ఆస్తి పై ఎడ్యుకేషన్ లోన్ క్యాలిక్యులేటర్

వివాహం కోసం ఆస్తి పై లోన్

వివాహానికి ఆస్తిపై లోన్: లక్షణాలు మరియు లాభాలు

వివాహవేడుకకు వేదికను ఎంపికచేయడం నుండి విదేశాలలో హనీమూన్‌కై బుక్ చేసేంతవరకు, మీ వివాహ సంబంధిత ఖర్చులన్నింటినీ మేనేజ్ చేసుకోవడానికి ఆస్తిపై లోన్ అనేది పూర్తిస్థాయి ఫైనాన్షియల్ పరిష్కారం. .

 • రూ.3.5 కోటి వరకు లోన్లు

  మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఆస్తి పై లోన్ తో సరసమైన వడ్డీ రేట్ల వద్ద అధిక-విలువ లోన్ పొందవచ్చు. జీతం పొందే వ్యక్తులు రూ. 1 కోట్ల వరకు లోన్ పొందవచ్చు, మరియు స్వయం-ఉపాధిగల వ్యక్తులు రూ. 3.5 కోట్ల వరకు లోన్ పొందవచ్చు. .

 • కనీసపు డాక్యుమెంటేషన్

  బజాజ్ ఫిన్‌సర్వ్ అందించే అత్యంత వేగవంతమైన ఆస్తిపై లోన్‌కు దరఖాస్తు చేయండి మరియు 4 రోజులలో లోన్ పొందండి. అతితక్కువ పేపర్‌వర్క్ కలిగివుండే ఈ లోన్, మీ ఇంటివద్దనే సర్వీస్ అందుకొనే సౌలభ్యాన్ని కలిగివుంటుంది.

 • సౌకర్యవంతమైన అవధులు

  జీతం పొందే వ్యక్తులు అవధిని 2 నుండి 20 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు మరియు వారి సౌలభ్యం ప్రకారం తిరిగి చెల్లించవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తులు అవధిని 18 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు.

 • ఫ్లెక్సీ లోన్ సౌకర్యం

  ముందుగానే మంజూరు చేయబడిన అప్పు పరిమితి నుండి పొందడం ద్వారా ఒకేఒక దరఖాస్తుతో అప్పు తీసుకోండి.మీకు ఇంకా ఏం కావాలి, మీరు వాడుకొన్న మొత్తానికి మాత్రమే మీరు వడ్డీ చెల్లించండి.

 • సులభ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సౌకర్యం

  మీరు ఆస్తిపై లోన్‌ను బజాజ్ ఫిన్‌సర్వ్‌కు బదిలీ చేసినప్పుడు, మీకు అదనంగా అధిక విలువగల టాప్-అప్ లోన్ పొందే ప్రయోజనం లభిస్తుంది.

వివాహానికి ఆస్తిపై లోన్: అర్హతా ప్రామాణాలు

జీతం పొందే మరియు స్వయం-ఉపాధిగల వ్యక్తులు బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి ఆస్తిపై లోన్‌ను సులభంగా పొందవచ్చు. ఆస్తిపై లోన్ ప్రామాణికాలు చాలా సులభంగా ఉంటాయి మరియు దీనికి కొన్ని ప్రాథమికమైన డాక్యుమెంట్లు అవసరమవుతాయి. .

వివాహానికి ఆస్తిపై లోన్: ఫీజు మరియు చార్జీలు

మీరు అతి సాధారణ చార్జీలతో ఆస్తిపై లోన్ పొందవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ అందించే ఫైనాన్షియల్ సర్వీసులన్నీ అతి తక్కువ ప్రాసెసింగ్ ఫీజు మరియు అడ్మినిస్ట్రేటివ్ చార్జీలతో లభ్యమవుతాయి. మీరు మీ లోన్‌ను ఏ సమయంలోనైనా అతి తక్కువ చార్జీలతో పాక్షికంగా లేదా మొత్తాన్ని ముందుగానే చెల్లించవచ్చు.

ఇవి కూడా తనిఖీ చేయండి: బడ్జెట్‌లో వధువుల కోసం ఆభరణాలను కొనుగోలు చేయడానికి 5 చిట్కాలు

వివాహానికై ఆస్తిపై లోన్: అప్లై చేయడమెలా

ఈ దశలను అనుసరించడం ద్వారా మీ వివాహం కోసం మీరు సులభంగా ఒక తనఖా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు:

స్టెప్ 1 :
స్టెప్ 2 :

మా ప్రతినిధి 24 గంటలలో మిమ్మల్ని సంప్రదిస్తారు.

స్టెప్ 3 :

మీ రుణం కోసం ఆమోదం పొందండి 48 గంటల్లో.

స్టెప్ 4 :

మీ డాక్యుమెంట్లను మా ప్రతినిధికి అందించండి.