ఇన్వర్టర్ ఏసిలు

బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్‌పై ఇన్వర్టర్ ఏసిని కొనుగోలు చేయడం సులభం మరియు వేగవంతమైనది. మీరు ఇప్పుడు సులభ ఇఎంఐలలో Godrej, Blue Star, Haier మరియు O General వంటి ప్రముఖ హోమ్ అప్లయెన్స్ బ్రాండ్‌ల నుండి ఉత్తమ ఇన్వర్టర్ ఏసిల కోసం షాపింగ్ చేయవచ్చు.

ఉత్తమ కూలింగ్ టెక్నాలజీని సొంతం చేసుకోవడానికి ఒక ఇన్వర్టర్ ఎసి ని కొనండి. Whirlpool, LG, Hitachi లేదా Voltas వంటి టాప్ బ్రాండ్ల నుండి సరికొత్త ఇన్వర్టర్ ఎసిల కోసం షాపింగ్ చేయండి. మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్‌లో షాపింగ్ చేసినప్పుడు మీ ఇన్వర్టర్ ఎసి కోసం ఇఎంఐ పై చెల్లించండి.

మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్‌ పై 1.2 మిలియన్+ ప్రొడక్టుల కోసం రూ. 2 లక్షల వరకు షాపింగ్ చేయవచ్చు ఆ ఖర్చును 3 నుండి 24 నెలల అవధిలో రీపే చేయవచ్చు.

ఇఎంఐ పై ఏసిల కోసం షాపింగ్ చేయడానికి మీ సమీప పార్ట్‌నర్ స్టోర్‌ను సందర్శించండి, మీకు కావలసిన ఏసిని ఎంచుకోండి మరియు ఖర్చును సులభమైన ఇఎంఐలోకి మార్చుకోండి. మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ బజాజ్ మాల్ నుండి ఇఎంఐ పై ఇన్వర్టర్ ఏసిని కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది ఉచిత హోమ్ డెలివరీ, ఎంచుకున్న ప్రొడక్టులపై జీరో డౌన్ పేమెంట్ మరియు నో కాస్ట్ ఇఎంఐ సౌకర్యం లాంటి ప్రయోజనాలను అందిస్తుంది.

మరింత చదవండి తక్కువ చదవండి

బజాజ్ మాల్‌ నుండి ఇన్వర్టర్ ఏసిలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి

బజాజ్ మాల్‌లో షాపింగ్ చేయడానికి దశలు

  1. 1 మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో బజాజ్ మాల్‌కు లాగిన్ అవ్వండి
  2. 2 మీ ఇన్వర్టర్ ఏసిని ఎంచుకోండి మరియు ఒక సౌకర్యవంతమైన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి
  3. 3 మీ డెలివరీ చిరునామాను జోడించండి
  4. 4 మీ ఫోన్‌పై అందుకున్న ఓటిపి తో మీ కొనుగోలును పూర్తి చేయండి

ఇఎంఐ నెట్‌వర్క్ కార్డు గల కస్టమర్లు బజాజ్ మాల్‌లో ఇన్వర్టర్ ఏసిని కొనుగోలు చేయవచ్చు ఇక్కడ షాపింగ్ చేయడం చాలా సులభం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఏసిని ఎంచుకోండి మరియు దానిని మీ కార్ట్‌కు జోడించండి సౌకర్యవంతమైన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి మరియు మీ డెలివరీ చిరునామాను జోడించండి. ధృవీకరణ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడిన ఓటిపిని షేర్ చేయండి మరియు చివరిగా 'ఇప్పుడే కొనుగోలు చేయండి' పై క్లిక్ చేయండి’ ఈ విధంగా, మీరు కొన్ని కేవలం కొన్ని నిమిషాల్లోనే నో కాస్ట్ ఇఎంఐ పై మీ ఇన్వర్టర్ ఏసిని పొందవచ్చు.

నో కాస్ట్ ఇఎంఐ సౌకర్యం మరియు జీరో డౌన్ పేమెంట్ నుండి ఉచిత హోమ్ డెలివరీ వరకు బజాజ్ మాల్ పై షాపింగ్ చేయడం అనేది అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

మీరు Amazon, Flipkart లేదా బ్రాండ్ వెబ్‌సైట్ లాంటి ఇతర ఇ-కామర్స్ వెబ్‌సైట్ల నుండి నో కాస్ట్ ఇఎంఐ పై సరికొత్త ఇన్వర్టర్ ఏసిని కూడా కొనుగోలు చేయవచ్చు.

మరింత చదవండి తక్కువ చదవండి

మీకు సమీపంలోని స్టోర్‌ నుండి ఇన్వర్టర్ ఏసిలను కొనుగోలు చేయండి

స్టోర్ నుండి షాపింగ్ చేయడానికి దశలు

  1. 1 మీకు సమీపంలోని బజాజ్ ఫిన్‌సర్వ్ భాగస్వామి దుకాణాన్ని సందర్శించండి
  2. 2 ఒక సౌకర్యవంతమైన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి
  3. 3 మీ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డ్ వివరాలను షేర్ చేయండి లేదా ఇన్-స్టోర్ ఫైనాన్సింగ్ కోసం ఎంచుకోండి
  4. 4 మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు పంపబడిన ఓటిపిని షేర్ చేయడం ద్వారా మీ కొనుగోలును పూర్తి చేయండి

దేశవ్యాప్తంగా 2,900 పైగా నగరాల్లోని మా 1.2 లక్ష+ పార్ట్‌నర్ స్టోర్‌లలో దేని నుండి అయినా షాపింగ్ చేయవచ్చు మీ సమీప పార్ట్‌నర్ స్టోర్‌ను సందర్శించండి, నచ్చిన ఇన్వర్టర్ ఏసిని ఎంచుకోండి, తగిన రీపేమెంట్ అవధిని నిర్ణయించుకోండి మరియు కొనుగోలు చేయడానికి మీ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డును ఉపయోగించండి మీ మొబైల్ నంబర్ పై అందుకున్న ఓటిపితో పాటు మీ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డు వివరాలను కూడా మా ఇన్-స్టోర్ ప్రతినిధికి షేర్ చేయండి.

మీ వద్ద ఇఎంఐ నెట్‌వర్క్ కార్డు లేనట్లయితే మా ఇన్-స్టోర్ ఫైనాన్సింగ్ సదుపాయాన్ని ఎంచుకోండి మరియు కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇఎంఐ పై ఇన్వర్టర్ ఏసిని కొనుగోలు చేయండి మీరు ప్రాథమిక కెవైసి డాక్యుమెంట్లను (మీ ఆధార్ మరియు పాన్ కార్డుల కాపీలు), ఒక క్యాన్సిల్డ్ చెక్కు మరియు సంతకం చేసిన ఇసిఎస్ మ్యాండేట్‌ను మా ఇన్-స్టోర్ ప్రతినిధికి సమర్పించాలి.

మరింత చదవండి తక్కువ చదవండి

తరచుగా అడిగే ప్రశ్నలు

ఏ ఇన్వర్టర్ ఏసి ఉత్తమమైంది?

మీరు LG KS-Q12YNXA 1 టన్ 3-స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసి లేదా Daikin FTKF50TV 1.5 టన్ 5-స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసిని ఎంచుకోవచ్చు.

ఇన్వర్టర్ మరియు నాన్-ఇన్వర్టర్ ఏసి మధ్య గల తేడా ఏంటి?

ఇన్వర్టర్ ఏసిలు వేరియబుల్ స్పీడ్ ఎయిర్ కండిషనర్లు. ఇవి గది ఉష్ణోగ్రతను బట్టి వాటి వేగం మరియు శక్తి సామర్థ్యాన్ని సర్దుబాటు చేస్తాయి, అయితే నాన్-ఇన్వర్టర్ ఏసిలు సింగిల్-స్పీడ్ కంప్రెసర్లను కలిగి ఉంటాయి.

ఇన్వర్టర్ ఏసి వలన ప్రయోజనం ఏంటి?

ఒక ఇన్వర్టర్ ఏసి గది కూలింగ్ అవసరాలను బట్టి దాని సామర్థ్యాన్ని ఆటోమేటిగ్గా సర్దుబాటు చేస్తుంది ఇది దీనిని అత్యంత శక్తి-సమర్థవంతమైనదిగా చేస్తుంది.

ఒక ఇన్వర్టర్ ఏసి కోసం స్టెబిలైజర్ అవసరమా?

అవును, ఎయిర్ కండిషనర్‌తో పాటు స్టెబిలైజర్‌ను ఏర్పాటు చేయడం మంచిది.

ఒక ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ ఎంత మేరకు విద్యుత్‌ను ఉపయోగిస్తుంది?

ఉపయోగించిన విద్యుత్ మొత్తం అనేది టన్నేజీ మరియు యూనిట్ స్టార్ రేటింగ్ పై ఆధారపడి ఉంటుంది.

ఇంటి వినియోగానికి ఇన్వర్టర్ ఏసి మంచిదేనా?

అవును. ఒక 5-స్టార్ నాన్-ఇన్వర్టర్ ఏసి కన్నా ఇన్వర్టర్ ఏసి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఏసి కొనుగోలు చేయడానికి ముందు నేను ఏంటి తనిఖీ చేయాలి?

సరైన ఏసిని ఎంచుకోవడానికి బిఇఇ స్టార్ రేటింగ్, గది సైజు, ఏసి సామర్థ్యం, ఫిల్టర్ రకం, కండెన్సర్ రకం మరియు కూలింగ్ మోడ్లు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోండి. మీ అవసరాలకు తగిన విధంగా సరిపోయే ఒక మోడల్‌ను కనుగొనడానికి మీరు మా ఏసి కొనుగోలు గైడ్ సహాయాన్ని కూడా తీసుకోవచ్చు.

మరింత చదవండి తక్కువ చదవండి