ఢిల్లీలో ఆస్తిపై లోన్ యొక్క లక్షణాలు మరియు లాభాలు

ప్లే చేయండి

ఢిల్లీ అనేది ఉత్తర భారతదేశంలోని అతిపెద్ద వాణిజ్య కేంద్రం. దాని ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేందుకు, బ్యాంకింగ్ మరియు ఆర్థిక రంగాలు ఊతం కల్పిస్తాయి. వ్యవసాయం, రియల్ ఎస్టేట్, IT, లాజిస్టిక్స్, మరియు టూరిజంలు ఈ ప్రాంతంలోని ఇతర ప్రధాన పరిశ్రమలు. భారతదేశంలోని ప్రముఖ NBFCలలో ఒకటైన బజాజ్ ఫిన్‌సర్వ్ ఈ నగరవాసులకు ఆకర్షణీయమైన వడ్డీరేట్లపై అతివేగంగా పొందేలా ఆస్తిపై లోన్ సౌకర్యం అందిస్తోంది. .

 • రూ.3.5 కోటి వరకు లోన్లు

  బజాజ్ పిన్‌సర్వ్‌ నుండి ఆకర్షణీయమైన వడ్డీరేట్లపై, అధిక విలువగల లోన్ ఆస్తిపై లోన్ అందుకోండి. జీతం పొందే వ్యక్తులు రూ.1 కోటి వరకు లోన్ పొందండి, స్వయం-ఉపాధిగల వ్యక్తులు రూ.1 కోట్ల వరకు లోన్ పొందవచ్చు. .

 • కనీసపు డాక్యుమెంటేషన్

  బజాజ్ ఫిన్‌సర్వ్‌లో ఆస్తిపై లోన్‌కి అప్లై చేయడం చాలా తేలిక. మీరు మీ దరఖాస్తుతో పాటు కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లు అందజేయవలసి ఉంటుంది. డాక్యుమెంట్లన్నంటినీ మా ప్రతినిధి మీ ఇంటి దగ్గర లేదా మీ కార్యాలయంలో సేకరిస్తారు.

 • వేగవంతమైన ప్రాసెసింగ్

  మీ లోన్ యొక్క ప్రాసెసింగ్ 72 గంటలలో పూర్తయింది. .

 • సౌకర్యవంతమైన అవధులు

  జీతం పొందే వ్యక్తులు లోన్ తిరిగి చెల్లించే అవధిని 2 నుండి 20సంవత్సరాల మధ్య కాలాన్ని ఎంచుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తులు లోన్‌ను తిరిగి చెల్లించేందుకు 18 సంవత్సరాల అవధిని ఎంచుకోవచ్చు. మీ లోన్‌ను పాక్షికంగా ముందుగానే చెల్లించవచ్చు లేదా మీ లోన్‌ను అతి తక్కువ చార్జీలతో ముందుగా ఎప్పుడైనా చెల్లించవచ్చు.

 • ఫ్లెక్సీ లోన్ సౌకర్యం

  ప్లే చేయండి
  ప్లేఇమేజ్

  ఒకేఒక అప్లికేషన్ పై మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అప్పు తీసుకోండి మరియు కేవలం మీరు వాడుకొన్న మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లించండి. మీరు మీ ఫైనాన్స్‌లను సరిగా మేనేజ్ చేసుకొనేందుకై వడ్డీ- మాత్రమే EMI లతో తిరిగిచెల్లించే ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు కూడా.

 • సులభ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సౌకర్యం

  బజాజ్ ఫిన్‌సర్వ్ అందించే వేగవంతమైన మరియు సులభమైన ప్రాసెస్ ద్వారా మీరు ప్రస్తుతం కలిగివున్న ఆస్తిపై లోన్‌ను బదిలీ చేసుకోవచ్చు మరియు అధిక విలువగల టాప్-అప్ లోన్‌ను కూడా పొందవచ్చు.

ఢిల్లీలో ఆస్తిపై లోన్: అర్హత మరియు డాక్యుమెంట్లు

ప్లే చేయండి
ప్లేఇమేజ్

బజాజ్ ఫిన్‌సర్వ్ జీతం పొందే వ్యక్తులకు మరియు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తులకు ఆస్తిపై లోన్ అందిస్తుంది. ఆస్తిపై లోన్ అర్హతా ప్రామాణాలు చాలా సరళము మరియు అతి తక్కువ డాక్యుమెంట్లు అవసరమవుతాయి.

ఢిల్లీలో ఆస్తిపై లోన్: వడ్డీ రేట్లు మరియు చార్జీలు

బజాజ్ ఫిన్‌సర్వ్ అందించే ఆస్తిపై లోన్‌కు వడ్డీరేట్లు ఆకర్షణీయంగా, అతితక్కువ ప్రాసెసింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ చార్జీలతో ఉంటాయి.

డిల్లీలో ఆస్తి పై లోన్ కోసం మమ్మల్ని సంప్రదించండి

మీరు బజాజ్ ఫిన్ సర్వ్ కు కొత్తా? లేదా డిల్లీలో ఆస్తి పై లోన్ గురించి మరిన్ని వివరాల కోసం చూస్తున్నారా? తెలుసుకోవడం కోసం మీరు మాకు 1800-103-3535 కు కాల్ చేయవచ్చు.

మీరు బజాజ్ ఫిన్సర్వ్ యొక్క ప్రస్తుత కస్టమర్ అయితే, 020-3957 5152 వద్ద మమ్మల్ని సంప్రదించండి.