బిజినెస్ లోన్ వడ్డీ రేటు మరియు ఛార్జీలు

మా బిజినెస్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు ఫీజులు మరియు ఛార్జీలను వివరంగా చదవండి.

వర్తించే ఫీజులు మరియు ఛార్జీలు

ఫీజు రకం

వర్తించే ఛార్జీలు

వడ్డీ రేటు

సంవత్సరానికి 9.75% - 30%

ప్రాసెసింగ్ ఫీజు

రుణం మొత్తంలో 3.54% వరకు (వర్తించే పన్నులతో సహా)

బౌన్స్ ఛార్జీలు

ప్రతి బౌన్స్‌కు రూ. 1,500/

డాక్యుమెంటేషన్ రుసుములు

రూ. 2,360 (పన్నులతో సహా)

ఫ్లెక్సి ఫీజు

టర్మ్ లోన్ - వర్తించదు

ఫ్లెక్సీ టర్మ్ లోన్ (ఫ్లెక్సీ డ్రాప్‌లైన్) - రూ. 999/- (వర్తించే పన్నులతో సహా)

ఫ్లెక్సి రకం (క్రింద వర్తించే విధంగా) -

రూ. 9,99,999 వరకు లోన్ మొత్తం కోసం రూ. 5,999/- (వర్తించే పన్నులతో సహా)/-

Rs. 7,999/- (inclusive of applicable taxes) for loan amount from Rs. 10,00,000/- to Rs. 14,99,999/-

Rs. 12,999/- (inclusive of applicable taxes) for loan amount from Rs. 15,00,000/- to Rs. 24,99,999/-

రూ. 25,00,000/- మరియు అంతకంటే ఎక్కువ లోన్ మొత్తం కోసం రూ. 15,999/- (వర్తించే పన్నులతో సహా)

*రుణం మొత్తం నుండి ఛార్జీలు ముందుగానే మినహాయించబడతాయి

జరిమానా వడ్డీ

నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లింపులో ఏదైనా ఆలస్యం జరిగితే డిఫాల్ట్ తేదీ నుండి నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్/ఇఎంఐ అందుకునే వరకు నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్ బకాయిపై నెలకు 3.50% చొప్పున జరిమానా వడ్డీ విధించబడుతుంది.

ప్రీ-పేమెంట్ ఛార్జీలు

పూర్తి ప్రీ-పేమెంట్

  • టర్మ్ లోన్ 4.72%: పూర్తి ప్రీ-పేమెంట్ తేదీనాడు బకాయి ఉన్న లోన్ మొత్తం పై (వర్తించే పన్నులతో సహా)
  • ఫ్లెక్సీ టర్మ్ లోన్ (ఫ్లెక్సీ డ్రాప్‌లైన్): 4.72% పూర్తి ప్రీపేమెంట్ తేదీనాటికి రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం మొత్తం విత్‍డ్రా చేయదగిన మొత్తంలో (వర్తించే పన్నులతో సహా).
  • ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్: పూర్తి ప్రీపేమెంట్ తేదీనాటికి రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం మొత్తం విత్‍డ్రా మొత్తంలో 4.72% (వర్తించే పన్నులతో సహా).

పాక్షిక ముందుస్తు చెల్లింపు

  • అటువంటి పాక్షిక ప్రీ-పేమెంట్ తేదీన తిరిగి చెల్లించిన రుణం యొక్క ప్రిన్సిపల్ మొత్తంలో 4.72% (వర్తించే పన్నులతో సహా).
  • ఫ్లెక్సీ టర్మ్ లోన్ (ఫ్లెక్సీ డ్రాప్‌లైన్) మరియు హైబ్రిడ్ ఫ్లెక్సీ కోసం వర్తించదు

స్టాంప్ డ్యూటీ

రాష్ట్ర చట్టాల ప్రకారం చెల్లించవలసినది మరియు రుణం మొత్తం నుండి ముందుగానే మినహాయించబడింది

మ్యాండేట్ తిరస్కరణ ఛార్జీలు

కొత్త మ్యాండేట్ రిజిస్టర్ చేయబడే వరకు కస్టమర్ యొక్క బ్యాంక్ ద్వారా మ్యాండేట్ తిరస్కరించబడిన గడువు తేదీ నుండి నెలకు రూ. 450/

బ్రోకెన్ పీరియడ్ వడ్డీ / ప్రీ ఇఎంఐ-వడ్డీ

"బ్రోకెన్ పీరియడ్ వడ్డీ/ ప్రీ ఇఎంఐ-వడ్డీ" అనగా నిర్ధిష్టమైన రోజు(ల)కు రుణం పై వర్తించే వడ్డీ మొత్తం అనేది(అనేవి) ఇలా వర్తిస్తుంది:

సందర్భం 1: రుణం పంపిణీ చేయబడిన తేదీ నుండి 30 (ముప్పై) రోజులు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి

బ్రోకెన్ పీరియడ్ వడ్డీ/ ప్రీ-ఇఎంఐ వడ్డీని రికవరీ చేసే విధానం:
టర్మ్ లోన్ కోసం: పంపిణీ నుండి మినహాయింపు
ఫ్లెక్సీ టర్మ్ లోన్ కోసం: మొదటి వాయిదా మొత్తానికి జోడించబడింది
హైబ్రిడ్ ఫ్లెక్సీ లోన్ కోసం: మొదటి వాయిదా మొత్తానికి జోడించబడింది

సందర్భం 2: రుణం పంపిణీ చేయబడిన తేదీ నుండి 30 (ముప్పై) రోజుల వ్యవధి కంటే తక్కువ, మొదటి వాయిదాపై వడ్డీ వాస్తవ రోజుల సంఖ్య కోసం వసూలు చేయబడుతుంది

వార్షిక నిర్వహణ ఛార్జీలు

టర్మ్ లోన్: వర్తించదు

ఫ్లెక్సి టర్మ్ లోన్ (ఫ్లెక్సి డ్రాప్‌లైన్): అటువంటి ఛార్జీలు విధించే తేదీనాడు విత్‍డ్రా చేయదగిన పూర్తి మొత్తం (రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం) లో 0.295% (వర్తించే పన్నులతో సహా).

ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్: ప్రారంభ లోన్ అవధి సమయంలో మొత్తం విత్‍డ్రా చేయదగిన అమౌంట్ యొక్క 1.18% (వర్తించే పన్నులతో సహా). తదుపరి లోన్ అవధి సమయంలో మొత్తం విత్‍డ్రా చేయదగిన అమౌంట్ యొక్క 0.295% (వర్తించే పన్నులతో సహా).

బిజినెస్ లోన్ అప్లికేషన్ ప్రాసెస్

బిజినెస్ లోన్ కోసం అప్లై చేయడానికి దశలవారీ మార్గదర్శకాలు

  1. ఈ పేజీలోని 'అప్లై' బటన్ పై క్లిక్ చేయండి.
  2. మీ 10-అంకెల మొబైల్ నంబర్ మరియు ఓటిపి ఎంటర్ చేయండి.
  3. మీ పూర్తి పేరు, పాన్, పుట్టిన తేదీ మరియు పిన్ కోడ్ వంటి మీ ప్రాథమిక వివరాలతో అప్లికేషన్ ఫారం నింపండి.
  4. మీరు మీ అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత, రుణం ఎంపిక పేజీని సందర్శించడానికి దయచేసి 'కొనసాగండి' పై క్లిక్ చేయండి.
  5. మీకు అవసరమైన రుణ మొత్తాన్ని నమోదు చేయండి. మా మూడు బిజినెస్ లోన్ వేరియంట్ల నుండి ఎంచుకోండి -టర్మ్, ఫ్లెక్సీ టర్మ్ మరియు ఫ్లెక్సీ హైబ్రిడ్.
  6. రీపేమెంట్ అవధిని ఎంచుకోండి - మీరు 12 నెలల నుండి 96 నెలల వరకు అవధి ఎంపికలను ఎంచుకోవచ్చు మరియు 'కొనసాగండి' పై క్లిక్ చేయవచ్చు’.
  7. మీ కెవైసి ని పూర్తి చేయండి మరియు మీ బిజినెస్ లోన్ అప్లికేషన్‌ను సబ్మిట్ చేయండి.

మా ప్రతినిధి తదుపరి దశలలో మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీ డాక్యుమెంట్ల ధృవీకరణ తర్వాత రుణం మొత్తం మీ బ్యాంక్ అకౌంటుకు బదిలీ చేయబడుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

వ్యాపార రుణం కోసం ప్రాసెసింగ్ ఫీజు ఎంత?

బజాజ్ ఫిన్‌సర్వ్ బిజినెస్ లోన్ కోసం ప్రాసెసింగ్ ఫీజు రుణం మొత్తంలో 3.54% వరకు ఉండవచ్చు (వర్తించే పన్నులతో సహా).

పార్ట్-ప్రీపేమెంట్స్ పై ఛార్జీ వర్తిస్తుందా?

పాక్షిక-ప్రీపేమెంట్ మొత్తంపై వర్తించే పన్నులతో సహా 4.72% ఫీజు ఉంటుంది. మీరు ఫ్లెక్సీ టర్మ్ లోన్ లేదా ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ ఎంచుకుంటే పాక్షిక-ప్రీపేమెంట్ ఛార్జ్ ఏదీ లేదు.

బౌన్స్ ఛార్జ్ అంటే ఏమిటి?

బౌన్స్ ఛార్జ్ అనేది మిస్ అయిన ఇఎంఐ చెల్లింపు విషయంలో చేయబడే ఫీజు.

మిస్ అయిన ప్రతి ఇఎంఐ కోసం బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రతి బౌన్స్‌కు రూ. 1,500 వసూలు చేస్తుంది. ఆలస్యపు చెల్లింపు లేదా ఇఎంఐ(లు) డిఫాల్ట్ విషయంలో, జరిమానా వడ్డీ 3.50% రేటు వద్ద విధించబడుతుంది.

బిజినెస్ లోన్‍కు వడ్డీ రేటు ఎంత?

మీరు సంవత్సరానికి 9.75% నుండి ప్రారంభమయ్యే పోటీ వడ్డీ రేటుతో బజాజ్ ఫిన్‌సర్వ్ బిజినెస్ లోన్ పొందవచ్చు.

మరింత చూపండి తక్కువ చూపించండి