business loan bajaj

  1. హోం
  2. >
  3. బిజినెస్ లోన్
  4. >
  5. తరచుగా అడగబడే ప్రశ్నలు

బిజినెస్ లోన్ తరచుగా అడగబడే ప్రశ్నలు

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పుట్టిన తేదీని నమోదు చేయండి
దయచేసి సరైన PAN కార్డ్ నంబర్‌‌‌ను ఎంటర్ చేయండి
Please enter your residential PIN code of 6 digits
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి

నేను T&C కు అంగీకరిస్తున్నాను మరియు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, దాని ప్రతినిధులు / వ్యాపార భాగస్వాములు / అనుబంధ సంస్థలు నా వివరాలను ప్రచార కమ్యూనికేషన్ / పొందిన సేవల నెరవేర్పు కోసం ఉపయోగించడానికి అధికారం ఇస్తున్నాను.

ధన్యవాదాలు

తరచుగా అడగబడే ప్రశ్నలు

నేను ఒక బిజినెస్ లోన్ ఎందుకు తీసుకోవాలి?

మీ బిజినెస్ ప్రారంభ దశలో ఉన్నా లేదా అభివృద్ధి దశలో ఉన్నా, అదనపు ఫైనాన్స్ మీకు మొమెంటం నిలిపి ఉంచడానికి సహాయపడుతుంది. ఏ రకమైన వర్కింగ్ క్యాపిటల్ కొరతనైనా నివారించడానికి మీ షార్ట్ లేదా లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ అవసరాల కోసం మీరు బజాజ్ ఫిన్సర్వ్ నుండి ఒక బిజినెస్ లోన్ పొందవచ్చు,.

బిజినెస్ లోన్ కోసం క్రెడిట్ పరిమితి పెంచబడవచ్చా?

చేయవచ్చు, అది సాధ్యమే. ఇది మీ అభ్యర్థన సమయంలో అర్హత ప్రమాణాలకు లోబడి ఉంటుంది మరియు బజాజ్ ఫిన్సర్వ్ యొక్క పూర్తి అభీష్టానుసారం చేయబడవచ్చు. మీరు మాకు ఒక రిక్వెస్ట్ లెటర్‌ను మరియు అభ్యర్థించబడినట్లయితే, పెంచబడిన మొత్తం అప్లికేషన్ కోసం తాజా డాక్యుమెంట్లను సమర్పించవచ్చు.

ఒక లైన్ ఆఫ్ క్రెడిట్ ఎలా పని చేస్తుంది?

లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది మా లోన్ అప్లికెంట్లకు ఇవ్వబడే ఒక ప్రత్యేక క్రెడిట్ సదుపాయం, ఇందులో మీరు ఒక పేర్కొన్న వ్యవధి కోసం కొంత క్రెడిట్/లోన్ పరిమితికి అప్రూవ్ చేయబడతారు. లైన్ ఆఫ్ క్రెడిట్ కోసం మంత్లీ ఇన్స్టాల్మెంట్ వడ్డీ అమోంట్ ని మాత్రమే కలిగి ఉంటుంది మరియు మంత్లీ ప్రాతిపదికన ఒక ప్రిన్సిపల్ కాంపొనెంట్ ని కలిగి ఉండదు. లోన్ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ సదుపాయం అవధి ముగింపు వద్ద తిరిగి చెల్లించవలసి ఉంటుంది. అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఫండ్స్ డిపాజిట్ చేసి వ్యాపారంలో అవసరమైనప్పుడు ఫండ్ విత్ డ్రా చేయవచ్చు మరియు మీరు ఉపయోగించుకున్న అమౌంట్ పై మాత్రమే మీకు వడ్డీ ఛార్జ్ చేయబడుతుంది. మీకు అవధి అంతటా ఫండ్స్ యొక్క మ్యాగ్జిమం లభ్యతని ఇస్తూ అవధి (డ్రాప్ లైన్) వెంట ఈ పరిమితి క్రిందికి పడిపోవచ్చు లేదా అవధి అంతటా నిలకడగా ఉండవచ్చు.

లైన్ ఆఫ్ క్రెడిట్ పై వడ్డీ కాలిక్యులేట్ చేయడం ఎలా?

ఇది ఎంతో సులభం. మీరు ఉపయోగించగల ఫార్ములా ఇదిగో: వడ్డీ = (ఉపయోగించబడిన అమౌంట్ * వడ్డీ రేట్) /360 * ఫండ్స్ ఉపయోగించబడిన రోజుల సంఖ్య

లైన్ ఆఫ్ క్రెడిట్ మరియు ఒక టర్మ్ లోన్ మధ్య తేడా ఏమిటి?

టర్మ్ లోన్: కస్టమర్ టర్మ్ లోన్ వినియోగించుకుని ఈక్వేటెడ్ ఇన్స్టాల్మెంట్స్ లో తిరిగి చెల్లిస్తారు. సామాన్యంగా సర్ప్లస్ ఫండ్స్ తో ముందుగా చెల్లింపు చేయడానికి ఒక ఎంపిక ఉంటుంది కాని విత్డ్రాయల్ ఎంపికలు ఉండవు. ప్రతి నెలా వడ్డీ మరియు ప్రిన్సిపల్ తిరిగి చెల్లింపు చేయబడుతుంది.
లైన్ ఆఫ్ క్రెడిట్: కస్టమర్ లోన్ వినియోగించుకుని మరియు అదే దానిని ప్రతి సంవత్సరం రెన్యూవల్ ఎంపికతో ఒక ఫిక్సెడ్ క్రెడిట్ లైన్ గా ఉపయోగిస్తారు. సర్ప్లస్ ఫండ్స్ తో ముందుగా చెల్లింపు చేయటానికి, అలాగే అందుబాటులో ఉన్న పరిమితిలో విత్డ్రా చేయడానికి ఒక ఎంపిక ఉంటుంది. వినియోగించబడిన అమౌంట్ పై వర్తించే, ప్రతి నెలా, వడ్డీ మాత్రమే తిరిగి చెల్లింపు ఉంటుంది.

లైన్ ఆఫ్ క్రెడిట్ పై క్యాష్ ఫ్లో ప్రయోజనం ఏమిటి?

క్రింది టేబల్ ఒక 20 లక్ష నమూనా లోన్ పై క్యాష్ ఫ్లో ప్రయోజనాన్ని వివరిస్తుంది.

లోన్ ప్రాసెసింగ్ సమయంలో నాకు అయ్యే ఫీజులు మరియు ఛార్జీలు ఏమిటి?

ఒక లోన్ పై విధించబడే విభిన్న రకాల ఫీజు మరియు ఛార్జీలు (వర్తిస్తే మాత్రమే) క్రింద ఇవ్వబడ్డాయి

వ్యాపారం మరియు ప్రొఫెషనల్ లోన్ల కస్టమర్ కోసం వర్తించే Interest rate క్రెడిట్ స్కోరు ఆధారంగా మారుతుంది, ఇందులో పరిమితులు లేకుండా, కస్టమర్ వివరాలు, లోన్ డెలింక్వెన్సీ మరియు ఇంకా ఎన్నో వేరియబుల్స్ ఉంటాయి. ఈ వేరియబుల్స్ కంపెనీ సెగ్మెంటేషన్ ఎనాలిసిస్ లో మెటీరియల్ రిస్క్ వివరించే వేరియబుల్స్ గా గుర్తించబడ్డాయి. ముందు చెప్పబడినది డైనమిక్ మరియు గత పోర్ట్ఫోలియో అనుభవం మరియు పనితీరు ప్రకారం పీరియాడిక్ గా సవరించబడుతూ ఉంటుంది మరియు అందుకే మార్పుకు లోబడి ఉంటుంది.

BPI (బ్రోకెన్ పీరియడ్ వడ్డీ)ప్రతి నెల 15 తర్వాత డిస్బర్స్ చేయబడిన కేసులకు వర్తిస్తుంది. డిస్బర్సల్ తేదీ నుండి నెలలో మిగిలిన రోజులకు BPI ప్రో-రేటా ఆధారంగా కాలిక్యులేట్ చేయబడుతుంది. ఇది ఇలా ఎందుకంటే EMI లు లోన్ బుకింగ్ యొక్క రెండవ నెలలో ప్రారంభం అవుతాయి కాబట్టి. 1వ నెలని ఫ్రీ పీరియడ్ గా పరిగణిస్తారు ఇందులో కస్టమర్ నుండి ఎటువంటి వడ్డీ లేదా EMI చార్జ్ చేయబడదు.

ప్రాసెసింగ్ ఫీ కస్టమర్ యొక్క లోన్ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ ప్రాసెసింగ్ కోసం ఛార్జ్ చేయబడే ఫీజు మొత్తం.

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

Flexi Business Loan

ఫ్లెక్సీ లోన్ కన్వర్షన్

మీ ప్రస్తుత లోన్‌‌‌ను కన్వర్ట్ చేయండి | 45% వరకు తక్కువ EMIలను చెల్లించండి*

మరింత తెలుసుకోండి
Machinery Loan

మెషినరీ లోన్

పరికరాలను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.45 లక్షల వరకు పొందండి | EMI గా వడ్డీ మాత్రమే చెల్లించండి

మరింత తెలుసుకోండి
Working Capital Loan People Considered Image

వర్కింగ్ కాపిటల్ లోన్

కార్యకలాపాలను నిర్వహించడానికి రూ.45 లక్షల వరకు పొందండి | అనువైన అవధి ఎంపికలు

మరింత తెలుసుకోండి
Business Loan for Women People Considered Image

మహిళల కోసం బిజినెస్ లోన్

రూ.45 లక్షల వరకు ఫండ్స్ పొందండి | కనీసపు డాక్యుమెంటేషన్

మరింత తెలుసుకోండి