వ్యాపారాన్ని డిజిటలైజ్ చేయడానికి బిజినెస్ లోన్

'డిజిటైజేషన్' అనే పదం నేటి బిజినెస్ ప్రపంచంలో ఒక ట్రెండ్ మాత్రమే కాదు. ఉత్పాదకత, సామర్థ్యం మరియు రాబడిని పెంచే మార్గాలతో ఇది మీ వ్యాపారాన్ని శక్తివంతం చేస్తుంది. ఎంటర్‌ప్రైజెస్ అనేవి డిజిటలైజేషన్ నుండి బాగా లాభపడతాయి, ఎందుకనగా, కంపెనీ అంతర్గత, బాహ్య కార్యకలాపాలను మెరుగుపరచడంలో డిజిటలైజేషన్ ఎంతగానో సహాయపడుతుంది. రూ. 50 లక్షల వరకు ఉండే మా బిజినెస్ లోన్ పొందండి మరియు మీ సంస్థను డిజిటల్‌గా మార్చుకోండి.

Social Media

సోషల్ మీడియా

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మీ కంపెనీని ప్రమోట్ చేయండి, ఇక్కడ కస్టమర్లు వినూత్నమైన, విశ్వసనీయమైన ప్రొడక్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కనిపించే రివ్యూస్ మరియు కామెంట్స్ ప్రధానంగా, ఒక ప్రోడక్ట్ కొనుగోలును గణనీయంగా ప్రభావితం చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.

Software Licences

సాఫ్ట్‌వేర్ లైసెన్సులు

బాగా పనిచేసే సాఫ్ట్‌వేర్‌లో పెట్టుబడి పెట్టడం వలన కొత్త సృజనాత్మక ప్రాజెక్ట్‌ల కోసం వనరులను కేటాయించవచ్చు మరియు కార్యాచరణ పనులను తగ్గించవచ్చు. ఉత్పత్తిని పెంచడానికి మీ బిజినెస్ ప్రాసెస్‌లను డిజిటైజ్ చేయండి మరియు సాధారణ పనులను ఆటోమేట్ చేయండి.

Talent Acquisition

టాలెంట్ అక్విజిషన్

కొత్త ఉద్యోగులను నియమించడానికి గతంలో కష్టమైన మరియు ఖరీదైన ప్రక్రియను డిజిటైజేషన్ సులభతరం చేసింది. ఉపాధి ప్రక్రియ సజావుగా సాగేందుకు ఇది అత్యంత సమర్థవంతమైన విధానంగా నిరూపించబడింది.

Marketing

మార్కెటింగ్

కర్వ్ కంటే ముందు ఉండటానికి, ఒక టాప్-టైర్ మార్కెటింగ్ ఏజెన్సీ లేదా ప్రత్యేకమైన ఇన్-హౌస్ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టడం ముఖ్యం. చెల్లించబడిన మరియు చెల్లించబడని డిజిటల్ మార్కెటింగ్ రెండింటినీ ఉపయోగించి మీరు మీ మార్కెట్‌ను విస్తరించవచ్చు మరియు మరింతమంది సంభావ్య కస్టమర్లను చేరుకోవచ్చు.

Customer Satisfaction

కస్టమర్ సంతృప్తి

వస్తువులను విక్రయించే లేదా సేవలను అందించే వ్యాపారాల కోసం ఆన్‌లైన్ కీర్తి నిర్వహణ (ఒఆర్ఎం) ఒక ముఖ్యమైన పనిగా మారింది. ఇంటర్నెట్‌లో ఎక్కడైనా మీ క్లయింట్‌ల సమస్యలకు ప్రతిస్పందించడం ద్వారా వారికి సహాయం చేయండి.

మా బిజినెస్ లోన్ యొక్క 3 ప్రత్యేక వేరియంట్లు

 • ఫ్లెక్సీ టర్మ్ లోన్

  మీరు 24 నెలల రీపేమెంట్ వ్యవధితో రూ. 20 లక్షల రుణం తీసుకున్నారని అనుకుందాం. మీరు మొదటి ఆరు నెలల కోసం సకాలంలో ఇఎంఐలను చెల్లించారు. కాబట్టి, ఇప్పటి వరకు, మీరు దాదాపుగా రూ. 5 లక్షలను తిరిగి చెల్లించి ఉండాలి.

  మీకు మరొక రూ. 5 లక్షలు అవసరమని మీకు అనిపిస్తుంది. మీ ఫ్లెక్సీ టర్మ్ రుణం అకౌంట్ నుండి అదనపు ఫండ్స్ డ్రాడౌన్ చేయడానికి, మా కస్టమర్ పోర్టల్ - మై అకౌంట్‌కు సైన్-ఇన్ చేయండి.

  ఇప్పుడు, మీ రుణంలో కొంత భాగాన్ని చెల్లించడానికి మీరు మూడు నెలల తర్వాత నిర్ణయించుకున్నారని అనుకుందాం, ఉదాహరణకు, రూ. 10 లక్షలు. మీరు మై అకౌంట్‌కు సైన్ ఇన్ చేయడం ద్వారా సులభంగా తిరిగి చెల్లించవచ్చు.

  మీ వడ్డీ అంతటా ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేయబడుతుంది, మరియు మీరు బకాయి ఉన్న అసలు మొత్తం పై మాత్రమే వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. మీ ఇఎంఐలో అసలు మొత్తం మరియు సర్దుబాటు చేయబడిన వడ్డీ రెండూ ఉంటాయి.

  ఆధునిక వ్యాపారానికి ప్రోత్సాహకాలు అవసరం, అలాగే, వేగవంతమైన పెట్టుబడులు కుడా అవసరం కావచ్చు. వీటన్నింటికీ ఒక ఫ్లెక్సీ టర్మ్ లోన్ తగినవిధంగా సరిపోతుంది.

 • ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్

  ఇది ఫ్లెక్సీ టర్మ్ లోన్ లాగా పనిచేసే మా బిజినెస్ లోన్ యొక్క మరొక వేరియంట్. ఏకైక వ్యత్యాసం ఏమిటంటే, రుణం ప్రారంభ వ్యవధి కోసం, మీ ఇఎంఐ వర్తించే వడ్డీని మాత్రమే కలిగి ఉంటుంది. తదుపరి వ్యవధి కోసం, ఇఎంఐ వడ్డీ మరియు అసలు భాగాలను కలిగి ఉంటుంది.

  ఇక్కడ క్లిక్ చేయండి మా ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ పనితీరు యొక్క వివరణ కోసం.

 • టర్మ్ లోన్

  ఇది ఒక సాధారణ బిజినెస్ లోన్ లాంటిది. మీరు ఒక నిర్దిష్ట మొత్తంలో డబ్బును అప్పుగా తీసుకుంటారు, ఇది అసలు మరియు వర్తించే వడ్డీ రెండింటినీ కలిగి ఉన్న సమానమైన నెలవారీ వాయిదాలలోకి విభజించబడుతుంది.

  మీ లోన్ అవధి పూర్తయ్యేల్లోపు పార్ట్-పేమెంట్, అలాగే టర్మ్ లోన్‌ను ఫోర్‌క్లోజర్ చేయడానికి ఫీజు వర్తిస్తుంది.

మరింత చూపండి తక్కువ చూపించండి

మా బిజినెస్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాలు

Features and benefits of our business loan 00:45

మా బిజినెస్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాలు

మా బిజినెస్ లోన్ ఫీచర్లను గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి.

 • 3 unique variants

  3 ప్రత్యేక రకాలు

  మీకు తగినవిధంగా సరిపోయే రుణం రకాన్ని ఎంచుకోండి - టర్మ్ లోన్, ఫ్లెక్సీ టర్మ్ లోన్, ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్.

 • No part-prepayment charge on Flexi variants

  ఫ్లెక్సీ వేరియంట్లపై పార్ట్-ప్రీపేమెంట్ ఛార్జీలు వర్తించవు

  మా ఫ్లెక్సీ టర్మ్ లోన్ మరియు ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్‌ సహాయంతో మీరు, మీ లోన్‌లో కొంత భాగాన్ని ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రీపే చేయవచ్చు.

  మా ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ గురించి చదవండి

 • Loan of up to

  రూ. 50 లక్షల వరకు రుణం

  రూ. 50,000 నుండి రూ. 50 లక్షల వరకు ఉండే లోన్లతో మీ చిన్న లేదా పెద్ద వ్యాపార ఖర్చులను నిర్వహించండి.

 • Convenient tenures of up to 8 years

  8 సంవత్సరాల వరకు సౌకర్యవంతమైన అవధులు

  Get the added flexibility to pay back your loan with repayment options ranging from 12 months to 96 months.

 • Money in your bank account in

  48 గంటల్లో మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు*

  చాలా సందర్భాల్లో, మీరు అప్రూవల్ పొందిన 48 గంటల్లోపు మీ అకౌంట్‌లో రుణ మొత్తాన్ని అందుకుంటారు.

 • No hidden charges

  రహస్య ఛార్జీలు లేవు

  అన్ని ఫీజులు, ఛార్జీలు ఈ పేజీలో మరియు లోన్ డాక్యుమెంట్‌లో ముందుగా పేర్కొనబడ్డాయి. వీటిని వివరంగా చదవవలసిందిగా మేము మీకు సలహా ఇస్తున్నాము.

  మా ఫీజులు మరియు ఛార్జీల గురించి తెలుసుకోండి

 • No collateral required

  ఏ కొలేటరల్ అవసరం లేదు

  మా బిజినెస్ లోన్ పొందడానికి మీరు పూచీకత్తు కింద ఏదైనా వస్తువును లేదా ఆస్తిని తాకట్టుగా పెట్టాల్సిన అవసరం లేదు.

 • End-to-end online application process

  పూర్తిగా ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్

  మీరు ఎక్కడ ఉన్నా, మీకు అనుకూలమైన సమయంలో మా బిజినెస్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

 • *నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

మరింత చూపండి తక్కువ చూపించండి

అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లు

Anyone can apply for our business loan if they meet the five basic criteria mentioned below. If you meet all the business loan eligibility criteria, you will need a set of documents to complete your application process.

అర్హతా ప్రమాణాలు

 • జాతీయత: భారతీయ
 • బిజినెస్ వింటేజ్: కనీసం 3 సంవత్సరాలు
 • సిబిల్ స్కోర్: 685 లేదా అంతకంటే ఎక్కువ
 • పని స్థితి: స్వయం-ఉపాధిగల వారు
 • వయస్సు: 24 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు*

డాక్యుమెంట్లు

 • KYC documents - Aadhaar/ passport/ voter’s ID
 • పాన్ కార్డు
 • వ్యాపార యాజమాన్యం యొక్క రుజువు
 • ఇతర ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు

*రుణం అవధి ముగిసే సమయానికి మీకు 70 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉండాలి.

బిజినెస్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి

Video Image 01:15
 
 

బిజినెస్ లోన్ కోసం అప్లై చేయడానికి దశలవారీ మార్గదర్శకాలు

 1. ఈ పేజీలోని 'అప్లై' బటన్ పై క్లిక్ చేయండి.
 2. మీ 10-అంకెల మొబైల్ నంబర్ మరియు ఓటిపి ఎంటర్ చేయండి.
 3. మీ పూర్తి పేరు, పాన్, పుట్టిన తేదీ మరియు పిన్ కోడ్ వంటి మీ ప్రాథమిక వివరాలతో అప్లికేషన్ ఫారం నింపండి.
 4. మీరు మీ అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత, రుణం ఎంపిక పేజీని సందర్శించడానికి దయచేసి 'కొనసాగండి' పై క్లిక్ చేయండి.
 5. మీకు అవసరమైన రుణ మొత్తాన్ని నమోదు చేయండి. మా మూడు వ్యాపార రుణం వేరియంట్ల నుండి ఎంచుకోండి - టర్మ్, ఫ్లెక్సీ టర్మ్ మరియు ఫ్లెక్సీ హైబ్రిడ్. 
 6. రీపేమెంట్ అవధిని ఎంచుకోండి - మీరు 12 నెలల నుండి 96 నెలల వరకు అవధి ఎంపికలను ఎంచుకోవచ్చు మరియు 'కొనసాగండి' పై క్లిక్ చేయవచ్చు’. 
 7. మీ కెవైసి ని పూర్తి చేయండి మరియు మీ బిజినెస్ లోన్ అప్లికేషన్‌ను సబ్మిట్ చేయండి.

మా ప్రతినిధి తదుపరి దశలలో మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీ డాక్యుమెంట్ల ధృవీకరణ తర్వాత రుణం మొత్తం మీ బ్యాంక్ అకౌంటుకు బదిలీ చేయబడుతుంది.

వర్తించే ఫీజులు మరియు ఛార్జీలు

ఫీజు రకం వర్తించే ఛార్జీలు
వడ్డీ రేటు సంవత్సరానికి 9.75% - 30%
ప్రాసెసింగ్ ఫీజు రుణం మొత్తంలో 3.54% వరకు (వర్తించే పన్నులతో సహా)
డాక్యుమెంటేషన్ రుసుములు రూ. 2,360/- వరకు (వర్తించే పన్నులతో సహా)
ఫ్లెక్సి ఫీజు

టర్మ్ లోన్ - వర్తించదు

Flexi Term Loan (Flexi Dropline) - Up to Rs. 999/- (inclusive of applicable taxes)

Flexi Hybrid Loan (as applicable below)
• రూ. 10,00,000/- కంటే తక్కువ రుణం మొత్తం కోసం రూ. 5,999/- (వర్తించే పన్నులతో సహా) వరకు/-
• రూ. 10,00,000/- నుండి రూ. 14,99,999/- వరకు రుణం మొత్తం కోసం రూ. 7,999 (వర్తించే పన్నులతో సహా)/-
• రూ. 15,00,000/- నుండి రూ. 24,99,999/- వరకు రుణం మొత్తం కోసం రూ. 12,999 (వర్తించే పన్నులతో సహా)/-
• రూ. 25,00,000/- మరియు అంతకంటే ఎక్కువ రుణం మొత్తం కోసం రూ. 15,999/- వరకు (వర్తించే పన్నులతో సహా)

*The Flexi charges above will be deducted upfront from the loan amount
*రుణం మొత్తంలో ఆమోదించబడిన రుణం మొత్తం, ఇన్సూరెన్స్ ప్రీమియం, విఎఎస్ ఛార్జీలు మరియు డాక్యుమెంటేషన్ ఛార్జీలు ఉంటాయి.

ప్రీపేమెంట్ ఛార్జీలు పూర్తి ప్రీపేమెంట్
టర్మ్ లోన్: ఇంత మొత్తం వరకు:‌ పూర్తి ప్రీపేమెంట్ తేదీనాటికి బకాయి ఉన్న రుణ మొత్తంలో 4.72% (వర్తించే పన్నులతో సహా).
•Flexi Term Loan (Flexi Dropline): పూర్తి ప్రీపేమెంట్ తేదీనాటికి రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం విత్‍డ్రా చేయదగిన పూర్తి మొత్తంలో 4.72% (వర్తించే పన్నులతో సహా) వరకు.
ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్: పూర్తి ప్రీపేమెంట్ తేదీనాటికి రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం విత్‍డ్రా చేయదగిన పూర్తి మొత్తంలో 4.72% (వర్తించే పన్నులతో సహా) వరకు.
పార్ట్-ప్రీపేమెంట్
•Up to 4.72% (inclusive of applicable taxes) of the principal amount of loan prepaid on the date of such part-prepayment.
•ఫ్లెక్సీ టర్మ్ లోన్ (ఫ్లెక్సీ డ్రాప్‌లైన్) మరియు హైబ్రిడ్ ఫ్లెక్సీ కోసం వర్తించదు.
వార్షిక నిర్వహణ ఛార్జీలు టర్మ్ లోన్: వర్తించదు

ఫ్లెక్సి టర్మ్ లోన్ (ఫ్లెక్సి డ్రాప్‌లైన్): అటువంటి ఛార్జీలు విధించబడిన తేదీన మొత్తం విత్‍డ్రా చేయదగిన మొత్తంలో (రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం) 0.295% వరకు (వర్తించే పన్నులతో సహా).

ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్:
Up to 1.18% (inclusive of applicable taxes) of the total withdrawable amount during initial loan tenure. Up to 0.295% (inclusive of applicable taxes) of total withdrawable amount during subsequent loan tenure.
బౌన్స్ ఛార్జీలు రీపేమెంట్ సాధనం డిఫాల్ట్ అయినట్లయితే, ప్రతి బౌన్స్‌కు రూ. 1,500/- విధించబడుతుంది.
జరిమానా వడ్డీ సంబంధిత గడువు తేదీ నుండి అందుకున్న తేదీ వరకు, నెలవారీ వాయిదాలు చెల్లింపులో ఆలస్యం జరిగితే బకాయి ఉన్న నెలవారీ వాయిదాలపై నెలకు 3.5% చొప్పున జరిమానా వడ్డీ వసూలు చేయబడుతుంది.
స్టాంప్ డ్యూటీ రాష్ట్ర చట్టాల ప్రకారం చెల్లించవలసినది మరియు రుణం మొత్తం నుండి ముందుగానే మినహాయించబడింది
మ్యాండేట్ తిరస్కరణ ఛార్జీలు కొత్త మ్యాండేట్ రిజిస్టర్ చేయబడే వరకు కస్టమర్ యొక్క బ్యాంక్ ద్వారా మ్యాండేట్ తిరస్కరించబడిన గడువు తేదీ నుండి నెలకు రూ. 450/.
బ్రోకెన్ పీరియడ్ వడ్డీ/ ప్రీ-EMI వడ్డీ బ్రోకెన్ పీరియడ్ వడ్డీ/ ప్రీ-ఇఎంఐ వడ్డీ అంటే రెండు సందర్భాల్లో వసూలు చేయబడే రోజు(లు) సంఖ్య కోసం రుణంపై వడ్డీ మొత్తం:

Scenario 1 – More than 30 days from the date of loan disbursal till the first EMI is charged:

ఈ సందర్భంలో, బ్రోకెన్ పీరియడ్ వడ్డీ ఈ క్రింది పద్ధతుల ద్వారా తిరిగి పొందబడుతుంది:
•టర్మ్ లోన్ కోసం: రుణం పంపిణీ నుండి మినహాయించబడింది
•For Flexi Term Loan: Added to the first instalment amount
•For Flexi Hybrid Loan: Added to the first instalment amount

Scenario 2 – Less than 30 days from the date of loan disbursal till the first EMI is charged:

ఈ సందర్భంలో, రుణం పంపిణీ చేయబడినందున వాస్తవ సంఖ్య రోజులకు మాత్రమే వడ్డీ వసూలు చేయబడుతుంది.
స్విచ్ ఫీజు రుణం మొత్తంలో 1.18% వరకు (వర్తించే పన్నులతో సహా)

(Switch fee is applicable only in case of switch of loan. In switch cases, processing fees and documentation charges will not be applicable)
మ్యాండేట్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు In case of UPI mandate registration, Re. 1 (inclusive of applicable taxes) will be collected from the customer.

తరచుగా అడిగే ప్రశ్నలు

బిజినెస్ లోన్ అంటే ఏమిటి, ఇంకా ఒక వ్యక్తి ఎంత వతకు అప్పు తీసుకోవచ్చు?

బిజినెస్ లోన్ అనేది మీ ప్లాన్ చేయబడిన మరియు ప్లాన్ చేయబడని వ్యాపార ఖర్చులను తీర్చడంలో మీకు సహాయపడే ఒక ఆర్థిక ఆఫర్. ఇది ఒక రకమైన అన్‌సెక్యూర్డ్ ఫైనాన్సింగ్ మరియు మీరు ఎలాంటి పూచికత్తు అందించకుండానే దీనిని పొందవచ్చు.

సులభమైన అర్హత ప్రమాణాలను నెరవేర్చడం ద్వారా మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి రూ. 50 లక్షల వరకు బిజినెస్ లోన్ పొందవచ్చు. ఒకసారి, మీ అప్లికేషన్ ఆమోదించబడిన తర్వాత మీరు 48 గంటల్లోపు మీ బ్యాంక్ అకౌంట్‌లో రుణ మొత్తాన్ని పొందవచ్చు*.

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

బిజినెస్ రుణం కోసం ఎవరు అప్లై చేయవచ్చు?

యాజమాన్య సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, స్వయం-ఉపాధిగల వృత్తిపరమైన నిపుణులు మరియు స్వయం-ఉపాధిగల వ్యక్తుల లాంటి వ్యాపార సంస్థలు బజాజ్ ఫిన్‌సర్వ్ బిజినెస్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు అర్హత ప్రమాణాలను నెరవేర్చాలి మరియు వారి సంబంధిత డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి.

బిజినెస్ లోన్ కోసం అవసరమైన కనీస సిబిల్ స్కోర్ ఎంత?

బజాజ్ ఫిన్‌సర్వ్ 685 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్‌ను మంచి క్రెడిట్ స్కోర్‌గా పరిగణిస్తుంది. బలమైన వ్యాపార టర్నోవర్ మరియు మీ అన్ని డాక్యుమెంట్లను చెక్‌లో ఉంచడం కూడా మీ ప్రొఫైల్‌ పై సానుకూల ప్రభావం చూపుతుంది.

నేను బిజినెస్ లోన్‌ను దేని కోసం ఉపయోగించవచ్చు?

మీ వ్యాపారానికి సంబంధించి ప్లాన్ చేయబడిన మరియు ప్లాన్ చేయబడని ఖర్చులను నిర్వహించడానికి బిజినెస్ లోన్‌ను ఉపయోగించవచ్చు. ఒక పెద్ద కార్యాలయ ప్రాంగణాన్ని లీజుకు తీసుకోవడం నుండి మీ వర్క్ స్పేస్ రేనోవేషన్ వరకు, మీరు దీనిని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. మరింత సమర్థవంతంగా మరియు సజావుగా పనిచేయడానికి మీరు మెషినరీని కొనుగోలు చేయవచ్చు, లీజ్ చేయవచ్చు లేదా రిపేర్ చేయవచ్చు లేదా పాత టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇన్వెంటరీని నిల్వ చేయడం, ముడి పదార్థాలను పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం లేదా మీ కార్యకలాపాలను విస్తరించడం లాంటివి బిజినెస్ లోన్ యొక్క కొన్ని ఇతర అంతిమ ఉపయోగాలు.

బిజినెస్ లోన్ కోసం నేను ఎలా అప్లై చేయాలి?

బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి బిజినెస్ లోన్ కోసం అప్లై చేయడం చాలా సులభం. ఈ పేజీలోని 'అప్లై' బటన్ పై క్లిక్ చేయడం ద్వారా ప్రారంభించండి మరియు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం తెరవండి. మీ ప్రాథమిక వివరాలను ఎంటర్ చేయండి మరియు మీ ఫోన్‌కు పంపబడిన ఓటిపితో మీ ప్రొఫైల్‌ను ధృవీకరించండి.

మీ వ్యాపారం యొక్క ప్రాథమిక వివరాలను పంచుకోండి మరియు మీ వ్యాపార డాక్యుమెంట్లను సేకరించండి. బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి ఒక ప్రతినిధి తదుపరి దశల వివరించడానికి మిమ్మల్ని సంప్రదిస్తారు. మీ లోన్ అప్లికేషన్ ఆమోదించబడిన తర్వాత, మీరు మీ అకౌంట్‌లో 48 గంటల్లోపు నగదు పొందవచ్చు*.

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

బిజినెస్ లోన్‌ కోసం అర్హత సాధించడానికి అవసరమైన కనీస బిజినెస్ టర్నోవర్ ఎంత?

బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి బిజినెస్ లోన్ పొందడానికి, మీరు తప్పనిసరిగా కనీసం 3 సంవత్సరాల వ్యాపార అనుభవాన్ని కలిగి ఉండాలి. అలాగే, మీరు కనీసం ఒక సంవత్సరం పాటు మీ ఆదాయపు పన్ను రిటర్న్స్ కూడా ఫైల్ చేసి ఉండాలి.

మరింత చూపండి తక్కువ చూపించండి