యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి చిత్రం

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

చిత్రం

సీనియర్ సిటిజెన్ ఫిక్సెడ్ డిపాజిట్ స్కీమ్

సీనియర్ సిటిజెన్ FD – రేట్లు ,ఫీచర్లు మరియు ప్రయోజనాలు

మార్కెట్-లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా కాకుండా, మీ ఫిక్సెడ్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ల నుండి రిటర్న్స్ గురించి మీరు ఖచ్ఛితంగా ఉండవచ్చు. ట్రాన్సాక్షన్ చేయడం సులభంగా ఉండటం, ఫిక్సెడ్ డిపాజిట్ తో ఇన్వెస్ట్మెంట్ల ఖచ్ఛితత్వం మరియు సురక్షత అనేవి వీటిని అత్యంత ఇష్టపడే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లలో ఒకటిగా చేస్తాయి. బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ మీ సేవింగ్స్ పై అధిక రిటర్న్స్ మరియు స్టెబిలిటీని అందిస్తోంది, మరియు మీరు అత్యంత ఫ్లెక్సిబుల్ అవధి, మల్టిపుల్ పేఔట్ ఆప్షన్ల నుంచి ఎంతైనా లాభం పొంది కేవలం రూ. 25,000తో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించవచ్చు.
 

బజాజ్ ఫైనాన్స్ FD లో పెట్టుబడి పెట్టినప్పుడు, సీనియర్ సిటిజన్స్ ప్రస్తుత వడ్డీ రేటు కంటే 0.25% ఎక్కువ వడ్డీ రేటును పొందుతారు. మీరు నాన్-క్యుములేటివ్ FDలో పెట్టుబడి పెట్టడాన్ని ఎంచుకోవచ్చు, ఇది నిర్ణీత కాలంలో వడ్డీ చెల్లింపులను అందిస్తుంది. మీ FDలో ఏకమొత్తంగా మీరు పెట్టుబడి చేసినట్లయితే, మీ సాధారణ ఖర్చులకు సరిపడే అధిక నిర్ణీత కాలపు వడ్డీ చెల్లింపులను పొందవచ్చు.
 

మీ వడ్డీ చెల్లింపుల ఫ్రీక్వెన్సీని కూడా మీరు ఎంచుకోవచ్చు, మీ FD పెట్టుబడి యొక్క అధిక స్థిరత్వం ద్వారా పొందే ప్రయోజనం అందుకోవచ్చు మరియు మీ పెట్టుబడులను సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు. భారతదేశంలో అత్యధిక వడ్డీ రేట్లను అందించే వాటిలో ఒకటైన బజాజ్ ఫైనాన్స్ FD లో పెట్టుబడి చేసి దాని ప్రయోజనాన్ని పొంది, మరియు ఈ క్రింద పేర్కొన్న అనేక ఇతర ప్రయోజనాలను ఆనందించండి:
 

సీనియర్ సిటిజెన్స్ కోసం బజాజ్ ఫైనాన్స్ FDని అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి ఆప్షన్‌గా మార్చే ఫీచర్లు మరియు ప్రయోజనాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
 

 • ఈ వడ్డీ రేటు వరకు ఉన్న ఫిక్సెడ్ డిపాజిట్‌ 8.35%

  Invest at an attractive interest rate of up to 8.35%, which is 0.25% higher than usual

 • ఫిక్సెడ్ డిపాజిట్ రూ. 25,000 నుండి ప్రారంభం

  కేవలం రూ. 25,000 తో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టి స్టేబల్ రిటర్న్స్ పొందండి.

 • అనువైన అవధి

  బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్‌లో మీ సౌకర్యం ప్రకారం 12 నుండి 60 నెలల కాలపరిమితిని ఎంచుకోండి.

 • అధిక స్టెబిలిటి

  బజాజ్ ఫైనాన్స్ FD ICRA యొక్క MAAA (స్టేబల్) మరియు CRISIL యొక్కFAAA/స్టేబల్గా రేట్ చేయబడింది, ఇది ఇండస్ట్రీలో అత్యధిక సురక్షతా రేటింగ్.

 • ఫిక్సెడ్ డిపాజిట్ కాలిక్యులేటర్లు

  ఉపయోగించడానికి-సులభం అయిన ఫిక్సెడ్ డిపాజిట్ క్యాలిక్యులేటర్.తో మీ ఫైనాన్సెస్ ని వెలకట్టి మేనేజ్ చేసుకోండి

 • ఆన్‍లైన్ అకౌంట్ యాక్సెస్

  ఎక్స్పీరియా - మీ ఆన్‍లైన్ ఫిక్సెడ్ డిపాజిట్ అకౌంట్.కు యాక్సెస్ తో మీ ఇన్వెస్ట్మెంట్లను సులభంగా ట్రాక్ చేసుకోండి

 • FD పీరియాడిక్ వడ్డీ పేఔట్ల కోసం ఆప్షన్

  సీనియర్ సిటిజన్స్ కోసం అందించబడే బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్‌తో, మీరు నిర్ణీత కాలపు వడ్డీ చెల్లింపులను ఎంచుకోవచ్చు, ఇక్కడ మీరు మీ వడ్డీ చెల్లింపు నెలవారీ, త్రైమాసిక, అర్ధ సంవత్సరం లేదా వార్షిక పద్ధతిన పొందవచ్చు. ఇది మీ ఫైనాన్సులను సులభంగా మేనేజ్ చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది.

ఫిక్సెడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 2020 భారతదేశంలో సీనియర్ సిటిజెన్ కోసం

నెలల్లో అవధి కనీస డిపాజిట్ (రూ. లలో) కుములేటివ్ నాన్-క్యుములేటివ్
మంత్లీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యాన్యువల్
12 – 23 25,000 7.85% 7.58% 7.63% 7.70% 7.85%
24 – 35 7.90% 7.63% 7.68% 7.75% 7.90%
36 – 47 7.95% 7.67% 7.72% 7.80% 7.95%
48 – 60 8.05% 7.77% 7.82% 7.89% 8.05%

వృద్ధుల కోసం FAQ సూచనలు

సీనియర్ సిటిజెన్ FD అంటే ఏమిటి?

బజాజ్ ఫైనాన్స్, వృద్ధుల కోసం ఫిక్స్డ్ డిపాజిట్‌ను అందిస్తుంది, దీనిలో 60 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు Bajaj Finance Fixed Depositలో పెట్టుబడి పెట్టవచ్చు, ఫిక్స్డ్ వడ్డీ పొందవచ్చు మరియు వారి సేవింగ్స్‌ను సులభంగా పెంచుకోవచ్చు.

బజాజ్ ఫైనాన్స్ సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ ఎంత?

బజాజ్ ఫైనాన్స్ సీనియర్ సిటిజెన్ ఫిక్సెడ్ డిపాజిట్ కోసం వడ్డీ రేటు 7.85% వద్ద ప్రారంభమవుతుంది మరియు మీరు ఎంచుకున్న అవధి ఆధారంగా 8.35% వరకు వెళ్తుంది. మీరు 48 నెలలు లేదా అంతకంటే ఎక్కువ అవధిని ఎంచుకుంటే, మీరు 8.35% వడ్డీ రేటు సంపాదించవచ్చు.

బజాజ్ ఫైనాన్స్ FD సురక్షితమేనా?

బజాజ్ ఫైనాన్స్ FD అనేది సురక్షితమైన పెట్టుబడి సదుపాయాల్లో ఒకటి కావడానికి కారణాలు తెలుసుకోండి:

 • ఇది S&P గ్లోబల్ వారి BBB- రేటింగ్ కలిగిన ఏకైక NBFC
 • బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది అత్యధిక స్థిరమైన రేటింగ్‌లు CRISILచే FAAA మరియు ICRAచే MAAAను సాధించింది
 • బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ 1,45,000 ఆనందకరమైన కస్టమర్‌లను కలిగి ఉంది, వీరంతా కలిసి మొత్తం FD పుస్తకం పరిమాణం 13,000+ కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు.
 • ఈ కస్టమర్‌లలో దాదాపు 61,000 మంది వృద్ధులు, దీని బట్టి వృద్ధులు దీనిని safest investment avenuesలలో ఒకటిగా పరిగణిస్తున్నారని తెలుస్తుంది.
బజాజ్ ఫైనాన్స్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడం సురక్షితమైన ఎంపిక ఎందుకంటే మీకు జాప్యాల మరియు డిఫాల్ట్‌ల నష్ట భయం తక్కువగా ఉంటుంది.

వృద్ధులకు ఉత్తమ పెట్టుబడి ఏమిటి?

అత్యంత నమ్మకమైన ఫిక్స్డ్-ఆదాయ అంశాల్లో ఒకటి అయిన, బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది వృద్ధులకు ఉత్తమమైన పెట్టుబడి. మీరు మీ సౌకర్యార్థం వ్యవధి, పేఅవుట్ ఫ్రీక్వెన్సీ మరియు పెట్టుబడి మొత్తాన్ని ఎంచుకోవచ్చు.

బజాజ్ ఫైనాన్స్ FDలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు అత్యధిక లాభాలను పొందడమే కాకుండా, మీ పెట్టుబడి మొత్తానికి అత్యధిక భద్రతను కూడా నిర్ధారించుకోవచ్చు.

ఫిక్సెడ్ డిపాజిట్ క్యాలిక్యులేటర్

పెట్టుబడి మొత్తం

దయచేసి పెట్టుబడి మొత్తాన్ని నమోదు చేయండి

దయచేసి పెట్టుబడి మొత్తాన్ని నమోదు చేయండి

ఇన్వెస్ట్మెంట్ రేట్

దయచేసి ఇన్వెస్ట్మెంట్ రేట్ ఎంటర్ చేయండి

పెట్టుబడి కాలపరిమితి

దయచేసి పెట్టుబడి కాలపరిమితిని నమోదు చేయండి

ఫిక్సెడ్ డిపాజిట్ రిటర్నులు

 • వడ్డీ రేటు :

  0%

 • చెల్లించే వడ్డీ :

  Rs.0

 • నాటికి మెచ్యూరిటి :

  --

 • మెచ్యూరిటి మొత్తం :

  Rs.0

దయచేసి వేగంగా పెట్టుబడి పెట్టడానికి దిగువ వివరాలను నింపండి

పూర్తి పేరు*

మొదటి పేరును ఎంటర్ చేయండి

మొబైల్ నెంబర్*

దయచేసి మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి

నగరం*

దయచేసి నగరాన్ని ఎంటర్ చేయండి

ఇమెయిల్ ఐడి*

దయచేసి ఇమెయిల్ IDని ఎంటర్ చేయండి

కస్టమర్ రకం*

దయచేసి కస్టమర్ రకాన్ని నమోదు చేయండి

పెట్టుబడి మొత్తం*

దయచేసి పెట్టుబడి మొత్తాన్ని నమోదు చేయండి

దయచేసి పెట్టుబడి మొత్తాన్ని నమోదు చేయండి

నేను నిబంధనలు మరియు షరతులు అంగీకరిస్తున్నాను

దయచేసి తనిఖీ చేయండి