బజాజ్ ఫిన్‌సర్వ్ డాక్టర్లు మరియు చార్టర్డ్ అకౌంటెంట్లు (CAలు) వంటి ప్రొఫెషనల్స్ వారి ఆర్ధిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి సహాయపడటానికి ప్రత్యేక లోన్లను అందిస్తుంది.
మా ప్రొఫెషనల్ లోన్లు డాక్టర్లు మరియు CA ల విభిన్న ప్రొఫెషనల్ మరియు ఆర్ధిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి, మరియు సులభమైన అర్హతా ప్రమాణాలు, అతి తక్కువ డాక్యుమెంటేషన్ మరియు ఫండ్స్ త్వరిత పంపిణీతో అందించబడతాయి.
బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రొఫెషనల్ లోన్స్ గురించి అన్ని వివరాలు తెలుసుకోండి మరియు మీకు అవసరమైనప్పుడు మీకు అవసరమైన డబ్బును ఎలా పొందవచ్చో చూడండి.
డాక్టర్లు రూ. 25 లక్షల వరకు అన్‍సెక్యూర్డ్ లోన్ ఎంచుకోవచ్చు లేదా రూ. 2 కోట్ల వరకు హోమ్ లోన్ లేదా ఆస్తి పైన లోన్ పొందవచ్చు.
ఫ్లెక్సీ లోన్ సదుపాయాన్ని ఎంచుకోండి మరియు మీ అన్‍సెక్యూర్డ్ లోన్ పైన ఇంట్రెస్ట్ ఓన్లీ EMI లను చెల్లించండి. మీ EMI లను 45% వరకు తగ్గించుకోండి*.
కేవలం కొన్ని డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి మరియు మీ లోన్ అప్లికేషన్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేయండి.
వేగవంతమైన అప్రూవల్ మరియు వేగవంతమైన ప్రాసెసింగ్‌తో, మీరు కేవలం ఒక రోజులో మీ బ్యాంక్ అకౌంట్‌లో లోన్ పొందవచ్చు*.
చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం లోన్
CAలు రూ. 25 లక్షల వరకు అన్‍సెక్యూర్డ్ లోన్ ఎంచుకోవచ్చు లేదా రూ. 2 కోట్ల వరకు ఆస్తి లోన్ పొందవచ్చు.
ఫ్లెక్సి సదుపాయాన్ని ఎంచుకోండి మరియు మీ ఇన్‌స్టాల్‌మెంట్లను 45% వరకు తగ్గించుకోవడానికి ఇంట్రెస్ట్ ఓన్లీ EMI లను చెల్లించండి*.
కేవలం కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి మరియు మీ ఫోన్ లేదా కంప్యూటర్ నుండి మీ అప్లికేషన్‌ను పూర్తి చేయండి.
త్వరిత ఆమోదం, వేగవంతమైన ప్రాసెసింగ్ మరియు డబ్బును ఒక రోజులోపు మీ బ్యాంకులో పొందండి*.
వివిధ రకాల ప్రొఫెషనల్ లోన్లకు వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి-
ప్రొఫెషనల్ లోన్ వడ్డీ రేట్లు | |
---|---|
డాక్టర్ లోన్ | సంవత్సరానికి 14-16%. |
చార్టర్డ్ అకౌంటెంట్ లోన్ | 16% మరియు ఎక్కువ |