image

మోటార్ ఇన్సూరెన్స్

మోటార్ ఇన్సూరెన్స్

ఒక మోటార్ పాలసీ అనేది కార్లు, బైకులు, స్కూటర్లు మరియు ఇతర వాహనాల దొంగతనం లేదా యాక్సిడెంట్ల నుండి భౌతిక నష్టం, సహజ లేదా మానవనిర్మిత విపత్తుల నుండి లేదా థర్డ్ పార్టీ బాధ్యత నష్టం/గాయం వలన జరిగే నష్టం నుండి కవర్ చేస్తుంది. సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ సాధారణంగా వీటిని కవర్ చేస్తుంది:

 • ఇన్సూరెన్స్ చేయబడిన వాహనానికి నష్టం లేదా దెబ్బతినడం పై సొంత నష్టం (OD) కవరేజ్

 • థర్డ్ పార్టీ కి జరిగిన గాయం / మరణం లేదా ఆస్తికి నష్టం కారణంగా థర్డ్ పార్టీ బాధ్యత (TP)

 • మీకు, సహ-ప్రయాణీకులు లేదా డ్రైవర్ కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్

 • యాడ్-ఆన్ కవర్లు: సున్నా డిప్రీసియేషన్ కవర్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్, తాళంచెవి రీప్లేస్మెంట్, 24x7 రోడ్-సైడ్ సహకారం

  మీ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం మొత్తం అనేది వాహనం యొక్క ఇన్స్యూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) , మోడల్ మరియు గత క్లెయిమ్ చరిత్రల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇప్పుడు మీరు తక్షణమే ఆన్‍లైన్ లో అంచనా పొందవచ్చు మరియు పాలసీ తీసుకోవచ్చు.

 • ఈ క్రింది కారణాల వలన వాహనాలకు జరిగే నష్టాలు మోటార్ ఇన్సూరెన్స్ ప్రకారం కవర్ అవుతాయి

  • అల్లర్లు మరియు సమ్మెలు
  • అగ్నిప్రమాదం మరియు దోపిడీ
  • తీవ్రవాద చర్య
  • భూకంపాలు
  • కొండచరియలు విరిగిపడటం
  • వరద, తుఫాను లేదా ప్రకృతి వైపరీత్యాలు

 • ఈలోపు మీరు మరింత తెలుసుకోవాలంటే, 09211549999 పై మాకు కాల్ చేయవచ్చు

అర్హతా ప్రమాణాలు

 • ఆన్ లైన్ ప్రీమియం లెక్కింపు మరియు తక్షణ కొనుగోలు.

 • మద్దతు - 24x7 మరియు 365 రోజుల పాటు క్లెయిమ్‌ అందుకోవడానికి ఫోన్‌ సహకారం.

 • క్యాష్‍‍లెస్ క్లెయిమ్ పరిష్కారం

 • ఏ మోటార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుండి అయినా నో క్లెయిమ్ బోనస్ (NCB) ట్రాన్స్ఫర్

 • మా ప్రాధాన్య గ్యారేజ్‍‍లలో సులువైన తనిఖీ మరియు సర్వీస్

 • యాడ్-ఆన్స్

 • మీ వాహనం గ్యారేజీలో ఉండగా రోజువారీ అలవెన్స్

 • డిప్రిసియేషన్ రీ-ఎంబర్స్మెంట్

 • చోరీ లేదా విస్ఫోటనం వలన 100% నష్టం జరిగిన సందర్భంలో ఇన్వాయిస్ రిటర్న్ చేయబడుతుంది

 • గాజు, ఫైబర్, ప్లాస్టిక్ మరియు రబ్బరు భాగాల మరమ్మతు

 • వ్యక్తిగత వస్తువులు కోల్పోవడం

 • అత్యవసర రవాణా మరియు హోటల్ ఖర్చులు

 • తాళంచెవి భర్తీ

 • ఇంజన్ రక్షణ

 • టైర్ రక్షణ మరియు వినియోగ ఖర్చులు

 • రోడ్-సైడ్ సహకారం

అప్లై చేయడం ఎలా

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‍తో ఒక గ్రూప్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడం ఎంత సులభం అనేది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పేజీలో మీ వివరాలను పూరించండి లేదా 09211 549 999 పై మాకు మిస్డ్ కాల్ ఇవ్వండి, మేము మిమ్మల్ని సంప్రదిస్తాము మరియు ప్రాసెస్ వివరిస్తాము.
 

మీరు అప్లై చేసే ముందు చెక్‍లిస్ట్ చూడండి

 • మీ వాహన వివరాలు సిద్ధంగా ఉంచుకోండి (కొనుగోలు చేసిన సంవత్సరం, RC డాక్యుమెంట్)
 • పాత ఇన్సూరెన్స్ పాలసీ వివరాలు
 • మీరు ఏ రకమైన మోటార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోండి
 • ఎంచుకోదగిన యాడ్-ఆన్ ప్రయోజనాలు
 • క్లెయిమ్స్ కోసం అప్లై చేసే ప్రాసెస్

డిస్‌క్లెయిమర్ - *షరతులు వర్తిస్తాయి. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మాస్టర్ పాలసీ హోల్డర్ అయిన గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం కింద ఈ ప్రోడక్ట్ అందించబడుతుంది. మా పార్టనర్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్ కవరేజ్ అందించబడుతుంది. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రిస్క్‌కు బాధ్యత వహించదు. IRDAI కార్పొరేట్ ఏజెన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ CA0101. పైన పేర్కొన్న ప్రయోజనాలు మరియు ప్రీమియం మొత్తం ఇన్సూర్ చేయబడిన వారి వయస్సు, జీవనశైలి అలవాట్లు, ఆరోగ్యం మొదలైన వివిధ అంశాలకు లోబడి ఉంటాయి (వర్తిస్తే). అమ్మకం తర్వాత జారీ, నాణ్యత, సేవలు, నిర్వహణ మరియు ఏవైనా క్లెయిములకు BFL ఎటువంటి బాధ్యతను కలిగి ఉండదు. ఈ ప్రోడక్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తుంది. ఈ ఉత్పత్తి కొనుగోలు పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది. ఏదైనా మూడవ పార్టీ ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేయడానికి బిఎఫ్ఎల్ తన కస్టమర్లలో ఎవరినీ బలవంతం చేయదు.”