బజాజ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు

అత్యుత్తమ ఫిక్సెడ్ డిపాజిట్ ప్రణాళికను ఎలా ఎంపిక చేసుకోవాలి

ఉత్తమ ఫిక్సెడ్ డిపాజిట్ ప్లాన్ ఎలా ఎంపిక చేసుకోవాలి?

ఈ క్రింది వాటిని పరిగణనలోకి తీసుకొని బెస్ట్ ఫిక్సెడ్ డిపాజిట్ ప్లాన్ ఎంపిక చేసుకోండి:

  • వడ్డీ రేటు: వివిధ రకాల సంస్థలు ఆఫర్ చేసే వివిధ రకాల FDల కోసం FD వడ్డీ రేట్లు సరిపోల్చండి.

  • విశ్వసనీయత: ICRA లేదా CRISIL వంటి విశ్వసనీయ రేటింగ్ సంస్థలు ఇచ్చిన 'A' రేటింగ్ కలిగిన డిపాజిట్ స్కీంలను ఎంపిక చేసుకోండి,.

  • డిపాజిట్ కాలపరిమితి: దీర్ఘకాలిక డిపాజిట్స్ సాధారణంగా అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తాయిFDలాక్-ఇన్ పీరియడ్ చెక్ చేయండి.

  • వడ్డీ లెక్కింపు మరియు చెల్లింపులు: చెల్లింపుల తరచుదనాన్ని, అది మంత్లీనా, క్వార్టర్లీనా, హాఫ్- ఇయర్లీనా లేక యాన్యువల్లీనా అనేది చెక్ చేయండి.


FD కార్పస్ పెంచడానికి మీరు ఆర్జించిన వడ్డీని మళ్లీ పెట్టుబడి పెట్టవచ్చు.

  • జరిమానా: ఏదైనా ఎమర్జెన్సీ అయితే మెచ్యూరిటి కంటే ముందుగా FD ఉపసంహరణపై జరిమానాలను చెక్ చేయండి, అధిక శాతం NFBCలు, బ్యాంకులు ప్రిమెచ్యూర్ విత్‍డ్రాల్ పై తక్కువ వడ్డీ చెల్లిస్తున్నాయి.


  • FD అకౌంట్ తెరవడానికి ఆసక్తిగా ఉందా? చెక్ చేయండి ఫిక్సెడ్ డిపాజిట్ అకౌంట్ తెరిచే విధానం కోసం