రూమ్ హీటర్లు

బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్ పై బజాజ్ మరియు Orpat లాంటి టాప్ బ్రాండ్ల నుండి విశ్వసనీయమైన రూమ్ హీటర్ల కోసం షాపింగ్ చేయడం ద్వారా మీ గదిని వెచ్చగా మరియు సౌకర్యవంతంగా ఉంచుకోండి విస్తృత శ్రేణి ఉష్ణప్రసరణ, హాలోజన్ లేదా చమురుతో నిండిన గది హీటర్ల నుండి ఎంచుకోండి మరియు వాటిని సులభమైన ఐఎంఐలలో చెల్లించండి.

వాతావరణం ఎంత చల్లగా ఉన్నా, మీరు అన్ని సీజన్లలో సరికొత్త గది హీటర్‌తో సౌకర్యాన్ని నిర్థారించుకోవచ్చు ఇఎంఐలలో మీకు నచ్చిన రూమ్ హీటర్ కోసం చెల్లించడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్‌లో షాపింగ్ చేయండి మీకు నచ్చిన ఫీచర్లలో ఒకదాన్ని ఎంచుకోండి మరియు 3 నుండి 24 నెలల్లో సౌకర్యవంతమైన అవధిలో సులభమైన వాయిదాల్లో దాని ఖర్చును తిరిగి చెల్లించండి.

హీటర్లు మాత్రమే కాకుండా మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్ పై సులభమైన ఇఎంఐలలో రూ. 2 లక్షల వరకు ఉండే 1.2 మిలియన్ + ప్రోడక్టుల కోసం షాపింగ్ చేయవచ్చు మా పార్ట్‌నర్ స్టోర్‌లలో దేనినైనా సందర్శించండి, మీకు నచ్చిన రూమ్ హీటర్‌ను ఎంచుకోండి, ఆ ఖర్చును సులభమైన ఇఎంఐల్లోకి మార్చండి మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ స్టోర్‌లో ఇఎంఐలపై రూమ్ హీటర్ కోసం కూడా షాపింగ్ చేయవచ్చు మరియు ఉచిత హోమ్ డెలివరీ, ఎంచుకున్న ప్రొడక్టులపై జీరో డౌన్ పేమెంట్ మరియు నో కాస్ట్ ఇఎంఐ సౌకర్యం లాంటి ప్రయోజనాలను ఆనందించవచ్చు.

మరింత చదవండి తక్కువ చదవండి

బజాజ్ మాల్‌లో రూమ్ హీటర్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి

బజాజ్ మాల్‌లో షాపింగ్ చేయడానికి దశలు

 1. 1 మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌తో బజాజ్ మాల్‌కు లాగిన్ అవ్వండి
 2. 2 మీ రూమ్ హీటర్‌ను, సౌకర్యవంతమైన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి
 3. 3 మీ డెలివరీ చిరునామాను ఎంటర్ చేయండి
 4. 4 మీ ఫోన్‌కు పంపిన ఓటిపిని షేర్ చేయండి మరియు కొనుగోలును పూర్తి చేయండి

ఇఎంఐ నెట్‌వర్క్ కార్డుతో మీరు బజాజ్ మాల్‌లో రూమ్ హీటర్లు మరియు ఇతర ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్ సంబంధిత కొత్త మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు. బజాజ్ మాల్‌లో షాపింగ్ చేయడం చాలా సులభం. కేవలం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి. మీకు నచ్చిన రూమ్ హీటర్‌ను మీ కార్ట్‌కు జోడించండి. మీకు తగిన విధంగా సరిపోయే రీపేమెంట్ అవధిని ఎంచుకోండి మరియు మీ డెలివరీ అడ్రస్‌ను ఎంటర్ చేయండి. మీరు మీ ఫోన్ పై ఒక ఓటిపి అందుకుంటారు. ధృవీకరణ కోసం దానిని షేర్ చేయండి. ఆ తరువాత, మీ కొనుగోలును పూర్తి చేయడానికి 'ఇప్పుడే కొనుగోలు చేయండి' పై క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు నో కాస్ట్ ఇఎంఐ పై సరికొత్త రూమ్ హీటర్‌ను పొందవచ్చు.

మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ బజాజ్ మాల్‌లో షాపింగ్ చేసినప్పుడు నో కాస్ట్ ఇఎంఐలపై కొనుగోలు, జీరో డౌన్ పేమెంట్ చార్జీలు మరియు మీ ఇంటికి ఉచిత డెలివరీని పొందడం లాంటి అనేక రకాల ప్రోత్సాహకాలను ఆస్వాదించవచ్చు.

మీరు మా ఇ-కామర్స్ పార్ట్‌నర్లు Amazon, Flipkart మరియు విభిన్న బ్రాండ్ల ఇ-స్టోర్స్ నుండి ఆన్‌లైన్లో నో కాస్ట్ ఇఎంఐ ద్వారా సరికొత్త రూమ్ హీటర్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు.

మరింత చదవండి తక్కువ చదవండి

మీకు సమీపంలోని దుకాణంలో రూమ్ హీటర్లను కొనుగోలు చేయండి

స్టోర్ నుండి షాపింగ్ చేయడానికి దశలు

 1. 1 మీకు సమీపంలోని బజాజ్ ఫిన్‌సర్వ్ భాగస్వామి దుకాణాన్ని సందర్శించండి
 2. 2 ఒక సౌకర్యవంతమైన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి
 3. 3 మీ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డ్ వివరాలను షేర్ చేయండి లేదా ఇన్-స్టోర్ ఫైనాన్సింగ్ కోసం ఎంచుకోండి
 4. 4 మీ ఫోన్‌కు పంపబడిన ఓటిపిని షేర్ చేయడం ద్వారా మీ కొనుగోలును పూర్తి చేయండి

మీరు 2,900 + నగరాల్లో విస్తరించిన మా 1.2 లక్షలకు పైగా ఉన్న పార్ట్‌నర్ స్టోర్లలో దేని నుండి అయినా, ఇఎంఐ పై ఒక రూమ్ హీటర్‌ను కొనుగోలు చేయవచ్చు. కేవలం సమీప పార్ట్‌నర్ స్టోర్‌కు వెళ్లండి, మీకు ఇష్టమైన రూమ్ హీటర్‌ను ఎంచుకోండి, తగిన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి మరియు చెల్లించడానికి మీ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డును ఉపయోగించండి. మీ కార్డు వివరాలను మరియు మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ పై పొందిన ఓటిపిని మా ఇన్-స్టోర్ ప్రతినిధికి షేర్ చేయండి.

మీ వద్ద ఇఎంఐ నెట్‌వర్క్ కార్డు లేనట్లయితే మీరు మా ఇన్-స్టోర్ ఫైనాన్సింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు మరియు కేవలం కొన్ని నిమిషాల్లో సులభమైన ఇఎంఐల్లో మీ రూమ్ హీటర్‌ను పొందవచ్చు. మీరు చేయాల్సిందల్లా అడ్రస్ ప్రూఫ్, క్యాన్సిల్డ్ చెక్కు మరియు సంతకం చేసిన ఇసిఎస్ మ్యాండేట్ లాంటి ప్రాథమిక డాక్యుమెంట్లను మా ఇన్-స్టోర్ ప్రతినిధికి సమర్పించాలి.

మరింత చదవండి తక్కువ చదవండి

తరచుగా అడిగే ప్రశ్నలు

ఏ రకమైన రూమ్ హీటర్ ఉత్తమమైంది?

ఆయిల్-ఫిల్డ్ హీటర్లు శక్తి-సమర్థవంతమైనవి మరియు పెద్ద ప్రదేశాల్లో కూడా ఒకేరకమైన వేడిని ప్రసారం చేస్తాయి, అయితే రేడియేటర్ హీటర్లు చిన్న గదుల కోసం మరింత సౌకర్యంగా, పొదుపుగా ఉంటాయి. బజాజ్ మేజెస్టీ రూమ్ హీటర్ 11F, బజాజ్ బ్లో హాట్ రూమ్ హీటర్ 2000W మరియు Orpat ORH-1410 రేడియంట్ రూమ్ హీటర్ పరిగణనలోకి తీసుకోవడానికి మంచి ప్రొడక్టులు అని నిపుణులు సూచిస్తారు.

ఏ రూమ్ హీటర్లు తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి?

ఆయిల్-ఫిల్డ్ హీటర్లు ఇతర ఎలక్ట్రిక్ రూమ్ హీటర్ల కన్నా తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి.

నేను రాత్రిపూట ఎలక్ట్రిక్ హీటర్‌ను ఆన్ చేసి ఉంచవచ్చా?

గది హీటర్‌ను స్విచ్ ఆన్ చేసి రాత్రంతా దానిని గమనించకుండా ఉంచడం అంత మంచిది కాదు.

ఇఎంఐ పై రూమ్ హీటర్‌ను కొనుగోలు చేయడానికి నాకు ఏయే డాక్యుమెంట్లు అవసరం?

ఇఎంఐలలో రూమ్ హీటర్‌ను కొనుగోలు చేయడానికి మీకు అతి తక్కువ డాక్యుమెంట్లు అవసరమవుతాయి. వాటిలో ఇవి ఉంటాయి:

 • సరిగ్గా సంతకం చేసిన ఇసిఎస్ మ్యాండేట్
 • ఒక రద్దు చేయబడిన చెక్
 • మీ కెవైసి డాక్యుమెంట్ల కాపీ (ఆధార్ మరియు పాన్ కార్డులు)
ఇఎంఐ నెట్‌వర్క్‌లో ఏవైనా ఆఫర్లు మరియు డిస్కౌంట్లు అందించబడతాయా?

బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్ పై 1,000 కంటే ఎక్కువ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు అందించబడతాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌లో మా వెబ్‌సైట్‌కి చెందిన 'ఆఫర్లు మరియు ప్రమోషన్లు' పేజీలో మీరు వాటిని చూడవచ్చు లేదా వాటిని ఇమెయిల్స్ మరియు మెసేజ్‌ల ద్వారా అందుకోవచ్చు. మీరు కొనుగోలు చేసే సమయంలో అందుబాటులో ఉన్న ఆఫర్లను తెలుసుకోవడానికి ఇన్-స్టోర్ బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రతినిధిని కూడా సంప్రదించవచ్చు.

మరింత చదవండి తక్కువ చదవండి