image

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి
దయచేసి మీ పుట్టిన తేదీని నమోదు చేయండి
దయచేసి సరైన PAN కార్డ్ నంబర్‌‌‌ను ఎంటర్ చేయండి

నేను T&C కు అంగీకరిస్తున్నాను మరియు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, దాని ప్రతినిధులు / వ్యాపార భాగస్వాములు / అనుబంధ సంస్థలు నా వివరాలను ప్రచార కమ్యూనికేషన్ / పొందిన సేవల నెరవేర్పు కోసం ఉపయోగించడానికి అధికారం ఇస్తున్నాను.

ధన్యవాదాలు

డాక్టర్లకు బిజినెస్ లోన్: ఫీచర్లు మరియు ప్రయోజనాలు

మీ ప్రాక్టీస్ బాగా వృద్ధి చెందేందుకు రూపొందించబడిన ఒక లోన్. అవాంతరాలు-లేని మరియు వేగవంతమైన, డాక్టర్ల కోసం బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ లోన్ మీ ప్రాక్టీస్ విస్తరణకు ఫండ్ అందించడం కోసం కస్టమైజ్డ్ చేయబడింది - లేటెస్ట్ వైద్య ఉపకరణాలు మరియు సాఫ్ట్ వేర్ కొనుగోలు నుండి కొత్త పద్ధతులపై మీ సిబ్బందికి శిక్షణను ఇచ్చే వరకు. రూ. 35 లక్షల వరకు డాక్టర్ల కోసం బిజినెస్ లోన్ కోసం ఈరోజే అప్లై చేయండి మరియు 24 గంటలలో బ్యాంక్ లో డబ్బును అందుకోండి.
 • రూ. 35 లక్షల వరకు లోన్

  మీ ప్రాక్టీస్ నిమిత్తం వివిధ ఫైనాన్షియల్ అవసరాల కోసం రూ. 35 లక్షల వరకు డాక్టర్ల కోసం బిజినెస్ లోన్

 • వేగవంతమైన ప్రాసెసింగ్

  మీ సౌలభ్యం కోసం, 24 గంటల్లో పంపిణీతో ఆన్‍లైన్ అప్లికేషన్ ప్రక్రియ.
 • ఫ్లెక్సీ లోన్ సౌకర్యం

  ఒక స్థిరమైన అవధిపాటు మీకు ఇవ్వబడే ఒక ముందుగా-నిర్ణయించబడిన లోన్ పరిమితితో ప్రత్యేకమైన ఫ్లెక్సి లోన్ సదుపాయం. ఈ లోన్ పరిమితిలో నుండి అప్పు తీసుకోండి మరియు ప్రీ-పే చేయండి మరియు ఈ ఫండ్స్ పై వడ్డీ మాత్రమే మీ నెలవారి EMI లుగా చెల్లించడానికి ఎంచుకోండి. మీరు అప్పుగా తీసుకున్న అమోంట్ పై మాత్రమే వడ్డీ చార్జ్ చేయబడుతుంది. అవధి ముగింపు వద్ద ప్రిన్సిపల్ తిరిగి చెల్లించండి లేదా మీ సౌకర్యాన్ని బట్టి దానిని ప్రీ-పే చేయండి.

 • ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అవధులు

  12 నెలల నుంచి 96 నెలల మధ్య కాలపరిమితి మీరు తిరిగి చెల్లించాలనుకునే సమయానికి సరిగ్గా సరిపోతుంది

 • 24 గంటలలో బ్యాంక్ లోకి డబ్బు పొందండి

  లోన్ అప్రూవల్ జరిగిన 24 గంటల్లోపు మీ బ్యాంకు అకౌంట్లో డబ్బు పొందండి.

 • ఎటువంటి తాకట్టు లేకుండా కనీస పేపర్‌వర్క్

  భద్రత లేదా హామీదారులు అవసరం లేకుండా, మీరు కేవలం కొన్ని డాక్యుమెంట్లతో డాక్టర్ల కోసం MSME లోన్ పొందవచ్చు.

 • పాక్షిక-ప్రీపేమెంట్ సౌకర్యం

  మీ ఆర్థిక భారాన్ని కొంత తగ్గించడానికి పాక్షిక- ముందస్తు చెల్లింపు పై ఏ ఛార్జీలు లేవు. గరిష్ట అమౌంటు పై ఎలాంటి పరిమితి లేకుండా, ప్రీపెయిడ్ అమౌంట్ మాత్రం 3 EMI లు విలువ కంటే తక్కువ కాకుండా ఉండాలి.

 • ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  ప్రత్యేకమైన ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్స్, కాబట్టి మీరు మీ డబ్బుకు ఎక్కువ విలువను పొందుతారు

డాక్టర్ల కోసం బిజినెస్ లోన్ – అర్హతా ప్రమాణాలు

డాక్టర్ల కోసం బిజినెస్ లోన్ కోసం అర్హతా ప్రమాణాలు సులభంగా నెరవేర్చబడదగినవి. అవి:
 • డిగ్రీ రకం
 • కనీస అనుభవం
 • సూపర్ స్పెషలిస్ట్ I మరియు II, పోస్ట్ గ్రాడ్యుయేట్ I, పోస్ట్ గ్రాడ్యుయేట్ II మరియు స్పెషలైజ్డ్ డిప్లొమా, ఇతర PG డిప్లొమా
 • మెడికల్ కౌన్సిల్‌లో MBBS డిగ్రీ రిజిస్టర్ చేయబడాలి
 • MBBS
 • మెడికల్ కౌన్సిల్‌తో రిజిస్ట్రేషన్ తర్వాత
 • BAMS/BHMS
 • మెడికల్ రిజిస్ట్రేషన్ తేదీ నుండి 2 సంవత్సరాలు
 • MDS/డెంటిస్ట్
 • మెడికల్ రిజిస్ట్రేషన్ తేదీ నుండి 5 సంవత్సరాలు

 

అవసరమైన డాక్యుమెంట్లు

డాక్టర్ల కోసం బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ లోన్ కోసం కనీస డాక్యుమెంటేషన్ ఉంటుంది, మీ సౌకర్యం కోసం. ఆ డాక్యుమెంట్స్ ఇవి:

 • ఆథరైజ్డ్ సంతకందారుల KYC

 • మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్

ఫీజులు మరియు ఛార్జీలు

ఫీజుల రకాలు

వర్తించే ఛార్జీలు

వడ్డీ రేటు
14-16%
ప్రాసెసింగ్ ఫీజు
లోన్ మొత్తంలో 2% వరకు
లోన్ స్టేట్‌మెంట్ ఛార్జీలు
ఏమీ లేదు
వడ్డీ మరియు ప్రిన్సిపల్ స్టేట్‍మెంట్‍ ఛార్జీలు
ఏమీ లేదు
జరిమానా వడ్డీ
2% ప్రతి నెలకి
పాక్షిక-ముందస్తు చెల్లింపు ఛార్జీలు*
ఏమీ లేదు
EMI బౌన్స్ ఛార్జీలు*
బౌన్స్‌కు రూ. 1,000

*1వ EMI క్లియరెన్స్ తర్వాత వర్తిస్తుంది
 

అప్లై చేయడం ఎలా

మీరు డాక్టర్ల కోసం బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ లోన్ కోసం ఆఫ్లైన్ అలాగే ఆన్‍లైన్ లో అప్లై చేయవచ్చు. ఆఫ్లైన్ లో అప్లై చేయడం కోసం మీరు:

 • doctorloan@bajajfinserv.in వద్ద మాకు వ్రాయండి, లేదా

 • 9773633633 కు DLM అని SMS చేయండి, లేదా

 • 9266900069 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి

ఆన్‍లైన్ లో అప్లై చేయడం కోసం, ఈ సులభమైన దశలను అనుసరించండి:

Indemnity insurance for doctors

డాక్టర్ల కోసం ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్: మీరు తెలుసుకోవాలనుకుంటున్నది

బజాజ్ ఫిన్సర్వ్ తో డాక్టర్లకు లోన్ అప్లికేషన్ సులభతరం చేయబడింది

మీ డాక్టర్ లోన్ పై ఫీజు మరియు చార్జీలను అర్థంచేసుకోవడం

Doctor Loans, Everything You Wanted To Know!!

డాక్టర్ లోన్లు - మీరు తెలుసుకోవలసినది అంతా

డాక్టర్ల కోసం బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ లోన్ ని మీరు ఎందుకు ఎంచుకోవాలి?

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

Flexi Business Loan

ఫ్లెక్సీ లోన్ కన్వర్షన్

మీ ప్రస్తుత లోన్‌‌‌ను కన్వర్ట్ చేయండి | 56% వరకు తక్కువ EMIలను చెల్లించండి

మరింత తెలుసుకోండి
Machinery Loan

మెషినరీ లోన్

మెషినరీని అప్గ్రేడ్ చేయడానికి ఫండ్స్
రూ. 20 లక్ష వరకు | ఇఎంఐగా వడ్డీ మాత్రమే చెల్లించండి

మరింత తెలుసుకోండి
Working Capital Loan People Considered Image

వర్కింగ్ కాపిటల్

ఆపరేషనల్ ఖర్చులను మేనేజ్ చేసుకోండి
రూ. 20 లక్ష వరకు | ఫ్లెక్సిబుల్ అవధి ఎంపికలు

మరింత తెలుసుకోండి
Business Loan for Women People Considered Image

మహిళల కోసం బిజినెస్ లోన్

కస్టమైజ్ చేయబడిన లోన్లు పొందండి
రూ. 20 లక్ష వరకు | కనీసపు డాక్యుమెంటేషన్

మరింత తెలుసుకోండి