యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి చిత్రం

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

ఫిక్సెడ్ డిపాజిట్ క్యాలిక్యులేటర్

ఒక ఫిక్సెడ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు, ప్రస్తుత FD వడ్డీ రేటు ప్రకారం మీరు డిపాజిట్ పై వడ్డీని సంపాదిస్తారు. ఈ వడ్డీ ఎప్పటికప్పుడు కాంపౌండ్ అవుతుంది మరియు మీ సేవింగ్స్ పెంచుకోవడంలో మీకు సహాయపడుతుంది. పెట్టుబడిదారులు తమ FD మెచ్యూరిటీ మొత్తం, సంపాదించిన వడ్డీ మరియు చెల్లింపు మొత్తాన్ని తెలుసుకోవాలని అనుకుంటే, బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ క్యాలిక్యులేటర్‌ని ఉపయోగించి వారి పెట్టుబడిని ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టడానికి ముందు, మీ పెట్టుబడుల యొక్క ఖచ్చితమైన విలువను మీరు తెలుసుకోవచ్చు.

కస్టమర్ రకం

కొత్త వినియోగదారుడు

సీనియర్ సిటిజన్

బజాజ్ ఉద్యోగి

ప్రస్తుత కస్టమర్

వర్తించే వడ్డీరేటు

8%

వర్తించే వడ్డీరేటు

8.25%

వర్తించే వడ్డీరేటు

8.25%

వర్తించే వడ్డీరేటు

8.35%

దయచేసి కస్టమర్ రకాన్ని ఎంపిక చేయండి

పెట్టుబడి మొత్తం
రూ
|
25K
|
20L
|
40L
|
60L
|
80L
|
1Cr
పెట్టుబడి కాలపరిమితి
|
12
|
24
|
36
|
48
|
60

కుములేటివ్

 • వడ్డీ రేటు :

  0%

 • చెల్లించే వడ్డీ :

  Rs.0

 • నాటికి మెచ్యూరిటి :

  --

 • మెచ్యూరిటి మొత్తం :

  Rs.0

కుములేటివ్ ఫిక్సెడ్ డిపాజిట్ అంటే ఏమిటి ?

మీరు ఒక కుములేటివ్ ఫిక్సెడ్ డిపాజిట్ లో పెట్టుబడి పెడితే, మీ వడ్డీ వార్షికంగా లెక్కించబడుతుంది, కాని మెచ్యూరిటి సమయానికి చెల్లించబడుతుంది.

నాన్-క్యుములేటివ్

 • కాలవ్యవధి

  వడ్డీ రేటు

  చెల్లించే వడ్డీ

 • మంత్లీ

  8.1%

  2,000

 • క్వార్టర్లీ

  8.3%

  4,400

 • హాఫ్ ఇయర్లీ

  8.6%

  8,900

 • సంవత్సరానికి

  8.9%

  16,400

నాన్-కుములేటివ్ ఫిక్సెడ్ డిపాజిట్ అంటే ఏమిటి?

మీరు ఒక నాన్-కుములేటివ్ ఫిక్సెడ్ డిపాజిట్ లో పెట్టుబడి పెడితే, మీరు మీ వడ్డీ పేఅవుట్స్ ను పీరియాడికల్ గా అందుకోవచ్చు. మీరు వడ్డీ పేఅవుట్స్ ను మీ ఎంపికను అనుసరించి నెలవారి, త్రైమాసికం, అర్ధ-వార్షికం లేదా వార్షికంగా అందుకునే లాగా ఎంచుకోవచ్చు.

నిరాకరణ: ఎగువ కాలిక్యులేటర్‌లోని ROI అందించిన అసలు రేట్‌ల ఆధారంగా 4 bps వరకు మారవచ్చు.

DID You Know ? Bajaj Finance is now offering interest rates of up to 8.35% on Fixed Deposits. Get guaranteed returns on your investment.- Invest Online

FD క్యాలిక్యులేటర్‍‍ను ఎలా ఉపయోగించాలి?

ఆన్‍లైన్ FD క్యాలిక్యులేటర్ ఉపయోగం ఒక సాధారణ ప్రాసెస్.
FD వడ్డీ రేటు క్యాలిక్యులేటర్ ఉపయోగానికి అనుసరించాల్సిన దశలు:

 • మీ కస్టమర్ రకాన్ని ఎంచుకోండి, అంటే మీరు ఒక కొత్త కస్టమరా / ప్రస్తుతం ఉన్న లోన్ కస్టమరా / సీనియర్ సిటిజెనా అనేది

 • మీకు కావలసినఫిక్సెడ్ డిపాజిట్ రకం ఎంపిక చేసుకోండి. ఉదాహరణకు కుములేటివ్ లేదా నాన్-కుములేటివ్

 • Choose your Fixed Deposit amount

 • ఫిక్సెడ్ డిపాజిట్ కాలపరిమితిని ఎంపిక చేసుకోండి

 • మీరు మెచ్యూరిటి సమయానికి లభించే వడ్డీ మొత్తాన్ని, పూర్తి మొత్తాన్ని ఆటోమేటిగ్గా చూడగలరు

మీరు పెట్టుబడి పెట్టక ముందే మీ రాబడుల గురించి తెలుసుకోవడానికి బజాజ్ ఫైనాన్స్ FD కాలిక్యులేటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీ పైనాన్స్ అవకాశాలను అంచనా వేసుకొని, మీ పెట్టుబడులపై గరిష్ఠ రాబడులను పొందవచ్చు.

ఫిక్సెడ్ డిపాజిట్ మెచ్యూరిటి మొత్తాన్ని కాలిక్యులేట్ చేయడం ఎలా?

FD మెచ్యూరిటి మొత్తాన్ని నిర్ణయించడానికి ఫిక్సెడ్ డిపాజిట్ క్యాలిక్యులేటర్ ను మీరు ఉపయోగించవచ్చు. FD క్యాలిక్యులేటర్ పేజీలోకి వెళ్లి, మీరు ఏ రకమైన కస్టమర్ రకము, మీ FD రకం ఉదాహరణకు కుములేటివ్ లేదా నాన్-కుములేటివ్ మరియు మీ అసలు, కాలపరిమితి ఎంచుకోండి. మీరు పేర్కొన్న కాలపరిమితిలో అసలు మొత్తంపై లభించే వడ్డీరేటు ఆటోమేటిగ్గా చూడగలరు. అలాగే మీ మెచ్యూరిటి మొత్తం ఎంతో కూడా సులభంగా మీకు తెలుస్తుంది.

ఫిక్సెడ్ డిపాజిట్ పై మెచ్యూరిటి మొత్తం తెలుసుకోవడానికి మీరు బజాజ్ ఫైనాన్స్ FD క్యాలిక్యులేటర్ ఉపయోగించవచ్చు. మీరు ఎంపిక చేసుకునే FD రకాన్ని బట్టి ఉదాహరణకు కుములేటివ్ లేదా నాన్-కుములేటివ్ మరియు అసలు మొత్తం, కాల పరిమితిపై వడ్డీ రేట్లు వేరువేరుగా ఉంటాయి. కేవలం కొన్ని నిమిషాల్లో మెచ్యూరిటి మొత్తాన్ని నిర్ణయించడానికి ఈ క్యాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది.

ఫిక్సెడ్ డిపాజిట్ వడ్డీ ఎలా కాలిక్యులేట్ చేయబడుతుంది?

మీ fixed deposit పెట్టుబడిపై లాభాలను మీ వడ్డీ మరియు వడ్డీ చెల్లింపుల ఫ్రీక్వెన్సీ ఆధారంగా లెక్కిస్తారు. ఈ వడ్డీ రేట్‌లు క్రమానుగతంగా మిళితం చేయబడతాయి మరియు FD వడ్డీ రేట్‌ల కాలిక్యులేటర్‌కు ఆధారమైన సూత్రం దిగువన పేర్కొనబడింది.

FD లెక్కింపు సూత్రం ఇక్కడ ఇవ్వబడింది:

A=P(1+r/n)^n*t

ఇక్కడ

 • A అనేది మెచ్యూరిటి మొత్తం
 • P అనేది అసలు మొత్తం
 • r అనేది వడ్డీ రేటు
 • t అనేది సంవత్సరాల సంఖ్య
 • n అనేది కాంపౌండెడ్ వడ్డీ ఫ్రీక్వెన్సీ
దీనిని బాగా అర్థం చేసుకోవడానికి, ఒక ఉదాహరణను చూద్దాము. మీరు రూ. 1,00,000 మొత్తాన్ని ఫిక్సెడ్ డిపాజిట్‌ రూపంలో 8% వడ్డీ రేటు వద్ద 3 సంవత్సరాల వరకు ప్రతి ఏటా (n=4) కాంపౌండ్ అయ్యే విధంగా పెట్టుబడి పెడుతున్నారని అనుకుందాము. ఇవ్వబడిన సూత్రం ప్రకారం, మీరు చేయవలసిన గణన ఇక్కడ ఇవ్వబడింది:

A=100000*{[1+(0.08/4)]^(4*3)}
• A=100000*1.26824
• A=126824

దీని ప్రకారం, మీ తుది మొత్తం రూ. 1,26,824. ఈ లెక్కను స్వయంగా లెక్కించడం చాలా క్లిష్టంగా ఉంటుంది, మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఫిక్సెడ్ డిపాజిట్ క్యాలిక్యులేటర్‌ని ఉపయోగించి మీ రిటర్నులను ఎప్పుడైనా లెక్కించవచ్చు. ఇక్కడ, మీరు చేయవలసినది మీ పెట్టుబడి మొత్తం, కాలపరిమితిని నమోదు చేయడం, ఇది మెచ్యూరిటీపై అందే మొత్తాన్ని లెక్కించడానికి మీకు సహాయపడుతుంది.

బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ వడ్డీ రేటు క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ వడ్డీ రేటు క్యాలిక్యులేటర్ డిపాజిట్ మెచ్యూరిటి సమయంలో వడ్డీ రేటుతో పాటు వచ్చే మొత్తాన్ని లెక్కించడంలో సాయపడుతుంది. డిపాజిట్ మొత్తం, కాలపరిమితి, వడ్డీరేటు చెల్లింపు ఫ్రీక్వెన్సీ లో మార్పు చేయడం ద్వారా ఎంత మొత్తం రాబడి వస్తుందో తెలుసుకోవడంలో కూడా ఇది సాయపడుతుంది.

బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ వడ్డీ రేటు క్యాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుంది?

బజాజ్ ఫైనాన్స్ FD వడ్డీ రేటు క్యాలిక్యులేటర్ ను సులభంగా ఉపయోగించవచ్చు. ఫిక్సెడ్ డిపాజిట్ మొత్తం, కాలపరిమితిని ఎంటర్ చేసి మెచ్యూరిటి పై మీరు అందుకునే మొత్తాన్ని లెక్కించవచ్చు. అలాగే కుములేటివ్, నాన్-కుములేటివ్ చెల్లింపుల లెక్కింపులోనూ ఇది సాయపడుతుంది.

ఫిక్సెడ్ డిపాజిట్ పై నెలవారీ వడ్డీని పొందవచ్చా?

అవును. మీరు నియమితకాలిక చెల్లింపులను ఎన్నుకొని, నెలవారీ ఫ్రీక్వెన్సీని ఎంచుకుంటే నెలవారీ వడ్డీ చెల్లింపును పొందవచ్చు. మీ డబ్బును మీరు FDలలో పెట్టుబడి పెట్టినప్పుడు, మీరు మీ ప్రిన్సిపల్ మొత్తంపై వడ్డీ పొందుతారు, ఇది నిర్ణీత సమయంలో పొందవచ్చు. బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ మీ అవధి యొక్క ఫ్రీక్వెన్సీని ఎంచుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది, మరియు FD క్యాలిక్యులేటర్ పై అవసరమైన విలువలను నమోదు చేసేటప్పుడు మీరు పొందగల రిటర్నులను చూడవచ్చు.
మీ పెట్టుబడి పై నెలవారీ ఆదాయం కోరుకుంటే, నెలవారీ పద్ధతిలో వడ్డీ చెల్లింపును మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఫిక్సెడ్ డిపాజిట్ నెలవారీ వడ్డీ క్యాలిక్యులేటర్ తో సులభంగా లెక్కించవచ్చు.
మీరు కోరుకునే వడ్డీ చెల్లింపు ఫ్రీక్వెన్సీ ఆధారంగా మీ వడ్డీ రేట్లు మారతాయి. తరచుగా మీరు వడ్డీని విత్‍డ్రా చేసుకుంటే, మీకు తక్కువ వడ్డీ వస్తుంది. మీ రాబడుల గురించి ముందుగానే బజాజ్ ఫైనాన్స్ FD క్యాలిక్యులేటర్ తో లెక్కించవచ్చు. తద్వారా మీ ఫైనాన్స్ ను ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు.

బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ పై వివిధ కాలపరిమితులలో ఆఫర్ చేయబడే వడ్డీ రేట్లు ఎంత?

కొత్త కస్టమర్ల కోసం:

రూ.5 కోట్ల వరకు ఉన్న డిపాజిట్ల పై వార్షిక వడ్డీ రేటు చెల్లుబాటు అవుతుంది (05 మర్చి 2020 2020 నుండి అమలు)

నెలల్లో అవధి కనీస డిపాజిట్ (రూ. లలో) కుములేటివ్ నాన్-క్యుములేటివ్
మంత్లీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యాన్యువల్
12 – 23 25,000 7.60% 7.35% 7.39% 7.46% 7.60%
24 – 35 7.65% 7.39% 7.44% 7.51% 7.65%
36 - 47 7.70% 7.44% 7.49% 7.56% 7.70%
48 - 60 7.80% 7.53% 7.58% 7.65% 7.80%

సీనియర్ సిటిజన్స్ (వయస్సు రుజువు నిబంధనలకు లోబడి)కు అదనంగా 0.25% వడ్డీ రేటు.

బజాజ్ ఫైనాన్స్ కుములేటివ్ మరియు నాన్-కుములేటివ్ చెల్లింపు ఎంపికల్లో గల తేడాలేమిటి?

బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ క్యాలిక్యులేటర్ ఉపయోగించినప్పుడు, కుములేటివ్, నాన్-కుములేటివ్ చెల్లింపు ఎంపికలు కనబడతాయి, ఇవి మీ వడ్డీ రేట్లు, మెచ్యూరిటి విలువలను నిర్ణయిస్తాయి. ఈ పథకాల గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి:

నాన్-క్యుములేటివ్ స్కీమ్

 • బజాజ్ ఫైనాన్స్ 'నాన్-కుములేటివ్' ఫిక్సెడ్ డిపాజిట్ స్కీం లో, వడ్డీ రేటు నెలవారీ, త్రైమాసిక, అర్థ-వార్షిక, వార్షిక విధానంలో చెల్లిస్తారు. క్రమ పద్ధతిలో వడ్డీ చెల్లింపు కోరుకునే వారికి ఈ స్కీం అనువుగా ఉంటుంది.

కుములేటివ్ స్కీం

 • బజాజ్ ఫైనాన్స్ 'కుములేటివ్' ఫిక్సెడ్ డిపాజిట్ స్కీం లో, వడ్డీరేటును వార్షికంగా జోడిస్తూ, మెచ్యూరిటి సమయంలో కలిపి చెల్లిస్తారు. క్రమానుగతంగా వడ్డీ చెల్లింపులు అవసరం లేని వారికి ఈ స్కీం అనువుగా ఉంటుంది. అలాగే డబ్బును రెట్టింపు చేసుకునే స్కీం లాగా ఉపయోగపడుతుంది.

మా FD కాలిక్యులేటర్ పై సరైన విలువలను ఎంచుకునేటప్పుడు, మీ సొంత అవసరాలను నిర్ణయించుకోవడం, తదనుగుణంగా సరైన ఎంపికను ఎంచుకోవడం ముఖ్యం.

నేను బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

Bajaj Finance Fixed Deposit comes with FAAA Rating by CRISIL and MAAA Rating by ICRA, offering the highest security for your investment. Moreover, there are 6 flexible tenors to choose from, to suit individual needs.

మా ఫిక్సెడ్ డిపాజిట్ యొక్క ఇతర ప్రయోజనాలలో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి:

 • ఒక అదనపు 0.25% సీనియర్ సిటిజన్స్ కోసం వడ్డీ రేటు

 • నిర్ణీత కాల వడ్డీ చెల్లింపులను ఎంచుకొనే ఆప్షన్లతో 12 మరియు 60 నెలల మధ్య ఫ్లెక్సిబుల్ అవధులు

 • ప్రస్తుత కస్టమర్లకు సులువైన ఆన్‌లైన్ పెట్టుబడి ప్రక్రియ మరియు ఇంటి వద్ద డాక్యుమెంట్ సేకరణ సదుపాయాలు

 • మీ FD మొత్తంలో 75% వరకు ఫిక్సెడ్ డిపాజిట్ పై లోన్

 • FD తో డెబిట్ కార్డ్, మల్టీ-డిపాజిట్ మరియు ఆటో-రెన్యూవల్ సౌకర్యాలు వంటి ఫీచర్లతో మీ పెట్టుబడి ప్రక్రియను సులభతరం చేయడంలో సహాయపడే డిజిటల్‌గా ఎనేబుల్ చేయబడిన FD బ్రాంచ్‌లకు యాక్సెస్.

ఈ ప్రయోజనాలు, లక్షణాలతో పాటు బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ క్యాలిక్యులేటర్ ద్వారా మీరు పెట్టుబడి పెట్టక ముందే రాబడులను లెక్కించవచ్చు. సరైన రాబడులను లెక్కించడంలో ఇది తోడ్పడుతుంది.