ఎఫ్‌డి కాలిక్యులేటర్‍‍ను ఎలా ఉపయోగించాలి

2 నిమిషాలలో చదవవచ్చు

ఫిక్స్‌డ్ డిపాజిట్ క్యాలిక్యులేటర్ అనేది మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ పై రాబడులను ముందుగానే నిర్ణయించడంలో మీకు సహాయపడే ఉచిత ఆన్‌లైన్ సాధనం. డిపాజిట్ చేయబడిన మొత్తం, అవధిని నమోదు చేయడం ద్వారా మీ డిపాజిట్ యొక్క మెచ్యూరిటీ మొత్తాన్ని లెక్కించండి. గుర్తుంచుకోండి, మెచ్యూరిటీ మొత్తం కస్టమర్ రకం, డిపాజిట్‌తో మారుతుంది.

ఎఫ్‌డి క్యాలిక్యులేటర్ ఉపయోగించడానికి దశలవారీ గైడ్

  1. ఒక విశ్వసనీయమైన ఆన్‌లైన్ ఎఫ్‌డి క్యాలిక్యులేటర్ ఎంచుకోండి
  2. సరైన కస్టమర్ రకాన్ని ఎంచుకోండి
  3. ఎఫ్‌డి రకాన్ని ఎంచుకోండి: క్యుములేటివ్‌ (మెచ్యూరిటీ వద్ద రాబడులు) లేదా నాన్-క్యుములేటివ్‌ (పీరియాడిక్ రాబడులు)
  4. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న డిపాజిట్ మొత్తాన్ని ఎంటర్ చేయండి
  5. వడ్డీ రేటును ఎంటర్ చేయండి (వర్తిస్తే)
  6. మీ సౌలభ్యం ప్రకారం ఫిక్స్‌‌డ్ డిపాజిట్ అవధిని ఎంచుకోండి

బజాజ్ ఫైనాన్స్ యొక్క ఫిక్స్‌‌డ్ డిపాజిట్లపై అందించబడే ఫీచర్లు మరియు ప్రయోజనాలను ఇక్కడ చూడండి.

వడ్డీ రేటు

సంవత్సరానికి 8.60% వరకు.

కనీస అవధి

1 సంవత్సరం

గరిష్ట అవధి

5 సంవత్సరాలు

డిపాజిట్ మొత్తం

కనీస డిపాజిట్ రూ. 15,000

అప్లికేషన్ ప్రాసెస్

సులభమైన మరియు పేపర్‌లెస్ ఆన్‌లైన్ ప్రక్రియ

ఆన్‌లైన్ చెల్లింపు ఎంపికలు

నెట్‌బ్యాంకింగ్ మరియు యుపిఐ

బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డి క్యాలిక్యులేటర్ ఉపయోగించడం వలన ప్రయోజనాలు

ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు ఆటోమేటిక్‌గా మెచ్యూరిటీ మొత్తాన్ని, మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ పై సంపాదించిన మొత్తం వడ్డీని చూస్తారు. మెచ్యూరిటీ అమౌంట్ మరియు సంపాదించిన వడ్డీ ఎలా మారుతుందో చూడటానికి మీరు అవధిని, డిపాజిట్ మొత్తాన్ని సర్దుబాటు చేయవచ్చు. ఇది మీ ఉత్తమ ఎఫ్‌డి పెట్టుబడులను మెరుగ్గా ప్లాన్ చేయడంలో మీకు సహాయపడుతుంది, అలాగే మీరు బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టడానికి ముందుగానే మీ రాబడులను అంచనా వేయగలరు.

మరింత చదవండి తక్కువ చదవండి

తరచుగా అడిగే ప్రశ్నలు

నేను ప్రతి నెల ఎఫ్‌డి లో పెట్టుబడి పెట్టవచ్చా?

బజాజ్ ఫైనాన్స్ సిస్టమాటిక్ డిపాజిట్ ప్రోగ్రామ్ (ఎస్‌డిపి) అనేది పరిశ్రమలోనే మొట్టమొదటి నెలవారీ సేవింగ్స్ ప్లాన్. ఎస్‌డిపి అనేది ఒక సిస్టమాటిక్ పెట్టుబడి ప్లాన్ (ఎస్ఐపి) సౌలభ్యంతో ఫిక్స్‌‌డ్ డిపాజిట్ యొక్క ప్రయోజనాలను కలిగి ఉండే ఒక రకమైన సేవింగ్స్ ప్రోడక్ట్. ప్రతి నెల కేవలం రూ. 5000తో, మీరు పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు.

నేను ఎఫ్‌డి రాబడిని ఎలా లెక్కించగలను?

రాబడిని మాన్యువల్‌గా లెక్కించడానికి చాలా లెక్కలు అవసరం, అయితే మీరు మీ పెట్టుబడి మొత్తం మరియు అవధికి సంబంధించిన వడ్డీ రేటు, వడ్డీ మరియు మెచ్యూరిటీ మొత్తాన్ని తెలుసుకోవడానికి బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డి క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.

ఎఫ్‌డి క్యాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డి క్యాలిక్యులేటర్ ఉపయోగించడానికి, క్రింది దశలను అనుసరించండి:

దశ 1: కస్టమర్ రకాన్ని ఎంచుకోండి, అనగా 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల కస్టమర్లు మరియు సీనియర్ సిటిజన్లు.
దశ 2: ఫిక్స్‌డ్ డిపాజిట్ రకాన్ని ఎంచుకోండి, అంటే క్యుములేటివ్ లేదా నాన్-క్యుములేటివ్.
దశ 3: పెట్టుబడి మొత్తాన్ని ఎంచుకోండి.
దశ 4: డిపాజిట్ కోసం మీకు నచ్చిన అవధిని ఎంచుకోండి.

పైన పేర్కొన్న అన్ని వివరాలతో, క్యాలిక్యులేటర్ ఆటోమేటిక్‌గా వడ్డీ రేటు, సంపాదించిన వడ్డీ మరియు మెచ్యూరిటీ మొత్తాన్ని చూపుతుంది.

మరింత చదవండి తక్కువ చదవండి