యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి image

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

image

ఫిక్సెడ్ డిపాజిట్‌ పైన లోన్

ఫీచర్లు మరియు ప్రయోజనాలు

ఊహించని సంఘటనలు మరియు ఎమర్జెన్సీలకు తక్షణ క్యాష్ ఫ్లో అవసరం, అందుకే కొంతమంది పెట్టుబడిదారులు మెచ్యూరిటీకి ముందే వారి FD పెట్టుబడులను లిక్విడేట్ చేస్తారు. అయితే, ఫిక్సెడ్ డిపాజిట్ పైన లోన్ తీసుకోవడం ద్వారా మీరు మీ FDని బ్రేక్ చేయకుండా ఎమర్జెన్సీలను నిర్వహించుకోవచ్చు. ఫిక్సెడ్ డిపాజిట్ పైన లోన్ అనేది ఒక సెక్యూర్డ్ లోన్, ఇక్కడ మీరు లోన్ మొత్తానికి బదులుగా మీ FDను కొలేటరల్ గా ఉంచవచ్చు.

వేగవంతమైన ప్రాసెసింగ్, ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్లు మరియు కనిష్ట డాక్యుమెంటేషన్ తో బజాజ్ ఫిన్సర్వ్ తక్కువ వడ్డీ రేట్లకు ఫిక్సెడ్ డిపాజిట్ల పైన సులభ లోన్ అందిస్తుంది.

 • High-value loan

  అధిక-విలువ లోన్

  ఒక కుములేటివ్ FDలో అమౌంట్ యొక్క 75% వరకు మరియు ఒక నాన్ కుములేటివ్ FDలో అమౌంట్ యొక్క 60% వరకు లోన్ గా పొందండి.

 • కనీసపు డాక్యుమెంటేషన్

  సింపల్ వ్రాతపని మరియు ఒకే పేజీ డాక్యుమెంటేషన్ తో గ్యారెంటీడ్ అప్రూవల్స్ పొందండి.

 • వేగవంతమైన ప్రాసెసింగ్

  మీకు అవసరమైన ఫండ్స్ ని త్వరగా మరియు సులభంగా పొందండి.

 • ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్లు

  మీ లోన్ ని, మీరు మొట్టమొదటిగా పెట్టుబడి పెట్టిన, 90 రోజులు మొదలుకొని, FD యొక్క మిగిలి ఉన్న అవధి వరకు ఫ్లెక్సిబుల్ అవధుల్లో తిరిగి చెల్లించండి.

 • జీరో ఎక్స్ట్రా ఛార్జీలు

  మీకు లోన్ మరింత అఫోర్డబుల్ గా చేయడానికి ఏ ఫోర్ క్లోజర్ లేదా పార్ట్-ప్రీపేమెంట్ ఛార్జీలు లేవు. ఈ రోజే బజాజ్ ఫిన్సర్వ్ నుండి ఫిక్సెడ్ డిపాజిట్ పై లోన్ కోసం అప్లై చేయడం ద్వారా మీ ఎమర్జెన్సీ అవసరాలకు ఫండ్స్ సమకూర్చుకోండి.