చిత్రం

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

Please enter your first and last name
Enter 10-digit mobile number
Please enter your pin code

I consent to the T&C and authorize Bajaj Finance Limited, its representatives/business partners/affiliates to use my details for promotional communication/fulfilment of services availed.

ధన్యవాదాలు

డాక్టర్లకు ఆస్తి పైన లోన్: ఫీచర్లు మరియు లాభాలు

సౌకర్యవంతమైన, వేగవంతంమైన మరియు మీకోసం కస్టమైజ్ చేయబడినది. బజాజ్ ఫిన్‌సర్వ్ డాక్టర్ల కోసం ఆస్తి పై లోన్ అనేది మీ అవసరాలు - మీ కొత్త నర్సింగ్ హోమ్లో పరికరాలు సమకూర్చుకోవడం నుంచి మీ క్లినిక్ ప్రదేశాన్ని విస్తరించడం వరకు, లేదా ప్రస్తుతం మీకున్న హోమ్ లోన్‌ను రిఫైనాన్స్ చేయడంగానీ అన్నింటి కోసం సెక్యూర్డ్ అధిక-విలువ ఫైనాన్సింగ్ పొందడం కోసం మీకు సహాయపడేందుకు రూపొందించబడింది. ఆస్తిపై రూ.2 కోటి వరకు, కేవలం 24 గంటలలో ఆమోదంతో మీ ఆస్తిపై లోన్ పొందండి.

 • రూ. 2 కోట్ల వరకు లోన్

  మీ అన్ని ఫైనాన్షియల్ అవసరాలను తీర్చుకొనేందుకై రూ.2 కోటి వరకు ఆస్తిపై లోన్

 • వేగవంతమైన ప్రాసెసింగ్

  మీ సమయం ఆదా చేయడానికి, తక్కువ డాక్యుమెంట్లతో ఆన్‍లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మరియు 24 గంటల్లో అప్రూవల్

 • ఫ్లెక్సీ లోన్ సౌకర్యం

  ఫ్లెక్సి లోన్ సదుపాయం ముందుగా-నిర్ణయించబడిన అవధి కోసం ఒక స్థిరమైన లోన్ పరిమితితో మీకు ఇవ్వబడుతుంది. ఈ లోన్ పరిమితిలో ఫండ్స్ ను విత్‍డ్రా చేసుకోండి మరియు ముందుగా చెల్లించండి మరియు మీ లోన్ పై వడ్డీని నెలవారి EMI గా చెల్లించడాన్ని ఎంచుకోండి. వినియోగించిన మొత్తంపై మాత్రమే వడ్డీ ఛార్జి చేయబడుతుంది. మీ సౌకర్యం ప్రకారం ఎలాంటి చార్జ్ లేకుండా అసలు మొత్తాన్ని ముందుగా చెల్లించండి లేదా దానిని అవధి ముగింపు సమయానికి తిరిగి చెల్లించండి.

 • సులభ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సౌకర్యం

  మీకు ఇదివరకే ఉన్న హోమ్ లోన్ యొక్క బ్యాలెన్స్ బదిలీ, దీనితో మీరు ఆకర్షణీయ వడ్డీ రేటు, అధిక విలువ గల టాప్-అప్ లోన్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు

 • ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అవధులు

  మీ తిరిగి చెల్లింపు ప్రాథాన్యతకు సరిగ్గా సరిపోవడం కోసం 18 సంవత్సరాల రేంజి వరకు ఉన్న అవధులు

 • ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  ప్రత్యేకమైన ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్స్, కాబట్టి మీరు మీ డబ్బుకు ఎక్కువ విలువను పొందుతారు

 • ఆన్‍లైన్ అకౌంట్ మేనేజ్‍‍మెంట్

  మీ సౌకర్యం కోసం మీ హోమ్ లోన్ ఖాతా యొక్క సంపూర్ణ ఆన్ లైన్ నిర్వహణ

 • ప్రోపర్టీ సెర్చ్ సర్వీసులు

  మీ ఇల్లు లేదా క్లినిక్‌కు సరైన ఆస్తిని కనుగొనడంలో - వెదకడం నుండి కొనుగోలు వరకు - సహాయం

 • ఆస్తి వివరాల డాక్యుమెంట్లు

  ఒక గృహ యజమాని కావడానికి ఫైనాన్షియల్ మరియు చట్టపరమైన అంశాలను తెలపడానికి ఒక నివేదిక

 • కస్టమైజ్ చేయబడిన ఇన్సూరెన్స్ స్కీములు

  ఊహించని సంఘటనల సందర్భంలో ఆర్థిక ఇబ్బందుల నుండి మీ కుటుంబాన్ని కాపాడడానికి ఒక-ప్రీమియమ్ చెల్లింపు పై కస్టమైజ్ చేయబడిన ఇన్సూరెన్స్ స్కీములు

అర్హతా ప్రమాణం

వైద్యులకు నిర్ధారించిన ఆస్తిపై లోన్ అర్హతా ప్రమాణాలు చాలా సులభంగా ఉంటాయి. అవి:
 • సూపర్-స్పెషలిస్ట్ వైద్యులు (ఎంఎస్/ఎండి/డీఎం)
 • కనీసం 2 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి
 • పట్టభద్రులైన వైద్యులు (ఎంబిబిఎస్)
 • కనీసం 3 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం అవసరం
 • దంతవైద్యులు (బీడిఎస్/ఎండిఎస్)
 • కనీసం 5 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం అవసరం
 • ఆయుర్వేదిక్ మరియు హోమియోపథిక్ వైద్యులు: బిహెచ్‍ఎంఎస్/బీఏఎంఎస్
 • కనీసం 5 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం అవసరం మరియు సొంతంగా ఒక ఇల్లు లేదా క్లినిక్ ఉండాలి*
 • హోమియోపథిక్ వైద్యులు: డిహెచ్‍ఎంఎస్
 • కనీసం 15 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం అవసరం మరియు సొంతంగా ఒక ఇల్లు లేదా క్లినిక్ ఉండాలి*

*బజాజ్ ఫిన్‌సర్వ్ పనిచేసే ప్రాంతంలో మీకు సొంత ఇల్లు లేదా క్లినిక్ లేదా మీ తల్లిదండ్రులు సొంత ఇల్లు కలిగివుండాలి.
 

డాక్టర్లకు ఆస్తి పైన లోన్ - కావలసిన డాక్యుమెంట్లు

వైద్యులకు బజాజ్ ఫిన్‌సర్వ్ ఆస్తిపై లోన్‌ వేగవంతమైన ప్రాసెసింగ్‌కై అతితక్కువ డాక్యుమెంటేషన్ అవసరమవుతుంది. ఈ డాక్యుమెంట్లు:

 • KYC డాక్యుమెంట్లు

 • మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్

 • ఆదాయ పన్ను రిటర్న్స్, బ్యాలెన్స్ షీట్ మరియు P/L అకౌంట్ స్టేట్మెంట్స్ ను 2 సంవత్సరాల వరకు అందించాలి

 • తనఖా చేయాల్సిన ఇంటి ఆస్తి కాగితాల కాపీ

ఫీజులు మరియు ఛార్జీలు

ఫీజుల రకాలు వర్తించే ఛార్జీలు
వడ్డీ రేటు 16% నుండి
ప్రాసెసింగ్ ఫీజు 1.5% + వర్తించే పన్నులు
లోన్ స్టేట్‌మెంట్ ఛార్జీలు ఏమీ లేదు
అవుట్‍స్టేషన్ కలెక్షన్ ఛార్జీలు ఒక్కో రిపేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌కు రూ.65
చట్టపరమైన ఇతర చార్జీలు ఏమీ లేదు
స్టాంప్ డ్యూటీ పర్సెంటేజ్ లేదా మొత్తం - రాష్ట్రం వారీగా ఇవ్వబడినది
ముందుగా చెల్లించే వడ్డీ ఏమీ లేదు
సర్వీసు చార్జీలు ఏమీ లేదు
మార్ట్గేజ్ ఒరిజినేషన్ ఫీజు (MOF) ₹. 5000
జరిమానా వడ్డీ నెలకు 2% + వర్తించే పన్నులు
బౌన్స్ ఛార్జీలు రూ. 2000 పన్నులతో సహా
ప్రీపేమెంట్ చార్జీలు (ఒకవేళ లోన్ తీసుకొనే వారు ఏకైక వ్యక్తి అయినా లేక లోన్‌ను ఫ్లోటింగ్ వడ్డీపై తీసుకొన్నట్లయితే వర్తించదు) 2% + వర్తించే పన్నులు
ఫోర్‍క్లోజర్ ఛార్జీలు (ఒకవేళ ఉంటే) 4% + వర్తించే పన్నులు
టర్మ్స్, రోజుల సంఖ్యలో మార్పు కంపెనీ వారి వెబ్సైట్/ఎలెక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచురించబడుతుంది 30 రోజులు
తాత్కాలిక హక్కు/సెట్‍ఆఫ్ హక్కు వినియోగించుకోవడానికి నోటీస్ వ్యవధి 7 రోజులు

అదనపు నిర్వహణ చార్జీలు –

వివరాలు ఛార్జీలు
ఫ్లెక్సీ టర్మ్ లోన్ ప్రస్తుత ఫ్లెక్సి టర్మ్ లోన్ మొత్తంలో 0.25% + అట్టి ఛార్జీలు విధించే తేదీనాటికి వర్తించే పన్నులు (రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం)
ఫ్లెక్సీ డ్రాప్‍‍లైన్ లోన్ లోన్ మొత్తంలో 0.5% + ప్రారంభ కాలపరిమితిలో వర్తించే పన్నులు. ప్రస్తుత ఫ్లెక్సి టర్మ్ లోన్ మొత్తంలో 0.25% + ఆ తరువాతి కాలపరిమితిపై వర్తించే పన్నులు

1వ EMI క్లియరెన్స్ తరువాత వర్తిస్తుంది.

ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

వివరాలు పూర్తి ప్రీపేమెంట్ ఛార్జీలు
లోన్ (టర్మ్ లోన్/అడ్వాన్స్ EMI/స్టెప్-అప్ స్ట్రక్చర్ చేయబడిన నెలసరి ఇన్‌స్టాల్‌మెంట్/స్టెప్-డౌన్ చేయబడిన నెలసరి ఇన్‌స్టాల్‌మెంట్) లోన్ మొత్తంపై 4% + ఆవిధమైన ప్రీపేమెంట్ తేదీనాటికి వర్తించే పన్నులు
ఫ్లెక్సీ టర్మ్ లోన్ ప్రస్తుత ఫ్లెక్సి టర్మ్ లోన్ మొత్తంపై 4% + ఆ విధమైన ఛార్జీలు విధించే తేదీనాటికి వర్తించే పన్నులు (రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం)
ఫ్లెక్సీ డ్రాప్‍‍లైన్ లోన్ ప్రస్తుత ఫ్లెక్సి టర్మ్ లోన్ మొత్తంపై ప్రారంభ కాలపరిమితి 4% లోని లోన్ మొత్తంపై 4% + తదుపరి కాలపరిమితిపై వర్తించే పన్నులు

డాక్టర్లకు ఆస్తి పైన లోన్ - అప్లై చేయడమెలా

వైద్యులకు బజాజ్ ఫిన్‌సర్వ్ అందించే ఆస్తిపై లోన్‌కు మీరు ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. ఆఫ్‌లైన్‌లో అప్లై చేసేందుకు మీరు:

 • doctorloan@bajajfinserv.in వద్ద మాకు వ్రాయండి, లేదా

 • 9773633633 కు DLM అని SMS చేయండి, లేదా

 • 9266900069 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి

ఆన్‍లైన్ లో అప్లై చేయడం కోసం, ఈ సులభమైన దశలను అనుసరించండి:

డాక్టర్లకు ఆస్తి పైన లోన్

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

ప్రొఫెషనల్స్ కోసం లోన్స్

ప్రొఫెషనల్స్ కోసం లోన్స్

మీ ప్రాక్టీస్ విస్తరించడానికి కస్టమైజ్డ్ లోన్లు

మరింత తెలుసుకోండి
స్వయం ఉపాధి పొందే వారి కోసం పర్సనల్ లోన్

స్వయం ఉపాధి పొందే వారి కోసం పర్సనల్ లోన్

వేగవంతమైన అప్రూవల్‍తో ₹ .30 లక్షల వరకు లోన్

మరింత తెలుసుకోండి
డాక్టర్ లోన్

డాక్టర్ల కోసం లోన్

మీ క్లినిక్ పెంచుకోవడానికి ₹ . 37 లక్షల వరకు పొందండి

మరింత తెలుసుకోండి
బిజినెస్ లోన్ కోసం ప్రతిష్ఠను పరిగణనలోకి తీసుకుంటారు

బిజినెస్ లోన్

మీ బిజినెస్ పెరుగుదలకు సహాయపడేందుకు, రూ. 32 లక్షల వరకు లోన్

అప్లై