వ్యక్తిగత రుణం మీ అప్పులను ఏకీకృతం చేయడానికి మీకు ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి

2 నిమిషాలలో చదవవచ్చు

క్రెడిట్ కార్డులు వినియోగదారులకు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ట్రాన్సాక్షన్స్ కోసం వీలు కల్పించినప్పటికీ, అవి అధికంగా ఖర్చు చేసే అవకాశాలను కూడా సృష్టిస్తాయి. ఇది క్రెడిట్ కార్డ్ అప్పులు పోవడానికి దారి తీస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఇతర ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి, డబ్బును ఆదా చేయడానికి బదులుగా లోన్‌ రీపేమెంట్ చేయడానికే ఎక్కువ ఖర్చు చేసేలా వినియోగదారులకు ఆర్థిక సవాళ్లను సృష్టిస్తాయి.

 అటువంటి ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడంలో మీకు సహాయపడే ఏకైక ప్రాధాన్యత గల ఎంపిక పర్సనల్ లోన్ పొందడం. క్రమబద్ధమైన అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా ఇది అందించే అద్భుతమైన ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే, మీరు ఇప్పటికే ఉన్న మీ అప్పులను ఏకీకృతం చేయడానికి లోన్ మొత్తాన్ని సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు.

క్రెడిట్ కార్డ్ డెట్ కన్సాలిడేషన్ కోసం పర్సనల్ లోన్

  • అధిక-విలువ లోన్ మొత్తం:
    బజాజ్ ఫిన్‌సర్వ్ వారి పర్సనల్ లోన్ ఆఫర్ ద్వారా మీకు రూ. 40 లక్షల వరకు అధిక క్రెడిట్ మొత్తాన్ని అందిస్తుంది. ఈ మొత్తం ఎటువంటి తుది-వినియోగ పరిమితి లేకుండా వస్తుంది, కావున, మీ బాకీ ఉన్న అప్పులను సౌకర్యవంతంగా క్లియర్ చేయడానికి ఈ మొత్తాన్ని ఉపయోగించవచ్చు.
     
  • తక్షణ అప్రూవల్ మరియు త్వరిత పంపిణీ:
    మీరు దీని ద్వారా పర్సనల్ లోన్ పొందవచ్చు-
  1. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం నింపడం,
  2. అవసరమైన అర్హతా ప్రమాణాలు మరియు డాక్యుమెంటేషన్ నెరవేర్చడం, మరియు
  3. అప్లికేషన్ పై తక్షణ అప్రూవల్ పొందండి.

    ఇది సమానంగా వేగవంతమైన పంపిణీ ప్రాసెస్‌ను అనుసరిస్తుంది కావున, దీనిని అత్యవసర నిధుల కోసం, అనగా క్రెడిట్ కార్డు బకాయి చెల్లింపుల కోసం సరైన ఎంపికగా పరిగణించవచ్చు.

  • ఆకర్షణీయమైన వడ్డీ రేటు:
    బజాజ్ ఫిన్‌సర్వ్ అడ్వాన్స్‌లపై పోటీతత్వ వడ్డీ రేట్లతో పర్సనల్ లోన్స్ అందిస్తుంది, ఇది మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌లను తగ్గించడమే కాకుండా మొత్తం లోన్ అమౌంట్‌ను కూడా తగ్గిస్తుంది. ఇది మీ ఆర్థిక ఇబ్బందులను నివారించే సౌకర్యవంతమైన రీపేమెంట్ నిర్మాణాన్ని నిర్ధారిస్తుంది.
  • ఫ్లెక్సిబుల్ రుణ అవధి:
    మీ ఫైనాన్షియల్ సామర్థ్యానికి సరిపోయే 84 నెలల వరకు ఉండే పర్సనల్ లోన్‌ను మీరు ఎంచుకోవచ్చు. మీరు ఆర్థికంగా స్థిరంగా ఉన్నట్లయితే, అధిక ఇఎంఐ కోసం తక్కువ అవధిని ఎంచుకోవచ్చు; లేదా, మీరు తక్కువ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌తో సుదీర్ఘ కాల వ్యవధికి వెళ్లవచ్చు.

ఫైనాన్షియల్ భారం కుప్పగా పోగుబడే ఏవైనా అవకాశాలను నివారించడానికి EMI కాలిక్యులేటర్ ఉపయోగించి సుమారు EMI లెక్కించడాన్ని నిర్ధారించుకోండి. ఇది మీ క్రెడిట్ కార్డ్ అప్పులను సులభంగా చెల్లించడానికి మీకు సహాయపడుతుంది.

మరింత చదవండి తక్కువ చదవండి