బజాజ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు

విభిన్న రకాలు ఫిక్సెడ్ డిపాజిట్ స్కీమ్

వివిధ రకాల ఫిక్సెడ్ డిపాజిట్లు ఏమిటి?

విభిన్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా NBFCలు మరియు బ్యాంకులు వేర్వేరు రకాల ఫిక్సెడ్ డిపాజిట్లను అందిస్తాయి. అందజేయబడే విభిన్న ఫిక్సెడ్ డిపాజిట్ రకాల సంబంధిత సమాచారం ఇదిగో.

రెగ్యులర్ FD:

  • 1 వారం నుంచి 10 సంవత్సరాల రెేంజిలో ఒక ఫిక్సెడ్ అవధి కోసం మీ డబ్బుని డిపాజిట్ చేయండి.
  • వడ్డీ రేటు ముందుగా-నిర్ధారించబడి ఉంటుంది, కానీ సేవింగ్స్ అకౌంట్ కంటే ఎక్కువగా ఉంటుంది.


టాక్స్-సేవింగ్ FD:
  • FDయొక్క ప్రిన్సిపల్ అమౌంట్ కు ఒక సంవత్సరంలో రూ.1.5 లక్ష వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
  • మీ ఇన్వెస్ట్మెంట్లు ఐదు సంవత్సరాల వ్యవధికి లాక్ చేయబడి ఉంటాయి మరియు మెచ్యూరిటీ తేదీకి ముందు ఫండ్స్ విత్డ్రా చేయలేరు.


సీనియర్ సిటిజెన్స్ FD: