ఎన్ఆర్ఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలిక్యులేటర్

ఒక ఎన్ఆర్ఐగా మీరు బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు, ఇందులో మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై స్థిర వడ్డీని పొందుతారు, ఇది కాలానుగుణంగా సమ్మేళనం అవుతుంది. బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలిక్యులేటర్ మీ మెచ్యూరిటీ మొత్తాన్ని నిర్ణయించడంలో మీకు సహాయపడే ఒక సాధారణ సాధనం, తద్వారా మీరు మీ పెట్టుబడులను ప్లాన్ చేసుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా కావలసిన డిపాజిట్ మొత్తాన్ని ఎంటర్ చేయండి, తగిన అవధిని ఎంచుకోండి, ఆవిధంగా మీరు పెట్టుబడిని ప్రారంభించడానికి ముందుగానే, మెచ్యూరిటీ సమయంలో మీ డిపాజిట్‌పై పొందే రాబడిని ఆటోమేటిక్‌గా చూడవచ్చు.

డిస్‌క్లెయిమర్

Exciting Update! Bajaj Finance Fixed Deposit rates are revised upwards w.e.f October 7, 2022 Now start investing and earn higher returns of up to 7.75% p.a. T&C apply. To check the latest Fixed Deposit interest rates, click here

ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీని ఎలా లెక్కించాలి

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేసే ఎన్ఆర్ఐల విషయంలో వడ్డీ రేటు, అవధి మరియు చెల్లింపు విధానాలతో రిటర్న్ ప్రభావితం అవుతుంది. ఎఫ్‌డి వడ్డీ రేట్లను లెక్కించే ఫార్ములా క్రింద పేర్కొనబడింది:

A = P (1 + r/4/100) ^ (4*n) మరియు A = P (1 + r/25)4n

ఇక్కడ,
A = మెచ్యూరిటి మొత్తం
P = డిపాజిట్ మొత్తం
n = కాంపౌండెడ్ వడ్డీ ఫ్రీక్వెన్సీ

తరచుగా అడిగే ప్రశ్నలు

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌‌డ్ డిపాజిట్ వడ్డీ క్యాలిక్యులేటర్ అనేది ఎన్‌ఆర్‌ఐ లకు వారి ఫిక్స్‌‌డ్ డిపాజిట్ మెచ్యూరిటీ సమయంలో అందుకోగల మొత్తాన్ని నిర్ణయించడానికి సహాయపడే ఒక సాధారణ సాధనం. ఈ మొత్తంలో పెట్టుబడి పెట్టిన అసలు మొత్తంతో పాటు సంపాదించిన వడ్డీ ఉంటుంది. వివిధ డిపాజిట్ మొత్తాలు, అవధులు మరియు వడ్డీ చెల్లింపు ఫ్రీక్వెన్సీల కోసం మీరు అందుకునే వడ్డీని లెక్కించవచ్చు మరియు పోల్చవచ్చు.

బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డి క్యాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

ఎన్‌ఆర్‌ఐ ల కోసం ఆన్‌లైన్ బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డి క్యాలిక్యులేటర్ ఉపయోగించడం చాలా సులభం. ఎఫ్‌డి వడ్డీ రేట్లు క్యాలిక్యులేటర్ ఉపయోగించడానికి దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

  1. మీ కస్టమర్ రకాన్ని ఎంచుకోండి, అంటే మీరు ఒక కొత్త కస్టమరా / ప్రస్తుతం ఉన్న లోన్ కస్టమరా / సీనియర్ సిటిజెనా అనేది
  2. మీకు కావలసిన రకం ఫిక్సెడ్ డిపాజిట్ ఎంచుకోండి, అంటే కుములేటివ్ లేదా నాన్-కుములేటివ్
  3. మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాన్ని ఎంటర్ చేయండి
  4. మీ ఎంపిక ప్రకారం ఫిక్స్‌‌డ్ డిపాజిట్ యొక్క ఒక అవధిని ఎంచుకోండి

మీరు ఇప్పుడు మెచ్యూరిటీ సమయంలో సంపాదించిన వడ్డీ మరియు పూర్తి మొత్తాన్ని చూడవచ్చు. ఎన్‌ఆర్‌ఐ ల కోసం బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డి క్యాలిక్యులేటర్ ఉపయోగించి, మీరు మీ ఫండ్స్ మరియు స్ట్రీమ్‌లైన్ ఫైనాన్స్‌లను పెంచుకోవడానికి పెట్టుబడి పెట్టడానికి ముందు రాబడులను నిర్ణయించవచ్చు.

మీ మెచ్యూరిటీ మొత్తాన్ని ఎలా లెక్కించాలి?

ఎన్‌ఆర్‌ఐ ల కోసం బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌‌డ్ డిపాజిట్ క్యాలిక్యులేటర్ ఉపయోగించి, మీరు మీ ఎఫ్‌డి మెచ్యూరిటీ మొత్తాన్ని సులభంగా నిర్ణయించుకోవచ్చు. మీరు కేవలం ఎఫ్‌డి క్యాలిక్యులేటర్ పేజీని సందర్శించాలి, మీ కస్టమర్ రకాన్ని (క్యుములేటివ్ లేదా నాన్-క్యుములేటివ్) ఎంచుకోండి మరియు పెట్టుబడి మొత్తం మరియు అవధిని ఎంచుకోవాలి.

మీరు ఈ విలువలను ఎంటర్ చేసిన తర్వాత, మీరు మొత్తం మెచ్యూరిటీ అమౌంట్‌ని చూడగలుగుతారు. ఇది మీరు పెట్టుబడి పెట్టడానికి ముందు మీ పెట్టుబడులను ప్లాన్ చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది.