మీ తదుపరి ట్రెక్కింగ్ సాహసం కోసం ఆలోచిస్తున్నట్లయితే, ముందుగానే దాని గురించి ప్రణాళిక రూపొందించుకుని, అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అవి మీ వాలెట్ కోల్పోవడం వలన, ట్రెక్ సమయంలో ఎక్కడైనా చిక్కుకుపోవడం లేదా ప్రమాదం సంభవించడం వలన కలిగే ఆర్ధికపరమైన ఇబ్బందులు వంటివి అవ్వచ్చు.
CPP అందించే ట్రెక్ కవర్‌తో, మీరు ఒక కాల్ చేసి మీ క్రెడిట్ కార్డ్‌లు అన్నింటినీ బ్లాక్ చేయవచ్చు, ప్రయాణ మరియు హోటల్ సహాయాన్ని పొందవచ్చు, అత్యవసర పరిస్థితుల్లో మీ కుటుంబాన్ని సంప్రదించడానికి తాత్కాలిక స్మార్ట్‌ఫోన్ పొందవచ్చు, కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ సహా మరిన్ని లభిస్తాయి.
మీరు మీ ట్రెక్‌లో కష్టాలు పాలైనట్లయితే, మీరు భారతదేశంలో రూ. 1,00,000 వరకు మరియు విదేశంలో రూ. 1,80,000 వరకు అత్యవసర ప్రయాణ మరియు హోటల్ సహాయాన్ని పొందవచ్చు.
ట్రెక్కింగ్‌లో మీ వాలెట్ నష్టపోయారా? ఒక ఫోన్ కాల్‌తో మీ పోయిన క్రెడిట్ కార్డులు మరియు డెబిట్ కార్డ్‌లు అన్నింటినీ త్వరగా బ్లాక్ చేయడం ద్వారా మీ డబ్బు కాపాడుకోండి. ఈ సేవకు టోల్-ఫ్రీ నంబర్: 1800-419-4000
మీరు ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు వ్యక్తిగత ప్రమాదాల పై రూ. 1,50,000 వరకు కాంప్లిమెంటరీ ప్రొటెక్షన్ కవర్‌తో రక్షణ పొందండి. సాహస క్రీడలలో జరిగే ప్రమాదాలను కూడా ఇది కవర్ చేస్తుంది.
మీరు మీ PAN కార్డ్ నష్టపోయినట్లయితే దాని రీప్లేస్మెంట్ కూడా ఉచితంగా పొందవచ్చు.
CPP అందించే ట్రెక్ కవర్లో ఈ క్రింది ప్రయోజనాలు ఉన్న ఒక సంవత్సరం ట్రావెల్ సేఫ్ సభ్యత్వం కూడా ఉంటుంది:
• దోచుకోబడిన లేదా పోగొట్టుకున్న సందర్భంలో మీ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లను దుర్వినియోగం కాకుండా నివారించడానికి మీరు వాటిని బ్లాక్ చేయవచ్చు.
• నష్టం జరిగిన సమయంలో మీరు భారతదేశంలో ఉన్నట్లయితే, మీరు మీ హోటల్ బిల్లులు మరియు ఇంటికి తిరిగి వచ్చేందుకు విమాన ప్రయాణం కొరకు రూ. 1,00,000 వరకు ఆర్థిక సహాయం అందుకోవచ్చు. ఈ అడ్వాన్స్ మొత్తానికి గరిష్ఠంగా 28 రోజుల వరకు వడ్డీ ఉండదు. మీరు 28 రోజుల్లోపు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.
• మీ కుటుంబ సభ్యులను సంప్రదించడానికి మీరు ఒక రీప్లేస్మెంట్ స్మార్ట్‌ఫోన్ పొందవచ్చు. మీ ట్రిప్ పూర్తయిన తర్వాత లేదా 7 రోజుల్లోపు ఆ స్మార్ట్‌ఫోన్‌ను తిరిగి అందజేయాలి. ఈ ఫీచర్ నిర్దిష్ట నగరాల్లో మాత్రమే చెల్లుతుంది.
• మీ ప్రాథమిక జీవన ఖర్చుల కోసం మరియు ఇంటికి తిరిగి చేరుకోవడానికి తక్షణ నగదు అడ్వాన్స్ రూపంలో రూ. 5000 సహకారం పొందవచ్చు.
• ట్రావెల్ సేఫ్ మెంబర్‌షిప్‌లో ఇతర కార్డ్‌లు మరియు డాక్యుమెంట్లతో పాటు మీ PAN కార్డ్‌ను కూడా కోల్పోతే, దానిని తిరిగి పొందడానికి అయ్యే ఖర్చు కూడా కవర్ చేయబడింది.
• మీరు ట్రెక్‌లో ఉన్నప్పుడు జరిగే వ్యక్తిగత ప్రమాదాల పై, గరిష్టంగా 10 రోజుల వరకు రూ. 1,50,000 వరకు, కాంప్లిమెంటరీ ప్రొటెక్షన్ కవర్‌తో రక్షణ పొందవచ్చు, ఈ కవర్లో సాహస క్రీడలు కూడా చేర్చబడ్డాయి.
• మీరు మత్తులో ఉన్నప్పుడు మీ విలువైన వస్తువులను కోల్పోయినట్లయితే, కవరేజ్ అందించబడదు.
• KYC డాక్యుమెంట్లు
• ట్రావెల్ సేఫ్ సభ్యత్వ లేఖ
• ట్రెక్ కవర్ కోసం అప్లై చేయడం సులభం. మీరు చేయవలసిందల్లా బజాజ్ ఫిన్సర్వ్ వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యి, ట్రెక్ కవర్ అప్లికేషన్ ఫారంలో అవసరమైన వివరాలను పూరించండి మరియు ఆన్లైన్లో సభ్యత్వ ఫీజు మొత్తాన్ని చెల్లించండి.
• కార్డులు పోయిన సందర్భంలో, 24 గంటలలోపు మా టోల్ ఫ్రీ నంబర్ 1800-419-4000 కు కాల్ చేయండి
• మీకు అత్యవసర సహాయం అవసరమని ఆధారాలను కూడా మీరు అందించాల్సి ఉంటుంది.
డిస్‌క్లెయిమర్ - బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (బిఎఫ్ఎల్) అనేది CPP Assistance Services Private Ltd. (CPP) యాజమాన్యంలోని పైన పేర్కొన్న ప్రాడక్ట్స్ యొక్క డిస్ట్రిబ్యూటర్ మాత్రమే. ఈ ఉత్పత్తులను జారీ చేయడం CPP యొక్క పూర్తి అభీష్టానుసారం జరుగుతుంది. ఈ ఉత్పత్తి CPP ఉత్పత్తి నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది మరియు జారీ, నాణ్యత, సర్వీసబిలిటీ, నిర్వహణ మరియు అమ్మకం తర్వాత ఏవైనా క్లెయిములకు బిఎఫ్ఎల్ ఎటువంటి బాధ్యతను కలిగి ఉండదు. ఇది ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కాదు మరియు CPP Assistance Services Private Ltd. అనేది ఇన్స్యూరెన్స్ కంపెనీ కాదు. ఈ ఉత్పత్తి కొనుగోలు పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది. ఏదైనా మూడవ పార్టీ ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేయడానికి బిఎఫ్ఎల్ తన కస్టమర్లలో ఎవరినీ బలవంతం చేయదు.”
బజాజ్ ఫిన్సర్వ్ నుండి పర్సనల్ లోన్ గురించి మీరు తెలుసుకోవాలి
అభినందనలు! మీకు ఒక ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్/టాప్-అప్ ఆఫర్ ఉంది.