహించండి.
బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాల్లో ఇవి ఉంటాయి:
- ఇఎంఐ లెక్కింపును తక్షణమే అందిస్తుంది.
- తప్పుల అవకాశాలను తగ్గిస్తుంది.
- ఇఎంఐ లెక్కింపును ఉపయోగించి తగిన రీపేమెంట్ షెడ్యూల్‌ను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది.
- మీ ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం లేకుండా తిరిగి చెల్లించగల రుణం మొత్తాన్ని ఎంచుకోవడానికి సహాయపడుతుంది.