యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి image

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

ఫిక్సెడ్ డిపాజిట్ అకౌంట్‌ను ఎలా తెరవాలి?

బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ అకౌంట్ ని ఆన్ లైన్ తెరిచేందుకు స్టెప్స్

బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు, ప్రస్తుత కస్టమర్లు ఆన్‌లైన్ నగదురహిత ప్రయోజనాన్ని పొందవచ్చు, దీని ద్వారా పెట్టుబడి కొన్ని నిమిషాల సమయంలోనే పూర్తి అవుతుంది. ఆన్‌లైన్ పెట్టుబడి ప్రారంభించడానికి, మీరు అనుసరించ గల దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

 
 • దశ 1: మా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారంను ఇక్కడ సందర్శించండి

 • దశ 2: మీ వివరాలను నమోదు చేయండి. మీ సమాచారాన్ని పరిశీలించి అవసరమైతే, సవరణలు చేయండి

 • దశ 3: 'నిబంధనలు మరియు షరతుల'ను అంగీకరించండి’

 • దశ 4: మీ FD బుక్ చేయబడుతుంది. FDR మరియు మీ FD సంబంధిత అన్ని కమ్యూనికేషన్లు మీ రిజిస్టర్డ్ చిరునామాకు పంపబడతాయి.
 

మీరు ప్రస్తుత కస్టమర్ అవనట్లయితే, మీ వివరాలను ఇక్కడ నింపండి, అప్పుడు మా ప్రతినిధి సాధ్యమైనంత త్వరగా మీ ఫిక్సెడ్ డిపాజిట్‌ను బుక్ చేయడానికి మిమ్మల్ని సంప్రదించవచ్చు.

మీ చెక్ ‘బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ – ఫిక్సెడ్ డిపాజిట్ అకౌంట్ 00070350006738’ తో ఎట్ పార్ పేయబుల్ గా ఉండాలి మరియు 'అక్కౌంట్ పేయీ ఓన్లీ' అని క్రాస్ చేసి ఉండాలి’.

బజాజ్ ఫైనాన్స్ FD లక్షణాలు

 • డిపాజిట్ మొత్తం
  రూ. 25, 000 లతో ప్రారంభించండి
 • వడ్డీ రేటు
  వరకు 8.05%*
 • రెన్యూవల్ పై ప్రయోజనాలు
  0.10% పైన మరియు అధిక వడ్డీ రేటు
 • అధిక స్థిరత్వం మరియు విశ్వసనీయత
  CRISIL FAAA/స్థిరమైన రేటింగ్
  ICRA ద్వారా MAAA (స్థిరత) రేటింగ్

* సీనియర్ సిటిజన్స్ కోసం 36-60 నెలల క్యుములేటివ్ స్కీం పై ప్రతి సంవత్సరానికి ROI వర్తిస్తుంది